New Sanction Of Pensions in 21 Days.pdf
1.8 MB
*కొత్తగా 21 రోజుల్లో వైస్సార్ పెన్షన్ పొందుటకు గల SOP 👆*
Telegram: @VolunteerConnection
Telegram: @VolunteerConnection
⏳ వాలంటీర్స్... మీ ఫోన్ లో "అగ్రిగోల్డ్ డేటా వేరఫికేషన్ యాప్ 1.0v" ఓపెన్ అయ్యిందా?
Anonymous Poll
69%
𝐘𝐄𝐒. 👌
31%
𝐍𝐎 ⁱⁿᵛᵃˡⁱᵈ ᵐᵒᵇⁱˡᵉ ⁿᵒ,ᵖˡᵉᵃˢᵉ ᶜʰᵉᶜᵏ ʸᵒᵘʳ ᵐᵒᵇⁱˡᵉ ⁿᵒ అని వస్తుంది/ఎన్నో సారులు చేసిన లాగిన్ అవ్వలేదు
*WEA లు & WDS లు*
★ ఇతర రాష్ట్రాల ఆధార్ పిన్ కోడ్ నిలిపివేసిన పెన్షన్ నోటీసులు సంబంధిత WEA లు/WDS లాగిన్లలో జారీ చేయబడ్డాయి
★ అందువల్ల, సంబంధిత WEA లు/WDS లు నోటీసులను ముద్రించి సంబంధిత పెన్షనర్లకు అందజేయాలి మరియు రసీదు పొందండి మరియు దానిని అప్లోడ్ చేయండి.

Media is too big
VIEW IN TELEGRAM
కరోనా సంక్షోభంలోనూ ఆగని సంక్షేమం..చెప్పిన తేదీకి చెప్పినట్లుగా పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
టోక్యో ఒలింపిక్స్ : జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు స్వర్ణం 🇮🇳 💐
[ https://bit.ly/3e0uu0v ]
[ https://bit.ly/3e0uu0v ]
*జాయింట్ కలెక్టర్ సార్ నుండి ముఖ్యమైన సూచనలు*
పిడిఎస్ డిస్ట్రిబ్యూషన్ డోర్ టు డోర్ డెలివరీని ఎండియుల ద్వారా పర్యవేక్షించాలని వాలంటీర్లకు తహశీల్దార్లందరూ తెలపడం జరిగింది
వాలంటీర్లకీ కమీషనర్ ఆఫీస్ నుoచి కాల్ వచ్చినపుడు JC/RDO/తహశీల్దార్ నుండి డోర్ టూ డోర్ డెలివరీ చేయమని అలాంటి సూచనలు ఏవీ చెప్పలేదని అంటున్నారు.
● MDU ప్రతి వీధిలో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారా?
ప్రతి ఇంటికి MDU డిస్ట్రిబ్యూషన్ జరగేలాగా చూడవలసిన భాద్యత VRO ది అండ్ వాలంటీర్స్ ది No అన్న యడల VRO అండ్ వాలంటీర్స్ మీద యాక్షన్ తీసుకోబడును.
● మీకు JC/RDO/Tahsildar నుoచి డోర్ టూ డోర్ డెలివరీ చేయమని సూచనలు ఇచ్చారా?
ఈ సూచనలును తప్పకుండా ప్రతి వాలంటీర్స్ కి చేరాల్సిన భాద్యత VRO ది No అన్న యెడల VRO మీద యాక్షన్ తీసుకోబడును.
కాల్ సెంటర్ నుoచి కాల్ వచ్చినపుడు వాలంటీర్స్ తగు సమాధానం చెప్పబడును.
ғᴏʀᴡᴀʀᴅ ᴀs ʀᴇᴄᴇɪᴠᴇᴅ
🔗 https://t.me/VolunteerConnection

