🔛 వాలంటరీ లు అందరికీ తెలియజేయడమేమనగా ఆర్ బి ఎస్ యాప్ సంబంధించి పెన్షనర్లను ఎవరైతే ఉన్నారో ఆ పెన్షనర్ పెన్షన్ బుక్కు వారికి సంబంధించిన ఆధార్ కార్డు వారికి సంబంధించిన పెన్షన్ కార్డు ఈ మూడు తీసుకొని వెల్ఫేర్ వారి దగ్గరికి వెళ్లి వారితో అప్లోడ్ చేయించుకోవాలి తర్వాత ఆర్ బి ఎస్ యాప్ లో ఆటోమేటిక్ గా ఎన్రోల్మెంట్ లో నేమ్స్ వస్తాయి ఒకవేళ ఎవరైనా అలా చేయించుకొని ఎడల వారి నేమ్స్ ఆర్ బి ఎస్ యాప్ లో నేమ్స్ కనిపించవు సదరు విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించగలరు
🍃 *Note* : ఆర్ బి ఐ ఎస్ యాప్ నందు నేమ్స్ డిస్ప్లే కాని వారికి మాత్రమే రీ ఎన్రోల్మెంట్ చేయించుకోవలెను.
🔗 https://t.me/VolunteerConnection
🍃 *Note* : ఆర్ బి ఐ ఎస్ యాప్ నందు నేమ్స్ డిస్ప్లే కాని వారికి మాత్రమే రీ ఎన్రోల్మెంట్ చేయించుకోవలెను.
🔗 https://t.me/VolunteerConnection
చైనీస్ షట్లర్ హెబ్జె ను వరుస సెట్లలొ ఓడించి కాంస్య పతకం 🥉 సాధించిన
PV సింధు గారికి శుభాకాంక్షలు. 🇮🇳🔗 https://t.me/VolunteerConnection
ఆగస్ట్_21_పింఛన్_కార్యక్రమంᵛᶜ_.pdf
222.9 KB
✓ 48.63 లక్షల మందికి రూ.1,157 కోట్ల పింఛన్
✓ ఆగస్ట్ 1 - ఆదివారం ఐన సరే ఉధృతంగా కొనసాగిన పింఛన్ల పంపిణీ
✓ 80.4 శాతం మంది లబ్ధిదారులకు తొలిరోజే అందిన డబ్బు
✓ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేసిన వలంటీర్లు.. నేడు, రేపు కూడా కొనసాగనున్న కార్యక్రమం #YSRPensionKanuka #Sakshi
https://t.me/VolunteerConnection

Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
⏳ గ్రామ/వార్డు వాలంటీర్ యాప్ 5.20v నందు "కోవిడ్ 19 (2021) - 20th సర్వే" అప్డేట్ చేయబడింది :
All Volunteers are instructed to complete the next round of COVID 19 Health Survey which is enabled by today Morning.
Asst District Coordinator
JC(V,WS&D) Office
Asst District Coordinator
JC(V,WS&D) Office
పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం ఖాజీగూడేనికి చెందిన డయాలసిస్ పేషెంట్ కుమ్మరి శ్యాంసన్‌రాజు బ్లాక్‌ఫంగస్ రావడంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. దీంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న పేషెంట్ వద్దకు వలంటీర్ నిర్మల వెళ్లి 3 నెలల పింఛను సొమ్ము రూ.30 వేలు అందించారు
🔗 https://t.me/VolunteerConnection
🔗 https://t.me/VolunteerConnection
*🍁 జీతాల సమాచారం:*
*🔸 ట్రెజరీ నుండి 26-7-2021 నాటికి పాస్ చేయబడిన బిల్స్ అన్నింటికీ బ్యాచ్ నెంబర్లు కేటాయించబడ్డాయి.*
*🔹ఈరోజు కానీ రేపు ఉదయం కానీ వారికి జీతాలు క్రెడిట్ కావచ్చు.*
*▶️ 27 వ తేదీ లేదా ఆ తర్వాత ట్రెజరీ పాస్ చేసిన బిలులు ఇంకా గ్రీన్ ఛానల్ లోనే ఉన్నవి*

