¶ *For APSPDCL*
దిగువ లింక్ పై క్లిక్ చేసి సర్వీస్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేసే విద్యుత్ వినియోగ యూనిట్లు తెలుసుకోవచ్చు 👇
( *Link :* https://bit.ly/37LLlml )
¶ *For APEPDCL*

( *Link :* http://bit.ly/3rw21pR )
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection

రేపు ఎంసెట్ (EAPCET) ఫలితాలను విడుదల చేయనున్న విద్యాశాఖ మంత్రి ఆది మూలపు సురేష్ గారు
*సామాజిక భద్రత పింఛన్లపై మళ్లీ తనిఖీ*
ఈనాడు డిజిటల్:
ఈనాడు డిజిటల్:
సామాజిక భద్రత పింఛన్ల తనిఖీని ప్రభుత్వం మరోమారు చేపట్టింది. గత మూడు నెలలుగా లబ్ధిదారుల జాబితాను తనిఖీ చేస్తూ ఏమాత్రం అనుమానం ఉన్నా పింఛను నిలిపివేస్తున్నారు. తాజాగా.. ఇప్పటికే
ఆరంచెల తనిఖీ వ్యవస్థలో గుర్తించిన వారి జాబితాను పరిశీలించాలని సెర్చ్ అధికారులు జిల్లాలకు ఆదేశాలు జారీ చేశారు.
బియ్యం కార్డు లేకున్నా పింఛను పొందుతుండటం, అధిక విద్యుత్తు వినియోగం,నిబంధనప్రకారంఉండాల్సిన భూమికంటే ఎక్కువ ఉన్న వారి వివరాలను పంపారు. ఈ నెల 11లోగా తనిఖీ చేసి అనర్హులకు నోటీసులివ్వాలని ఆదేశాలు వెళ్లాయి.*YSR PENSION KANUKA E-KYC UPDATE*
ఎవరికి అయితే పెన్షన్ EKYC పూర్తి అవ్వలేదు అని నోటీస్‌లు ఇచ్చారో అలాంటి వాళ్ల అందరికి మళ్ళీ EKYC నమోదుకు 08-09-2021 నుండి అవకాశం ఇస్తారు.
సెర్ప్ అధికారులు

💥 To All Project Directors, DRDA's
సార్/ మేడమ్
ప్రత్యక్ష పింఛన్ల కోసం 6 దశల ధ్రువీకరణ జరిగింది మరియు కొన్ని వైవిధ్యాలు కనుగొనబడ్డాయి
వంటి అర్హత ప్రమాణాలలో
1. విద్యుత్ యూనిట్లు 300 కంటే ఎక్కువ యూనిట్లు
2. రైస్ కార్డ్ అందుబాటులో లేదు
3. పెన్షనర్ ఫ్యామిలీ ల్యాండ్ హోల్డింగ్ 3 కంటే ఎక్కువ ఏసర్స్ వెట్ 10 కంటే ఎక్కువ ఏసర్స్ డ్రై లేదా కలిపి 10 డ్రై.
ధృవీకరణ మొబైల్ అప్లికేషన్ GSWS డిపార్ట్మెంట్ ద్వారా అమలు చేయబడింది మరియు అమలు చేయబడుతుంది.
వినియోగదారు మాన్యువల్ భాగస్వామ్యం చేయబడింది. మొబైల్ యాప్ డౌన్లోడ్ లింక్
http://103.210.74.131/APK/SchemeBeneficiaryVerification.apk
అన్ని MPDO లు మరియు మునిసిపల్ కమీషనర్లను గ్రౌండ్ లెవల్లో వెరిఫై చేసి, వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించండి.
ఏదైనా కేసు అనర్హమైనది అని తేలితే నోటీసు జారీ చేయడం మరియు ఆర్డర్ పాస్ చేయడం అవసరం.
అటువంటి ఆర్డర్ సిస్టమ్‌లో కూడా గుర్తించబడుతుంది.
-డైరెక్టర్, పెన్షన్లు

*EAPCET ఫలితాలు విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్. :*
https://sche.ap.gov.in/EAPCET/EapcetHomePages/Home.aspx

*వైస్సార్ పెన్షన్ కానుక EKYC అప్డేట్*
వైస్సార్ పెన్షన్ కానుక యాప్ WEA/WWDS/వాలంటీర్స్ లాగిన్ నందు మళ్ళీ పెన్షన్ EKYC(ఆధార్ EKYC) పూర్తి కానీ పేర్లు మళ్ళీ ENABLE చేయడం జరిగింది కావున త్వరితగతిన వాళ్ళకి EKYC పూర్తి చేయాలి

