Media is too big
VIEW IN TELEGRAM
*జగనన్న చేదోడు పథకం* |
అక్టోబర్ 2021
ఏపీ లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ
➤ గుంటూరు జిల్లా JC (గ్రామ, వార్డు సచివాలయాలు) పి.ప్రశాంతిని సీఎస్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా బదిలీ చేసి ఏఎంఆర్డీఏ అదనపు కమిషనర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు.
➤ తూ.గో. జిల్లా JC (ఆసరా–సంక్షేమం) జి.రాజకుమారిని గుంటూరు JC (గ్రామ, వార్డు సచివాలయ)గా బదిలీ చేశారు.
➤ కడప సబ్ కలెక్టర్ పృధ్వీతేజ్‌ను ఇంధన శాఖ డిప్యూటీ కార్యదర్శిగా బదిలీ చేసి ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

*అమరావతి*
*సచివాలయ ఉద్యోగులు మరియు వాలంటీర్స్ చేయవలసిన పనులు:*
*వాలంటీర్స్:* తనకు కేటాయించిన 50-100 కుటుంబాలకు మాత్రమే వారు సేవ చేయాలి. వారి సమస్యలను సచివాలయం దృష్టికి తీసుకువెళ్లాలి. నవరత్న పథకాలు సక్రమంగా అందేలా చూడాలి. ప్రజల గడప వద్ద మాత్రమే వారికి అందుబాటులో ఉంటూ సేవ చేయాలి.
*సచివాలయ ఉద్యోగులు:* వీరు సచివాలయాల్లో మాత్రమే ఉండి పని చేయాలి. వచ్చిన ప్రజలకు వారి సమస్యలను ఓపికతో విని వారి సమస్యకు పరిష్కారం తెలియజేయాలి. సచివాలయం లో జరిగే ప్రతీ కార్యక్రమానికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లోబడి పని చేయాలి. ఉన్నతాధికారులు సందర్శనకు వచ్చినప్పుడు సచివాలయంలో అన్ని రిజిస్టర్లు, ప్రదర్శన బోర్డులు, లబ్ధిదారుల జాబితాను సిద్దం గా ఉంచుకోవాలి.
కమిషనర్
గ్రామ వార్డు వాలంటీర్లు మరియు గ్రామ వార్డు సచివాలయాల శాఖ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

💥 *వైస్సార్ పెన్షన్ కానుక :*
పెన్షన్ పంపిణి ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు అవకాశం కల్పించారు.
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
⏳ గ్రామ/వార్డు వాలంటీర్ యాప్ 5.22v నందు "కోవిడ్ 19 (2021) - 25వ సర్వే" అప్డేట్ చేయబడింది :
ఏపీ ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లు రద్దు
➤ ఆన్లైన్ అడ్మిషన్లపై ఇంటర్ బోర్డు ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు కొట్టేసింది. నోటిఫికేషన్‌ను రద్దు చేసి గతంలో మాదిరిగానే ప్రవేశాలు జరపాలని హైకోర్టు ఆదేశించింది.
➤ ఆన్లైన్ ప్రవేశాలకు నిబంధనలు రూపొందించలేదని, సరైన విధానాన్ని ప్రకటించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
➤ వాదనలు విన్న కోర్టు, ఇంటర్ బోర్డు ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.

💥 *Weather Update :*
Flood warning for next 6 hrs for Srikakulam and Vizianagaram dists

💥 *డెంగీ చికిత్స - ఆరోగ్య శ్రీ పధకం :*
- *కమీషనర్, వైద్య ఆరోగ్య శాఖ.*
డెంగీ చికిత్సను ఆరోగ్యశ్రీ పధకం ద్వారా లభిస్తుంది. ప్రవేటు ఆసుపత్రిలో చేరి లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆరోగ్యశ్రీ పధకంలో ఈ చికిత్స పూర్తిగా ఉచితం.
- *కమీషనర్, వైద్య ఆరోగ్య శాఖ.*
¶ *For APSPDCL*
దిగువ లింక్ పై క్లిక్ చేసి సర్వీస్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేసే విద్యుత్ వినియోగ యూనిట్లు తెలుసుకోవచ్చు 👇
( *Link :* https://bit.ly/37LLlml )
¶ *For APEPDCL*

