VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
విశాఖ, విజయనగరం జిల్లాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు
★ *21/07/2021* - 𝐁𝐀𝐊𝐑𝐈𝐃 (ᴇɪᴅ-ᴜʟ-ᴀᴢʜᴀ)- General Holiday.

*Source* : G.O.Rt.No.1963 ᴅᴛ: 15-12-2020.
AePDS - AP 5.8v వర్క్ అవుతుంది. 👇
https://play.google.com/store/apps/details?id=nic.ap.epos
★ 𝘼𝙚𝙋𝘿𝙎 - 𝘼𝙋ᵛᶜ 5.8𝙫 లో వాలంటీర్ లాగిన్ అవుతుంది కానీ ఈకేవైసి (𝗧 నెంబర్) మరియు ఇష్యూ కార్డు అవ్వడం లేదు. ఇవి కూడా అప్డేట్ అవుతాయి.
★ ముందుగా చేసిన "𝗧" నెంబర్స్ అలాగే ఉంటాయి.
☞︎︎︎ ᴛᴡɪᴛᴛᴇʀ ᴘᴀɢᴇ : https://twitter.com/news_volunteer
✏️ *21/07/2021 || ఏపీ ప్రభుత్వ పథకాల పై || మీ ప్రశ్నలు - మా సమాధానాలు :* ☟︎︎︎

» https://youtu.be/vVD4NXO0vto
✓ 𝐀𝐞𝐏𝐃𝐒 - 𝐀𝐏 5.8ᵛᶜ లో [ఈకేవైసి] వర్క్ అవుతుంది.
https://play.google.com/store/apps/details?id=nic.ap.epos
✓ 𝐀𝐏 𝐕𝐒𝐖𝐒 𝐒𝐓𝐀𝐅𝐅 యాప్ వర్క్ అవుతుంది :
✓ 𝐘𝐒𝐑 𝐁𝐈𝐌𝐀ᵛᶜ | 𝐓𝐎𝐓𝐀𝐋 𝐃𝐄𝐀𝐓𝐇 𝐑𝐄𝐆𝐈𝐒𝐓𝐑𝐀𝐓𝐈𝐎𝐍 𝐋𝐈𝐍𝐊 : ☟︎︎︎

https://www.ysrbima.ap.gov.in/new/Distwisedetails.aspx
రేపు(22 జూలై 2021) సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ కాపు నేస్తం నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు

కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన 45-60 ఏళ్ల వయసు కలిగిన పేద మహిళల అకౌంట్లలో రూ.15వేలు జమ
» 10, 12 తరగతి ప్రైవేట్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని CBSE నిర్ణయం
» ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 15 వరకు ప్రైవేట్ విద్యార్థులకు పరీక్షలు
» పరీక్షలు జరపకుండా ప్రైవేట్ విద్యార్థులకు ఫలితాలు ఇవ్వలేం - CBSE
𝐀𝐏 𝐕𝐒𝐖𝐒 𝐒𝐓𝐀𝐅𝐅 యాప్ లో "నేతన్న నేస్తం" వెరిఫికేషన్ ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది
● ఈనెల 30 వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు
● రాత్రి 10 నుంచి ఉదయం 06 వరకు కర్ఫ్యూ కొనసాగింపు
💉 ఏపీకి చేరుకున్న 1,79,100 కోవాక్సిన్ డోసులు :
*వరుసగా రెండో ఏడాది 'వైఎస్సార్ కాపు నేస్తం'*

రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.490.86 కోట్ల ఆర్ధిక సాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో *నేడు*(జూలై 22) జమ చేయనున్న సీఎం జగన్ గారు
🔗 https://t.me/VolunteerConnection
✓ 𝐀𝐞𝐏𝐃𝐒 - 𝐀𝐏 5.8ᵛᶜ లో [ఈకేవైసి] వర్క్ అవుతుంది.
https://play.google.com/store/apps/details?id=nic.ap.epos
★ వైస్సార్ కాపు నేస్తాం బయోమెట్రిక్ పెండింగ్ ఉన్న వారికి, వెల్ఫేర్ లాగిన్ లో మరల ఎనేబుల్ చేశారు. ఆయా లబ్ధిదారులకు వేరఫికేషన్ బయోమెట్రిక్ తప్పనిసరి.
🔗 https://t.me/VolunteerConnection
★ వైస్సార్ నేతన్న నేస్తం వెరిఫికేషన్ లో మీ బ్యాంక్ పాత IFSC కోడ్ చూపిస్తున్నట్లైతే వెల్ఫేర్ లాగిన్ నందు కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్ కి అప్డేట్ చేసుకోవాలి.
🔗 https://t.me/VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
వాలంటీర్ వచ్చి కాపు నేస్తం వస్తుంది అప్లికేషన్ పెట్టుకోండి, ఏదైనా వ్యాపారం చేసుకోండి అని చెప్పాడు
15 వేలు వచ్చాయి, కూరగాయల వ్యాపారం చేశాను ఇప్పుడు నా కుటుంబం బాగా గడుస్తుంది. వాలంటీర్ కు, జగన్ గారికి కృతజ్ఞతలు : వైయస్ఆర్ కాపు నేస్తం లబ్ది దారులు
» వైఎస్సార్ కాపు నేస్తం పిర్యాదులకోసం టోల్ ఫ్రీ నం. 1902.