*అగ్రిగోల్డ్ బాధితుల వివరాలు నమోదు చేసే ముందు వాలంటీర్స్ వేర్ఫియ్ చేయవలసిన అంశాలు*
@volunteerconnection
@volunteerconnection
Agrigold_Offline_Applicationᵛᶜ.pdf
471.1 KB
• "𝙰𝙶𝚁𝙸𝙶𝙾𝙻𝙳 𝙾𝙵𝙵-𝙻𝙸𝙽𝙴 𝙰𝙿𝙿𝙻𝙸𝙲𝙰𝚃𝙸𝙾𝙽 𝙵𝙾𝚁𝙼" @VolunteerConnection
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
📲 *ఆగస్ట్ నెల | పీఎం కిసాన్ | 9వ విడత లబ్ధిదారుల జాబితా లో మీ పేరు ఉందో, లేదో చెక్ చేసుకోండి ☟︎︎︎*
✓ 𝐋𝐢𝐧𝐤 1 : https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx
✓ 𝐋𝐢𝐧𝐤 2 : https://pmkisan.gov.in/beneficiarystatus.aspx
📲 *రైతు భరోసా పేమెంట్ స్టేటస్ లింక్ (2021-22) :* https://ysrrythubharosa.ap.gov.in/RBApp/RB/Phase3Paymentstatus
🔗 మరింత సమాచారం కొరకు మన వాలంటీర్ కనెక్షన్ టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ కాగలరు. https://t.me/VolunteerConnection

📲 వాలంటీర్స్ మీలో ఎవరికైన *"అగ్రిగోల్డ్ డేటా వేరఫికేషన్ యాప్"* లాగిన్ సమస్య ఉంటే...,(𝙸𝚗𝚟𝚊𝚕𝚒𝚍 𝚖𝚘𝚋𝚒𝚕𝚎 𝚗𝚘 అని వస్తే...)ᵛᶜ
ఈ క్రింది ☟︎︎︎ వాట్సాప్ నెంబర్ కి
𝐕𝐨𝐥𝐮𝐧𝐭𝐞𝐞𝐫 𝐍𝐚𝐦𝐞 :
𝐂𝐥𝐮𝐬𝐭𝐞𝐫 𝐈𝐃:
𝐀𝐚𝐝𝐡𝐚𝐫 𝐧𝐮𝐦𝐛𝐞𝐫 :
𝐂𝐅𝐌𝐒 𝐈𝐃:
𝐒𝐚𝐜𝐡𝐢𝐯𝐚𝐥𝐚𝐲𝐚𝐦 𝐍𝐚𝐦𝐞 :
𝐏𝐡𝐨𝐧𝐞 𝐍𝐨 :
𝐃𝐢𝐬𝐭𝐫𝐢𝐬𝐭 :
📲 +91- 94906 17772 📱
🔝 ఈ డీటెయిల్స్ పంపితే వారు ఆ వాట్సాప్ మెసేజ్ చూసిన 2 నిమిషాలలో మీకు అగ్రిగోల్డ్ యాప్ᵛᶜ ఓపెన్ అవుతుంది.
🔗 https://t.me/VolunteerConnection
ఏమైనా సందేహం ఉంటే 1800 4253 875 ఈ నెంబర్ కి కాల్ చేయగలరు. థాంక్యూ.