CEO, SERP instructed that all eKYC not done and pension stopped in September disbursement should be enabled again to obtain eKYC.
EKYC should be taken up through FPS and IRIS system If failure reasons also should be collected with additional remarks as below
1. Bedridden
2. No FingersThis media is not supported in your browser
VIEW IN TELEGRAM
*రహదారుల నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి*
✨గణేశ్ ఉత్సవాలకు హైకోర్టు అనుమతి
✨గణేశ్ ఉత్సవాలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.గణేశ్ ఉత్సవాలకు సంబంధించి దాఖలైన పిటిషన్నువిచారించిన కోర్టు.. ప్రైవేట్ స్థలాల్లో ఉత్సవాలు నిర్వహించుకోవచ్చంది.
✨మత కార్యక్రమాలనునిరోధించే హక్కు ప్రభుత్వానికి లేదని.ఒకేసారి
ఐదుగురికి మించకుండా పూజలు చేసుకోవాలని,పబ్లిక్ స్థలాల్లో గణేశ్ ఉత్సవాలునిర్వహించకూడదంది.
✨ప్రైవేట్ స్థలాల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

💥 *e- పంట నమోదు సమాచారం :*
ఈ పంట నమోదు చేయించుకున్న ప్రతి రైతు ఇన్సూరెన్స్ కొరకు వేలిముద్రలు వేయవలసి ఉన్నది .కావున ఒరిజినల్ ఆధార్ కార్డ్, బ్యాంకు పాస్‌పుస్తకం ,ఫోన్ తీసుకుని రైతు భరోసా కేంద్రం వద్దకు వచ్చి వేలిముద్రలు వేయాలి. రైతు ఏ ఊర్లో ఉంటే ఆ ఊరు రైతు భరోసా కేంద్రంలో కూడా వేలిముద్రలు వేయవచ్చు రైతులు ఆధార్ కార్డు లింక్ ఉన్న ఫోన్ నెంబర్ కి otpద్వారా కూడా వేలి ముద్ర వేసే అవకాశం ఉన్నది.

💥 ఏపీ నూతన సీఎస్‌గా *సమీర్ శర్మ . ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న ఆదిత్యనాథ్ దాస్, ఉమ్మడి ఏపీలో ఆప్కో సీఎండీగా పనిచేసిన సమీర్ శర్మ.. అక్టోబర్ 1న బాధ్యతలు చేపట్టనున్న కొత్త సీఎస్*
✨ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ హాల్ టిక్కెట్లు రిలీజ్ అయ్యాయి
డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది లింక్ ను క్లిక్ చేయండి
https://bie.ap.gov.in//GetTheoryHallTicketSuppl2021.do

*ఏపీ విపత్తుల శాఖ - స్క్రోలింగ్*
ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల
ఎత్తులో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతం
ఈ ఆవర్తనం ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం
తదుపరి 48 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం
దీని ప్రభావంతో రాగల 4 రోజులు పాటు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలినచోట్ల మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడే అవకాశం
పశ్చిమ బెంగాల్ ,ఒడిశా తీరం వెంబడి గంటకు 55 -65 కీమీ వెగంతో గాలులు
ఆ తీరం వెంబడి మత్స్యకారులు ఆదివారం నుంచి మంగళవారం వరకు వేటకు వెళ్ళరాదు
- కె.కన్నబాబు , కమిషనర్ విపత్తుల శాఖ.
*రాగల 4 రోజుల వాతావరణ సమాచారం:-*
*శనివారం(11-09-2021):-*
శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం
*ఆదివారం(12-09-2021):-*
శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం
*సోమవారం(13-09-2021):-*
శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం
*మంగళవారం(14-09-2021):-*
శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు , మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం

Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
⚠️ *"ఆధార్ నెంబర్ తో పాత రేషన్ కార్డ్ నెంబర్ తెలుసుకునే లింక్"* :
https://epds2.ap.gov.in/epdsAP/epds
⚠️ *"పాత రేషన్ కార్డ్ నెంబర్ తో కొత్త నెంబర్ తెలుసుకునే లింక్"* :
https://epos.ap.gov.in
🎦 *పై వాటిని ఎలా తెలుసుకొనుటకు ఈ క్రింది డేమో వీడియో చూడగలరు*👇
https://youtu.be/e_Zl9k6qyIY

Dear JCs
We are having Mobile Service Drives jn districts on 15th & 16th september in all the above service centers. Please send this message across to all sectts & volunteers to ensure that any mobile related issues are rectified. All the mobiles with Volunteers and sectts are within warranty. So service is free of cost. Please make full use of this facility. Please see the list of service centers in each district. Thanks