🔗 *Six Step Validation Dashboard Link :*
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/DashBoardReports

➥ జూన్ లో *వైఎస్సార్ చేయూత* మిస్ అయిన వారికి ప్రస్తుతం సచివాలయం వెల్ఫేర్ లాగిన్ లో న్యూ అప్లికేషన్ ఆప్షన్ కల్పించడం జరిగింది.
➥ గతంలో *Greivance*
ғᴏʀᴡᴀʀᴅ ᴀs ʀᴇᴄᴇɪᴠᴇᴅ
➥ గతంలో *Greivance*
Raise చేసిన వారి Provisional List లిస్ట్ కూడా ఎనేబుల్ చేయడం జరిగింది.ғᴏʀᴡᴀʀᴅ ᴀs ʀᴇᴄᴇɪᴠᴇᴅ
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
⏳ గ్రామ/వార్డు వాలంటీర్ యాప్ 5.20v నందు "కోవిడ్ 19 (2021) - 22వ సర్వే" అప్డేట్ చేయబడింది :
*ఆంధ్ర ప్రదేశ్*
*రేషన్ కార్డు తొలగించడం లేదు, ఆధార్ అప్డేట్ తప్పనిసరి :- పౌర సరఫరాల శాఖ ఎక్స్ ఆఫీసియో సెక్రటరీ కోన శశిధర్..*
● రేషన్ కార్డు దారులకు.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కె.వై.సి నమోదు చేస్తున్నాం. రాష్ట్రంలో 10 శాతం మంది ఈ కె.వై.సి నమోదు చేసుకోవాల్సి ఉంది.
● రేషన్ కార్డులు తొలగిస్తామన్నది అవాస్తవం.
● ప్రతి ఒక్కరు ఆధార్ డేటా తో ఈ కె.వై.సి చేసుకోవాలి.
● ఈ కె.వై.సీ చేసుకుంటే ఏ జిల్లా అయినా ఏ రాష్ట్రమైన రేషన్ తీసుకోవచ్చు..
● 5 ఏళ్ల లోపు పిల్లలకు సెప్టెంబర్ నెలాఖరు వరకు నమోదు.
🔗 https://t.me/VolunteerConnection
*గ్రామ వాలంటీర్ ద్వారా ఈ కె.వై.సి చేసుకోవచ్చు*
● అసలు ఆధార్ లో డేటా లేని వాళ్ళు మాత్రమే ఆధార్ కేంద్రాలకు వెళ్లి చేసుకోవాలి.
● కోవిడ్ నియమాలు పాటిస్తూ ఈ కె.వై.సీ చేసుకునేలా చర్యలు చేపట్టారు.

జగనన్న విద్యా కానుక పంపిణీలో ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే పరిష్కారించేలా "హెల్ప్ డెస్క్" ఏర్పాటు చేశామని సమగ్ర శిక్ష అభియాన్ ఏపీసీ లక్ష్మి దుర్గ అన్నారు.
ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరైనా jvkkrishna06@gmail.com అనే మెయిల్ కి తమ ఫిర్యాదులు పంపవచ్చు.లేదా 9866558157 నంబర్ కి ఫోన్ చేసి సమస్య చెప్పవచ్చని అన్నారు.*రైస్ కార్డు | ఈకేవైసి అప్డేట్ అనేది
ఐదేళ్ల లోపు పిల్లలకు ఆధార్ తో అనుసందానం అవసరం లేదు.* @volunteerconnection

*@ FOA @*
వాలంటీర్ లకు ఈ సంవత్సరం ప్రభుత్వం అందించిన సేవ పురస్కారాలకు సంబంధించి అమౌంట్ క్రెడిట్ అవ్వని వారు ఉంటే వారి వివరాలు పంపించండి
గమనిక - తప్పనిసరిగా పురస్కారాలు ఇచ్చిన నాటికి జాయిన్ అయ్యి 1 సంవత్సరం పూర్తి అయిఉండాలి.
Volunteer name :
Cfms I'd :
Cluster:
Phone number :
Date of joining :
Reason:
(ఈ details మీ యొక్క FOA గ్రూప్ లో పెట్టండి )