👩✈️ *మహిళా పోలీసు కార్యదర్శుల మరియు వాలంటీర్లᵛᶜ సందేహాలు, సమాధానాలు*
1️⃣ *వ ప్రశ్న* :- *"ఫిజికల్ గా డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకోవాలి"?*
*జవాబు :-*
● ఒరిజినల్ రిసీప్ట్ లేదా చెక్ లేదా పే ఆర్డర్ స్లిప్.
● ఆధార్ జిరాక్స్.
● బ్యాంక్ పాస్ బుక్ మొదటి పేజీ జిరాక్స్.
*(ప్రతి డాక్యుమెంట్ మీద ఆధార్ నెంబర్ రాయాలి)*
2️⃣ *వ ప్రశ్న* :- *"బాండ్ మాత్రమే ఉన్నాయి తీసుకోవచ్చా?"*
*జవాబు :-* బాండ్ తీసుకోకూడదు, అందులో మనకు కావాల్సిన వివరాలు ఉండవు.
3️⃣ *వ ప్రశ్న :- "ఒక వ్యక్తి రెండు లేదా మూడు కట్టి ఉంటే ఎలా"?*
*జవాబు :-* టోటల్ బ్యాలెన్స్ వద్ద 20,000 లోపల ఏది ఎక్కువ ఉంటే అది తీసుకోవాలి.
4️⃣ *వ ప్రశ్న :- "ఓకే ఇంటిలో ఇద్దరు లేదా ముగ్గురు లబ్దిదారులు ఉంటే ఎలా"?*
*జవాబు :-* ప్రతి వ్యక్తి కూడా అర్హుడే.
5️⃣ *వ ప్రశ్న :- "బాండ్ నందు, ఆధార్ నందు, బ్యాంక్ పాస్ బుక్ నందు పేరు ఒకరే అయి ఉండాలా"?*
*జవాబు :-* [అవును,] ఖచ్చితంగా ఓకే వ్యక్తి అయి ఉండాలి. పేరులో చిన్న చిన్న మార్పులు ఉన్నా పర్లేదు.
🔗 https://t.me/VolunteerConnection
6️⃣ *వ ప్రశ్న :- "పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోయినట్లైతే ఎవరికి ఆ అమౌంట్ చెందుతుంది, నామినీ డీటైల్స్ పొందుపరచాలా"?*
*జవాబు :-* అలాంటివి స్వీకరించవద్దు, సరైన ఉత్తర్వులు వచ్చే వరకు పెండింగ్ పెట్టండి.
7️⃣ *వ ప్రశ్న :- "10,000 లోపల వాటిని తీసుకోవచ్చా"?*
*జవాబు :-* మొదటి సారి 10,000 లోపు వారికి అమౌంట్ ఇచ్చినప్పుడు ఏవైనా కారణాల వల్ల తీసుకోనట్లయితే వారు కూడా అర్హులే.
8️⃣ *వ ప్రశ్న :- "రెండు లేదా ఎక్కువ స్కీమ్స్ ఉన్న వారు మాకు తెలియకుండా వాలంటీర్లᵛᶜ వద్ద ఎంట్రీ పెట్టుకుంటే ఎలా?"*
*జవాబు :-* వెరిఫికేషన్ లో వాటిని తొలగించాలా వద్దా అన్నది పై అధికారులు నిర్ణయిస్తారు.
9️⃣ *వ ప్రశ్న :- "కొందరి వద్ద రిసీప్ట్స్ లేవు బాండ్స్ మాత్రమే ఉంటే ఎలా"?*

🔟 *వ ప్రశ్న :- "ఇంతకు ముందు వేరే ప్రాంతంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు తమ పరిధిలో ఉన్నట్లైతే వారికి మేము అప్లై చేయవచ్చా?"*
🔗 https://t.me/VolunteerConnection
*జవాబు :-*
[అప్లై చేయవచ్చు.] ఇక్కడ పరిధిని నిర్ణయించలేదు, కేవలం ప్రజల సౌలభ్యం కోసం వాలంటీర్ల సేవలను ఉపయోగించడం జరుగుతోంది.
1️⃣1️⃣ *వ ప్రశ్న :- "మా వాలంటీర్లకుᵛᶜ లాగిన్ సమస్య ఉంది"?*
*జవాబు :-* టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేయండి. అయినా మీ సమస్య అలాగే ఉంటే మహిళా పోలీసులు కూడా లాగిన్ అవ్వొచ్చు మరియు మీ కింద ఉన్న ఏ వాలంటీర్ల సహాయంతో అయినా పని పూర్తి చేయవలసి ఉంటుంది.

⚡ *అగ్రిగోల్డ్ చెల్లింపులకు విధి విధానాలివే* ⚡
➠ కోర్టు పేర్కొన్న జాబితా ప్రకారం చెల్లింపులు జరుగుతాయి.
➠ డిపాజిట్ దారుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తారు.
➠ ఒక డిపాజిట్ దారు ఒక క్లైయిమ్ కే అర్హులు.
➠ చనిపోయిన డిపాజిట్ దారుల డిపాజిట్ మొత్తాలను వారి చట్టబద్ధ సంబంధితుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. కాబట్టి వారు లీగల్ హైర్ సర్టిఫికెట్ కూడా సమర్పించాలి.
➠ గతంలో రూ.10,000 లోపు క్లైయిమ్ పొందినవారు ప్రస్తుతం అనర్హులు.
🔗 https://t.me/VolunteerConnection
వాలంటీర్లు మీ క్లస్టర్ గ్రూప్ లోనున్న వారికి షేర్ చేయండి 👆

