SERP అందించిన సమాచారం ప్రకారం, ఒకే కుటుంబ యూనిట్లో బహుళ పెన్షన్ల కోసం అన్ని WEA,/WWDS లాగిన్లకు నోటీసులు తయారు చేయబడతాయి మరియు పుష్ చేయడం జరిగింది
WEA/WWDS సంబంధిత పెన్షనర్లందరికీ నోటీసులు అందిస్తారు మరియు నోటీసులపై వారి సమాధానాలను నిర్ధారిస్తుంది. పెన్షనర్ల నుండి వచ్చే సమాధానాల ఆధారంగా, WEA/WWDS ధృవీకరిస్తుంది మరియు కొనసాగడానికి ఒక పెన్షన్‌ని సిఫార్సు చేస్తుంది మరియు సంబంధిత MPDOS మరియు మునిసిపల్ కమిషనర్ల లాగిన్ల ఆమోదం కోసం పంపబడుతుంది.
G.ప్రభుత్వం G.O.MS NO.174 ద్వారా ఆదేశాలు జారీ చేసింది మరియు ఒకే కుటుంబ యూనిట్లో 2 వ పెన్షన్ పొందడానికి ఏ కేటగిరీల పెన్షన్లు అర్హులని స్పష్టంగా పేర్కొన్నాయి.
క్రింద ఇవ్వబడిన సందర్భాలలో 2 వ పెన్షన్ ఒకే కుటుంబ యూనిట్లో అనుమతించబడుతుంది:-
1. వికలాంగ పెన్షనర్లు
2. సికెడియు పెన్షనర్లు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులు
3. తీవ్రమైన మానసిక వెనుకబడిన పెన్షన్లు
4. ART పెన్షన్లు కలిగి ఉన్న HIV AIDS తో బాధపడుతున్న వ్యక్తులు
5. DMHO -ఆరోగ్య పెన్షనర్లు
6. అభయహస్తం పెన్షన్ ఒక కాంట్రిబ్యూటరీ పెన్షన్ (RS.500 పెన్షన్) మరొక పెన్షన్ పొందడానికి అనుమతించబడుతుంది. కానీ ఇప్పటికే OAP కేటగిరీ పెన్షన్‌గా మారి RS.2,250 అందుకున్న వారు ఒకే కుటుంబ యూనిట్లో మరో RS.2,250 పెన్షన్ పొందడానికి అనుమతించబడరు.
Attached దయచేసి పైన జతచేయబడిన GO మరియు ఈ సందేశాన్ని అన్ని WEA/ WWDS లకు సర్క్యులేట్ చేయండి మరియు సూచనలను జాగ్రత్తగా పాటించమని ఆదేశించండి మరియు తదనుగుణంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ధృవీకరణ చేయండి.
ఈ పనిని 20-08-2021 కంటే ముందుగానే పని చేయండి మరియు తక్షణ ప్రక్రియలో 100% పూర్తి చేయండి.

నేటి నుంచి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకం ద్వారా నేరుగా రేషన్ దుకాణాల నుంచి ఉచిత బియ్యం పంపిణీ. @volunteerconnection*‘నవరత్నాలు’పై షార్ట్‌ఫిల్మ్ పోటీలు*
రాష్ట్రంలో అమలవుతున్న ‘నవరత్నాలు’, మహిళాభివృద్ధి, సంక్షేమ పథకాలపై షార్ట్‌ఫిల్మ్–2021 పోటీలకు ఏపీ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఈ మేరకు మంగళవారం ఆ సంస్థ ఎండీ ప్రకటన విడుదల చేశారు. మహిళా నిర్మాతలు, మహిళా సంస్థల ఆధ్వర్యంలో తెలుగులో రూపొందించిన లఘు చిత్రాలు మూడు నుంచి నాలుగు నిమిషాల నిడివితో ఉండాలని సూచించారు.
నవంబర్ 30వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు కాపీతో పాటు షార్ట్‌ఫిల్మ్ కంటెంట్‌ను డీవీడీ/పెన్‌డ్రైవ్, బ్ల్యూరే ఫార్మాట్లలో డిసెంబర్ 31లోగా తమ కార్యాలయానికి పంపాలని కోరారు. వివరాలకు www.apsftvtdc.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.
🔓 https://t.me/VolunteerConnection

విజయగాథలు కావాలి
వాలంటీరు ఉద్యోగం మంచి భవిష్యత్తుకు సోఫానం. ప్రజా సంబంధాల అవగాహనలో అదో మజిలీ. ఇప్పటికే వాలంటీర్లుగా పనిచేస్తూ ఉన్నతమైన ఉద్యోగాల్లో స్థిరపడ్డవారు, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారి విజయగాథలు కావాలి. వీలైనంత తొందరలో ఈ విజయగాథలను gswsmedia@gmail.com కు మెయిల్ చేయండి. ధన్యవాదాలు.
- ఎడిటర్, గ్రామ స్వరాజ్యం మాస పత్రిక, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ, విజయవాడ.

