Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
➪ *𝐑𝐁𝐈𝐒 2.9ᵛᶜ న్యూ అప్డేట్* :
https://play.google.com/store/apps/details?id=com.rbis_v2
https://play.google.com/store/apps/details?id=com.rbis_v2
కేవలం ప్లే స్టోర్ లింక్ ద్వారా మాత్రమే RBIS 2.9v యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి.ᵛᶜRBIS 2.9.apk
66.9 MB
➪ 𝐑𝐁𝐈𝐒 2.9 APK File ☟︎︎︎
Minor bug fixes and performance improvement
🔘 ఏపీలో ప్రభుత్వ పెన్షనర్లకు 3.144 శాతం డీఏ పెంపు | డీఏ పెంచుతూ ఆదేశాలు జారీ చేసిన ఆర్థికశాఖ చీఫ్ సెక్రటరీ
2021FIN_MS51.PDF
152.2 KB
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ డిఏ జీవో విడుదల
☝️ఈరోజు 06:00pm కి YSRPK MIS REPORTS మరియ YSRPK IMAGE UPLOAD STATUS ఎనేబుల్ అవుతాయి.
🔗https://t.me/VolunteerConnection
🔗https://t.me/VolunteerConnection
*రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది :*
» ఉదయం 9 గంటల వరకు 59.00 శాతం పెన్షన్లుపంపిణీ
» తెల్లవారుజాము నుండే 2.66 లక్షల మంది వలంటీర్లు ఇంటింటికి వెళ్లి 60.50 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ అందచేస్తున్నారు.
🔗 https://t.me/VolunteerConnection
» ఉదయం 9 గంటల వరకు 59.00 శాతం పెన్షన్లుపంపిణీ
» తెల్లవారుజాము నుండే 2.66 లక్షల మంది వలంటీర్లు ఇంటింటికి వెళ్లి 60.50 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ అందచేస్తున్నారు.
🔗 https://t.me/VolunteerConnection
🔜 డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ను తీసుకొస్తున్న ఏపీ ప్రభుత్వం | ఆగస్ట్ 15కల్లా అందుబాటులోకి.. | మోడల్ కెరీర్ సెంటర్లుగా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్లు.
» గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానం.
» అక్కడే నిరుద్యోగుల పేర్ల నమోదుకు అవకాశం.
» మెసేజ్ల రూపంలో ఉపాధి, జాబ్ మేళాల సమాచారం.
🔗 https://t.me/VolunteerConnection
» గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానం.
» అక్కడే నిరుద్యోగుల పేర్ల నమోదుకు అవకాశం.
» మెసేజ్ల రూపంలో ఉపాధి, జాబ్ మేళాల సమాచారం.
🔗 https://t.me/VolunteerConnection
🔛 వాలంటరీ లు అందరికీ తెలియజేయడమేమనగా ఆర్ బి ఎస్ యాప్ సంబంధించి పెన్షనర్లను ఎవరైతే ఉన్నారో ఆ పెన్షనర్ పెన్షన్ బుక్కు వారికి సంబంధించిన ఆధార్ కార్డు వారికి సంబంధించిన పెన్షన్ కార్డు ఈ మూడు తీసుకొని వెల్ఫేర్ వారి దగ్గరికి వెళ్లి వారితో అప్లోడ్ చేయించుకోవాలి తర్వాత ఆర్ బి ఎస్ యాప్ లో ఆటోమేటిక్ గా ఎన్రోల్మెంట్ లో నేమ్స్ వస్తాయి ఒకవేళ ఎవరైనా అలా చేయించుకొని ఎడల వారి నేమ్స్ ఆర్ బి ఎస్ యాప్ లో నేమ్స్ కనిపించవు సదరు విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించగలరు
🍃 *Note* : ఆర్ బి ఐ ఎస్ యాప్ నందు నేమ్స్ డిస్ప్లే కాని వారికి మాత్రమే రీ ఎన్రోల్మెంట్ చేయించుకోవలెను.
🔗 https://t.me/VolunteerConnection
🍃 *Note* : ఆర్ బి ఐ ఎస్ యాప్ నందు నేమ్స్ డిస్ప్లే కాని వారికి మాత్రమే రీ ఎన్రోల్మెంట్ చేయించుకోవలెను.
🔗 https://t.me/VolunteerConnection
చైనీస్ షట్లర్ హెబ్జె ను వరుస సెట్లలొ ఓడించి కాంస్య పతకం 🥉 సాధించిన
PV సింధు గారికి శుభాకాంక్షలు. 🇮🇳🔗 https://t.me/VolunteerConnection
ఆగస్ట్_21_పింఛన్_కార్యక్రమంᵛᶜ_.pdf
222.9 KB
✓ 48.63 లక్షల మందికి రూ.1,157 కోట్ల పింఛన్
✓ ఆగస్ట్ 1 - ఆదివారం ఐన సరే ఉధృతంగా కొనసాగిన పింఛన్ల పంపిణీ
✓ 80.4 శాతం మంది లబ్ధిదారులకు తొలిరోజే అందిన డబ్బు
✓ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేసిన వలంటీర్లు.. నేడు, రేపు కూడా కొనసాగనున్న కార్యక్రమం #YSRPensionKanuka #Sakshi
https://t.me/VolunteerConnection
✓ ఆగస్ట్ 1 - ఆదివారం ఐన సరే ఉధృతంగా కొనసాగిన పింఛన్ల పంపిణీ
✓ 80.4 శాతం మంది లబ్ధిదారులకు తొలిరోజే అందిన డబ్బు
✓ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేసిన వలంటీర్లు.. నేడు, రేపు కూడా కొనసాగనున్న కార్యక్రమం #YSRPensionKanuka #Sakshi
https://t.me/VolunteerConnection
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
⏳ గ్రామ/వార్డు వాలంటీర్ యాప్ 5.20v నందు "కోవిడ్ 19 (2021) - 20th సర్వే" అప్డేట్ చేయబడింది :
All Volunteers are instructed to complete the next round of COVID 19 Health Survey which is enabled by today Morning.
Asst District Coordinator
JC(V,WS&D) Office
Asst District Coordinator
JC(V,WS&D) Office