Welfares అందరికీ నమస్కారం
https://rnits.technology/rbis/volunteersearch
RBIS లో pensioners ఎవరు ఎవరు ఉన్నారు volunteer CFMS ID ద్వారా check చేసుకునే అవకాశం పై weblink లో ఇవ్వడం జరిగినది, (Screen shot కూడా ఉదాహరణకు పంపుతున్నాం) తద్వారా ఆ వాలంటీర్ కి ఎంతమంది pensioners ఉన్నారో తెలుసుకోవచ్చు.
Welfares కి ఐతే direct గా login ఉంది కాబట్టి pensioners ఎంతమందో తెలుస్తుంది. కావున Welfares అందరూ మీ మీ volunteers కి ఈ లింక్ పంపించి, RBIS payments చేయించవలసినదిగా కోరుతున్నాము.
మరొక ముఖ్యవిషయం RBIS helpline వాళ్ళకి కాల్ చేస్తే only Welfare మాత్రమే చేయాలి pensioners approval కోసం, Volunteers తో చేయించవద్దు....Tq

✫ వాలంటీర్లు 𝐂𝐅𝐌𝐒 𝐈𝐃 ద్వారా 𝐑𝐁𝐈𝐒 2.9𝐯 లో పెన్షన్ దారులు ఎంత మంది ఉన్నారో తెలుసుకొనేందుకు ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి : ☟︎︎︎
https://rnits.technology/rbis/volunteersearch ☜︎︎︎
🔗 https://t.me/VolunteerConnection
https://rnits.technology/rbis/volunteersearch ☜︎︎︎
అందరూ వాలంటీర్స్ కి షేర్ చేయండి🔗 https://t.me/VolunteerConnection
🤰దేశవ్యాప్తంగా గర్భిణులకు జరుగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్లో 2వ స్థానంలో ఏపీ. @volunteerconnection
DBT ద్వారా pm కిసాన్ లబ్ధిదారులకు 1.25 లక్షల కోట్లు, pm అవాస్ ఇళ్లకు (జగనన్న కాలనీలు) కు 1.5 లక్షల చప్పున అమౌంట్, 23 లక్షల వీధి వ్యాపారులకు PM స్వనిది ( ఏపి లో జగనన్న తోడు) పథకం 2300 కోట్లు జమ చేసినట్లు ప్రధాని వెల్లడించారు.
ғᴏʀᴡᴀʀᴅ ᴀs ʀᴇᴄᴇɪᴠᴇᴅ
ғᴏʀᴡᴀʀᴅ ᴀs ʀᴇᴄᴇɪᴠᴇᴅ
*శభాష్ వాలంటీర్*
🏅వైస్సార్ పెన్షన్ కానుక మా జగన్ అన్నా ఆశించునట్టుగానే ఆగస్ట్ 1వ తేదీ. ఉదయమే హోస్పెటల్ లో హార్ట్ ఆపేరేషన్ చేపించుకొని, బెడ్ మీద వున్న అతనికి పెన్షన్ అందచేసాను. థాంక్‌కు జగన్ అన్న
నెల్లూరు జిల్లా - తోపుగుంట సచివాలయం - బాలజీరావు పేట గ్రామం - వాలంటీర్ గోనుగుంట శివ పార్వతి. C11.
🔗 https://t.me/VolunteerConnection/4298

2021𝐖𝐂𝐃𝐖_𝐌𝐒19.PDF
31.5 KB
ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు మరో పది సంవత్సరాలు పాటు అనగా (31.05.2031) వరకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది :
🔗 https://t.me/VolunteerConnection
🔗 https://t.me/VolunteerConnection