( *Link :* http://bit.ly/3rw21pR )
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection

రేపు ఎంసెట్ (EAPCET) ఫలితాలను విడుదల చేయనున్న విద్యాశాఖ మంత్రి ఆది మూలపు సురేష్ గారు
*సామాజిక భద్రత పింఛన్లపై మళ్లీ తనిఖీ*
ఈనాడు డిజిటల్:
ఈనాడు డిజిటల్:
సామాజిక భద్రత పింఛన్ల తనిఖీని ప్రభుత్వం మరోమారు చేపట్టింది. గత మూడు నెలలుగా లబ్ధిదారుల జాబితాను తనిఖీ చేస్తూ ఏమాత్రం అనుమానం ఉన్నా పింఛను నిలిపివేస్తున్నారు. తాజాగా.. ఇప్పటికే
ఆరంచెల తనిఖీ వ్యవస్థలో గుర్తించిన వారి జాబితాను పరిశీలించాలని సెర్చ్ అధికారులు జిల్లాలకు ఆదేశాలు జారీ చేశారు.
బియ్యం కార్డు లేకున్నా పింఛను పొందుతుండటం, అధిక విద్యుత్తు వినియోగం,నిబంధనప్రకారంఉండాల్సిన భూమికంటే ఎక్కువ ఉన్న వారి వివరాలను పంపారు. ఈ నెల 11లోగా తనిఖీ చేసి అనర్హులకు నోటీసులివ్వాలని ఆదేశాలు వెళ్లాయి.*YSR PENSION KANUKA E-KYC UPDATE*
ఎవరికి అయితే పెన్షన్ EKYC పూర్తి అవ్వలేదు అని నోటీస్‌లు ఇచ్చారో అలాంటి వాళ్ల అందరికి మళ్ళీ EKYC నమోదుకు 08-09-2021 నుండి అవకాశం ఇస్తారు.
సెర్ప్ అధికారులు

💥 To All Project Directors, DRDA's
సార్/ మేడమ్
ప్రత్యక్ష పింఛన్ల కోసం 6 దశల ధ్రువీకరణ జరిగింది మరియు కొన్ని వైవిధ్యాలు కనుగొనబడ్డాయి
వంటి అర్హత ప్రమాణాలలో
1. విద్యుత్ యూనిట్లు 300 కంటే ఎక్కువ యూనిట్లు
2. రైస్ కార్డ్ అందుబాటులో లేదు
3. పెన్షనర్ ఫ్యామిలీ ల్యాండ్ హోల్డింగ్ 3 కంటే ఎక్కువ ఏసర్స్ వెట్ 10 కంటే ఎక్కువ ఏసర్స్ డ్రై లేదా కలిపి 10 డ్రై.
ధృవీకరణ మొబైల్ అప్లికేషన్ GSWS డిపార్ట్మెంట్ ద్వారా అమలు చేయబడింది మరియు అమలు చేయబడుతుంది.
వినియోగదారు మాన్యువల్ భాగస్వామ్యం చేయబడింది. మొబైల్ యాప్ డౌన్లోడ్ లింక్
http://103.210.74.131/APK/SchemeBeneficiaryVerification.apk
అన్ని MPDO లు మరియు మునిసిపల్ కమీషనర్లను గ్రౌండ్ లెవల్లో వెరిఫై చేసి, వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించండి.
ఏదైనా కేసు అనర్హమైనది అని తేలితే నోటీసు జారీ చేయడం మరియు ఆర్డర్ పాస్ చేయడం అవసరం.
అటువంటి ఆర్డర్ సిస్టమ్‌లో కూడా గుర్తించబడుతుంది.
-డైరెక్టర్, పెన్షన్లు