💥 *రైస్ కార్డు eKYC ముఖ్యమైన సూచనలు :*
1️⃣. ఈనెలాఖరుకు ఈ-కేవైసీ చేసుకొని కార్డులు ఆగిపోవు. ఎవరికి ఈ కేవైసీ అవ్వదో వారికి eKYC అయ్యేవరకు రేషన్ అనేది రాదు. Ekyc వేసాక రావటం మొదలవుతుంది.ఈ లోపు కార్డులో మిగతా వారికి రేషన్ వస్తుంది.
2️⃣. 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ కేవైసీ చేయవలసిన అవసరం లేదు. 5 సంవత్సరాలు దాటిన వారికి eKYC తప్పనిసరి. కానీ వారికి సెప్టెంబర్ చివరి వరకు టైం ఉంటుంది.
3️⃣. వృద్దులకు eKYC అనేది డీలర్ వద్ద ఫ్యూషన్ ఆప్షన్ ద్వారా అవుతుంది. వారు ఆధార్ సెంటర్ కు వెళ్ళ వలసిన పనిలేదు.

*VRO మరియు GSWS ఉద్యోగులు మరియు ఇతర ఉద్యోగులు కలిగి ఉన్న బియ్యం కార్డుల రద్దు.*
మీ జిల్లాలలో 11,107 మంది ఉద్యోగులు అర్హత ప్రమాణాలకు విరుద్ధంగా బియ్యం కార్డు కలిగి ఉన్నట్లు కనుగొనబడింది.
విచారణ జరపాలని మరియు అటువంటి కార్డులను తొలగించడం ప్రారంభించాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.
కోన శశిధర్ కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్

💥 రైస్ కార్డు eKYC న్యూస్ :
➣కేంద్రం ఆదేశాల మేరకు కార్డులోని కుటుంబ సభ్యులందరికీ ఈ కేవైసీ నమోదు చేస్తున్నాం.
➣కార్డులు తొలగించడం ఉద్దేశం కాదు.
➣ఈకేవైసీ పూర్తి చేసు కున్న వారికి వెంటనే రేషన్ ఇస్తాం. మిగిలిన కుటుంబసభ్యులు ఎప్పుడు నమోదు చేసుకుంటే అప్పుడు రేషన్ పొందవచ్చు.
➣పెద్దలకు నెలాఖరు వరకు, పిల్లలకు సెప్టెంబరు ఆఖరు వరకు గడువు ఉంది.
➣ఐదేళ్లలోపు పిల్లలకు అవసరం లేదు.
➣ఎక్కువ మంది మిగిలిపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమయం పొడిగించే అవకాశాన్ని పరిశీలిస్తాం.ఏడా దిన్నరగా ఈ కార్యక్రమం చేస్తున్నాం.
➣ఈకేవైసీ చేయించుకుంటే దేశంలో ఎక్కడైనా వేలిముద్ర వేసి రేషన్ తీసుకోవచ్చు.
➣రాష్ట్రంలో ప్రస్తుతం 2102 ఆధార్ నమోదు కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.
➣అన్ని గ్రామ/వార్డు సచివాలయాలనూ ఆధార్ నమోదు కేంద్రాలుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రానికి విన్నవించాం.
➣ఆధార్ వేలిముద్రలు సరిగా పడనివారు రేషన్ దుకాణంలో ఉండే ప్యూజన్ ఫింగర్ సదుపాయాన్ని వినియోగించుకుని ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు.
➣బయోమెట్రిక్ రికార్డు కాని వారు మాత్రమే ఆధార్ కేంద్రాల వద్దకు వెళ్లాలి.
- కోన శశిధర్, కమిషనర్, పౌరసరఫరాలశాఖ

*మానవత్వంతో స్పందించి E-kyc కోసం సొంత ఖర్చుతో ముంబై వెళ్లిన వాలంటీర్ !* @volunteerconnection
Government employees possessed rice cards.pdf
403.2 KB
ఈరోజు(19/08/2021) విడియో కాన్ఫరెన్స్ లో పైన లిస్టులో వున్న ప్రభుత్వ ఉద్యోగులు Rice Cards పోంది వున్నారని, వారు వెంటనే Rice Cards సరెండర్ చేయాలని, లేనిపక్షంలో జాయింట్ కలెక్టర్ గారు వారిని సస్పెండ్ చేస్తామని చెప్పారు. కావున సచివాలయం సిబ్బంది మరియు యితర ఉద్యోగులు 23.8.2021 లోపల వారి రైస్ కార్డులు సరెండర్ చేయాలని వారికి తెలియజేయండి.
🔗 https://t.me/VolunteerConnection
*కర్ఫ్యూ అప్డేట్ :* ఏపీ లో రాత్రి 11 నుంచి ఉదయం 6 వరకు ఉన్న కర్ఫ్యూ ని సెప్టెంబరు 4 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.