✯ నేడు(09/08/2021) మ.12.30 ని.లకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద మరో విడత డబ్బులు విడుదల చేయనున్న ప్రధానమంత్రి.
✯ 9.75 కోట్ల మంది లబ్ధిదారు రైతుల ఖాతాలో 19,500 కోట్ల రూపాయలు జమ కానున్నాయి.
✓ 𝙻𝙸𝙽𝙺 1 :
https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx
✓ 𝙻𝙸𝙽𝙺 2
https://pmkisan.gov.in/beneficiarystatus.aspx
🔗 https://t.me/VolunteerConnection
✯ 9.75 కోట్ల మంది లబ్ధిదారు రైతుల ఖాతాలో 19,500 కోట్ల రూపాయలు జమ కానున్నాయి.
✓ 𝙻𝙸𝙽𝙺 1 :
https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx
✓ 𝙻𝙸𝙽𝙺 2
https://pmkisan.gov.in/beneficiarystatus.aspx
🔗 https://t.me/VolunteerConnection
☑️ *FPS డివైస్ ఉపయోగించేటప్పుడు చేయవలసిన పనులు* ☑️
*1*. FPS డివైస్ పరికరాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి. డివైస్ తో పని పూర్తి అయిన తర్వాత లేదా డివైస్ తో పని లేనప్పుడు కేబుల్ పరికరాన్ని సరిగ్గా మడిచి ఉంచుకోవాలి. అవసరం లేనప్పుడు కంప్యూటర్ లేదా మొబైల్ నుండి సెన్సార్ ను డిస్కనెక్ట్ చేయండి.
*2*. డివైస్ ని ఉపయోగించేటప్పుడు శుభ్రమైన మరియు దుమ్ము లేని వేలిని ఉపయోగించండి. సున్నితమైన ఒత్తిడితో వేలిని క్యాప్చర్ చేయాలి. డివైస్ సెన్సార్ పైన ఎక్కువ దుమ్ము పట్టిన సమయం లో సరైన గ్లాస్ క్లీనర్లు మరియు యాంటీ బ్యాక్టీరియల్ వైబ్స్ వంటి వాటిని సెన్సార్ ను హాని కలిగించకుండా ఉపయోగించండి.
*3*. డివైస్ పరికరాన్ని సరైన జాగ్రత్తతో బ్యాగ్ లో తీసుకెళ్లండి. పదునైన లోహపు వస్తువులు తాకకుండా ఉండేందుకు బబుల్ బ్యాగ్ లేదా EPE బ్యాగ్ లో తీసుకెళ్లండి.
🔗 https://t.me/VolunteerConnection
❎ *FPS డివైస్ ఉపయోగించేటప్పుడు చేయకూడని పనులు* ❎
*1*. వర్షంలో డివైస్ పరికరాన్ని ఉపయోగించకండి. అలాగే నీరు/నూనె/మురికి చేతితో డివైస్ ను ఉపయోగించకండి.
*2*. ఏదైనా అడాప్టర్ ను ఉపయోగించి ముడి విద్యుత్ సరఫరాకు నేరుగా సెన్సార్ ను కనెక్ట్ చేయకండి; సెన్సార్ ను దాని ఆపరేటింగ్ ఓల్టేజ్ కు మించి ఆపరేట్ చేయకండి.
*3*. బియోమెట్రిక్ డివైజ్ ని బహిరంగంగా తీసుకెళ్లకండి, డివైజ్ కి సరిపోయే పెట్టేను లేదా సంచిని ఉపయోగించండి, ప్రయాణించేటప్పుడు బియోమెట్రిక్ పరికరాన్ని బబుల్ షీట్ కవర్ లో తీసుకెళ్లాలి. బియోమెట్రిక్ పరికరాన్ని రఫ్ గా ఉపయోగించకూడదు.
*4*. గ్యాసోలిన్ మరియు ఆల్కహాల్ వంటి సేంద్రియ ద్రావకాలను ఉపయోగించి పరికరాన్ని శుభ్రంగా చేయకండి. ఇది పని చేయకపోవడానికి కారణం కావచ్చు.
*5*. రీడర్ ను ఎప్పుడూ ద్రవంలో ముంచకండి.
*6*. వేలు క్యాప్చర్ చేసేటప్పుడు స్కానర్ ను గట్టిగా నొక్కకండి. విండో భాగాన్ని కాగితంతో సహా రాపిడి వస్తువులతో ఎప్పుడూ రుద్దకూడదు.
*7*. మీ వేలి గొరుతో లేదా పెన్ను వంటి ఇతర వస్తువులతో విండో పూతను దుర్చవద్దు.
*8*. ద్రవాలను నేరుగా సెన్సార్ లేదా డివైస్ పైన పోయకూడదు. ఎందుకంటే ద్రవం లోపలి భాగాలలో ప్రవేశించి నష్టం కలిగిస్తుంది.
🔗 https://t.me/VolunteerConnection
*Note:* బయోమెట్రిక్ డివైస్ పరికరం వాలంటీర్ తప్పిదం వల్ల చెడిపోతే *జరిమానా రూ. 500/- కలెక్ట్ చేయబడును.* కావున మీ యొక్క బయోమెట్రిక్ డివైస్ ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని కోరుచున్నాము.
ధన్యవాదాలు

