VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*40 షియోమి సర్వీస్ సెంటర్లలో మొబైల్ సర్వీస్ శిబిరాలు*
*నేడు దేశంలో 2 కోట్ల మందికి వ్యాక్సినేషన్*
*పేదలకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు*
ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారులకు సంబంధించి 3 డ్రాఫ్ట్ నోటిఫికేషన్లను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం.

👉 NH-216 అమలాపురం నుండి పలివెల మీదుగా NH-216A రావులపాలెం వరకు NH పొడిగింపు...

👉 NH-216 పెడన నుండి విసన్నపేట మీదుగా NH-30 లక్ష్మీపురం వరకు కొత్త నేషనల్ హైవే మంజూరు.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం పలు కీలక అంశాలపై చర్చించి తీసుకున్న జనహిత నిర్ణయాలు ఇవి..
💥 *WEATHER UPDATE*
👉శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశాలున్నాయి . మరో ఎండు గంటలు ఇంట్లో ఉండటం చాలా ముఖ్యం.
👉గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు, నెల్లూరు దక్షిణ భాగాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
💥 *'నవరత్నాలు-పేద లందరికీ ఇళ్ళు ' :*

👉లబ్ధిదారులందరికీ పావలా వడ్డీ కింద ప్రభుత్వం రూ.35 వేల చొప్పున రుణం అందిస్తుందని రాష్ట్ర గృహనిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పేర్కొన్నారు.
👉డ్వాక్రా మహిళలతోపాటు మిగతా లబ్ధి దారులకూ ఈ రుణాలు వర్తిస్తాయని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
💥 రాష్ట్రం లో రాత్రి 11 నుంచి ఉదయం 6 వరకు ప్రస్తుతం అమలుఅవుతున్న నైట్ కర్ఫ్యూ ను సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు.
🔥 *ఈబీసీ(𝐄𝐁𝐂) నేస్తం పథకం యొక్క జీవో పూర్తి వివరాలు*

» ఈబీసీ అంటే ఏంటి?
» ఈబీసీ అర్హతలు?
» ఈబీసీ ఆర్థిక సాయం ఎంత?
» అర్హుల ఎంపిక ఎలా?

✵(𝙻𝙸𝙺𝙴 - 𝚂𝙷𝙰𝚁𝙴 - 𝙲𝙾𝙼𝙼𝙴𝙽𝚃)✵

https://youtu.be/fQpeG5tUsP8

https://youtu.be/fQpeG5tUsP8

మీరు పై వీడియో క్లిక్ చేసి, పూర్తిగా చూసి, మీ తోటి వారందరికీ షేర్ చేయండి!! 👍
● *E-Shram రిజిస్ట్రేషన్ లింక్ :*
👇
【 https://eshram.gov.in 】
Certificate (Birth or Marriage) Upload Option has been added to Adding Service in RIce card
⏳ గ్రామ/వార్డు వాలంటీర్ యాప్ 5.22v నందు "కోవిడ్ 19 (2021) - 27వ సర్వే" అప్డేట్ చేయబడింది :
Scheme Beneficiary Verification 1.05.apk
5.3 MB
💥 Scheme Beneficiary Verification Version 1.05 Apk File :
*SCHEME BENEFICIARY VERIFICATION APP*
✨ ineligible Pensions update

✨New notices with additional information are enabled in Welfare login