🔗 *Six Step Validation Dashboard Link :*
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/DashBoardReports

➥ జూన్ లో *వైఎస్సార్ చేయూత* మిస్ అయిన వారికి ప్రస్తుతం సచివాలయం వెల్ఫేర్ లాగిన్ లో న్యూ అప్లికేషన్ ఆప్షన్ కల్పించడం జరిగింది.
➥ గతంలో *Greivance*
ғᴏʀᴡᴀʀᴅ ᴀs ʀᴇᴄᴇɪᴠᴇᴅ
➥ గతంలో *Greivance*
Raise చేసిన వారి Provisional List లిస్ట్ కూడా ఎనేబుల్ చేయడం జరిగింది.ғᴏʀᴡᴀʀᴅ ᴀs ʀᴇᴄᴇɪᴠᴇᴅ
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
⏳ గ్రామ/వార్డు వాలంటీర్ యాప్ 5.20v నందు "కోవిడ్ 19 (2021) - 22వ సర్వే" అప్డేట్ చేయబడింది :
*ఆంధ్ర ప్రదేశ్*
*రేషన్ కార్డు తొలగించడం లేదు, ఆధార్ అప్డేట్ తప్పనిసరి :- పౌర సరఫరాల శాఖ ఎక్స్ ఆఫీసియో సెక్రటరీ కోన శశిధర్..*
● రేషన్ కార్డు దారులకు.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కె.వై.సి నమోదు చేస్తున్నాం. రాష్ట్రంలో 10 శాతం మంది ఈ కె.వై.సి నమోదు చేసుకోవాల్సి ఉంది.
● రేషన్ కార్డులు తొలగిస్తామన్నది అవాస్తవం.
● ప్రతి ఒక్కరు ఆధార్ డేటా తో ఈ కె.వై.సి చేసుకోవాలి.
● ఈ కె.వై.సీ చేసుకుంటే ఏ జిల్లా అయినా ఏ రాష్ట్రమైన రేషన్ తీసుకోవచ్చు..
● 5 ఏళ్ల లోపు పిల్లలకు సెప్టెంబర్ నెలాఖరు వరకు నమోదు.
🔗 https://t.me/VolunteerConnection
*గ్రామ వాలంటీర్ ద్వారా ఈ కె.వై.సి చేసుకోవచ్చు*
● అసలు ఆధార్ లో డేటా లేని వాళ్ళు మాత్రమే ఆధార్ కేంద్రాలకు వెళ్లి చేసుకోవాలి.
● కోవిడ్ నియమాలు పాటిస్తూ ఈ కె.వై.సీ చేసుకునేలా చర్యలు చేపట్టారు.

జగనన్న విద్యా కానుక పంపిణీలో ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే పరిష్కారించేలా "హెల్ప్ డెస్క్" ఏర్పాటు చేశామని సమగ్ర శిక్ష అభియాన్ ఏపీసీ లక్ష్మి దుర్గ అన్నారు.
ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరైనా jvkkrishna06@gmail.com అనే మెయిల్ కి తమ ఫిర్యాదులు పంపవచ్చు.లేదా 9866558157 నంబర్ కి ఫోన్ చేసి సమస్య చెప్పవచ్చని అన్నారు.*రైస్ కార్డు | ఈకేవైసి అప్డేట్ అనేది
ఐదేళ్ల లోపు పిల్లలకు ఆధార్ తో అనుసందానం అవసరం లేదు.* @volunteerconnection

*@ FOA @*
వాలంటీర్ లకు ఈ సంవత్సరం ప్రభుత్వం అందించిన సేవ పురస్కారాలకు సంబంధించి అమౌంట్ క్రెడిట్ అవ్వని వారు ఉంటే వారి వివరాలు పంపించండి
గమనిక - తప్పనిసరిగా పురస్కారాలు ఇచ్చిన నాటికి జాయిన్ అయ్యి 1 సంవత్సరం పూర్తి అయిఉండాలి.
Volunteer name :
Cfms I'd :
Cluster:
Phone number :
Date of joining :
Reason:
(ఈ details మీ యొక్క FOA గ్రూప్ లో పెట్టండి )