*20వ విడత కోవిడ్ ఫీవర్ సర్వే*
20వ విడత ఫీవర్ సర్వే 64% మాత్రమే పూర్తి చేసినారు. ఈరోజు సాయంత్రం లోపు 100% పూర్తిచేయవలేనని జిల్లా కలెక్టర్ వారు తెలిపినారు.
*నోటు:* ప్రతి వాలంటీర్ తప్పనిసరిగా ప్రతి హౌస్ హోల్డ్ వద్దకు వెళ్ళి మాత్రమే ఫీవర్ సర్వే చేయవలెను.
అందరూ మున్సిపల్ కమిషనర్లు మరియు మండల పరిషత్ అధికారులు ఈ క్రింది లింక్ ద్వారా ఎవరైతే చేసిఉండలేదో వారితో తక్షణమే చేయించవలెను. ఎవరైతే పూర్తి చేయలేదో వారి పై చర్యలు తీసుకొనవలెను.
*Dashboard link*:👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/CovidDashboardPhase5
ఇట్లు:-
*జాయింట్ కలెక్టరు* (V,WS &D),
గుంటూరు.

గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వారిచే ఇవ్వబడిన ఫోన్లు లో 𝗠𝗖𝗮𝗮𝗦 వెర్షన్ అప్డేట్ కాకపోతే మీ ఫోన్ లో స్టోరేజ్ లో కి వెళ్లి వేస్ట్ ఫైల్స్ డిలీట్ చేయవలసింది గా కోరుచున్నాము అప్పుడు మాత్రమే మీ ఫోన్ లో 𝗠𝗖𝗮𝗮𝗦 అప్డేట్ అవుతుంది స్టోరేజ్ డిలీట్ చేసాక ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి 𝗠𝗖𝗮𝗮𝗦 లో వెళ్లి సింక్ చేయండి 𝟱 టైమ్స్ నెస్ట్ ఒక్క 𝟭𝟱 నిముషాలు తరువాత చెక్ చేయండి 𝗶𝗻𝗳𝗼 లో కి వెళ్లి అప్డేట్ అవుతుంది
రేపు(10 ఆగస్ట్ 2021) వైఎస్సార్ నేతన్న నేస్తం మూడో విడత ఆర్థిక సాయం
సీఎం క్యాంపు కార్యాలయం నుంచి 69,225 మంది నేతన్న ఖాతాల్లో 166.14 కోట్లు జమ చేయనున్న సీఎం వైఎస్ జగన్ గారు
మగ్గమున్న ప్రతి నేతన్న కుటుంబానికీ వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా ఏటా 24 వేలు చొప్పున ఆర్ధిక సాయం
#YSRNethannaNestham
☞︎︎︎ [ https://t.co/yFVA5ddZas ]