VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*వాక్సిన్ సర్టిఫికెట్ మరియు వివరాలు కొరకు :*👇
https://cowin.gov.in/
*గ్రామ పోలీసు మహిళా కార్యదర్శులకు కేటాయించిన యూనిఫామ్*
వైస్సార్ బీమా వార్డ్ వాలంటీర్/గ్రామ వాలంటీర్ ఏ రోజు ఏ సమయం లో పాలసీ హోల్డర్ కు సర్వే చేశారు అలాగే వెల్ఫేర్ ఏ రోజు థంబ్ వేసి అప్రోవ్ చేశారు తెలుసుకునే లింక్ :

https://www.ysrbima.ap.gov.in/new/SearchName.aspx
అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి

➤ వచ్చే నెల నుంచి ఎమ్మెల్యేలు వారానికి 4 గ్రామ సచివాలయాలు సందర్శించాలి.. డిసెంబర్‌ నుంచి నేను కూడా గ్రామ సచివాలయాలను సందర్శిస్తా-సీఎం వైఎస్ జగన్ గారు

➤ డిసెంబర్‌ నుంచి జనంలోకి ఏపీ సీఎం వైఎస్‌ జగన్.. విలేజ్‌, వార్డు సచివాలయాల్లో తనిఖీలు చాలా ముఖ్యం.. అలసత్వం వహించేవారిపై చర్యలకు వెనుకాడబోం - వైఎస్‌ జగన్ గారు
🔥 అక్టోబర్ లో అమలయ్యే పథకాల తేదీలను ప్రకటించిన ముఖ్యమంత్రి.

➣ అక్టోబర్ 1న క్లాప్ కార్యక్రమం
➣ దసరా రోజు(అక్టోబర్ 15) న - వైయస్సార్ ఆసరా ..
➣ అక్టోబర్ 19 న - జగనన్న తోడు..
➣ అక్టోబర్ 26న - వైఎస్సార్ రైతు భరోసా మరియు రైతులకు సున్నా వడ్డీ పథకం అమలు.

☛వీటితో పాటు సెప్టెంబర్ 24, 25 తేదీలలో సిటిజన్ ఔట్రీచ్ కార్యక్రమం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.
కరోనా వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ మరో ఘనత సాధించింది. రాష్ట్రంలో రెండు కోట్ల మందికి పైగా మహిళలకి వ్యాక్సినేషన్ వేశారు. దీంతో దేశంలోనే మహిళలకి అత్యధికంగా వ్యాక్సినేషన్ వేసిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 3.83 కోట్ల మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు.
💥 ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న వారికి
👉 2 లక్షల ప్రమాద బీమా
👉 5 లక్షల ఆరోగ్య బిమా
👉 ₹3000/- ఫించన్
👉 ESI/PF లేని కార్మికులు అందరూ నమోదు చేసుకోవాలి
● *E-Shram రిజిస్ట్రేషన్ లింక్ :*
👇
【 https://eshram.gov.in 】
*కోవిడ్ మృతులకు పరిహారం రూ.50 వేలు*
*07 నుంచి రెండో విడత ఆసరా*
డిసెంబర్ లో  జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రానున్న 48 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.  కాగా, దక్షిణ తమిళనాడు తీర ప్రాంతాల్లో, దాని పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీన పడింది. ఈ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్లు ఎత్తు వరకు విస్తరించిన సంగతి విదితమే. అలాగే నైరుతి గాలులు కూడా వీస్తున్నాయి. ఆ ప్రభావంతోనే వర్షాలు పడనున్నాయని అధికారులు పేర్కొన్నారు. 
Citizen Outreach Campaign SOP v2.0.pdf
573.6 KB
*Citizen Outreach Campaign SOP v2.0.pdf*
CitizenandBeneficiaryOutreach.apk
5.4 MB
*Citizen and Beneficiary outreach 1.0v APK File* (సచివాలయపు సెక్రటరీల లాగిన్ యాప్)👆
🔻 *Citizen and Beneficiary outreach : (సచివాలయపు సెక్రటరీల ఆధార్ తో లాగిన్ అయ్యి సెక్రటరీలు & వాలంటీర్స్ సర్వే చెయ్యాలి)* 👇
⏯️ *appsc Department halltickets download enabled check now*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరక్కుండానే ఒక నెలలో ఫించన్ అందజేసింది మా వాలంటీర్
✅ ఏపీ సర్కారు సంచలన నిర్ణయం

➤ రాష్ట్రంలో ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లోనే భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. అతి త్వరలో 51 సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించనున్నారు. గ్రామ కార్యదర్శులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. పారదర్శకత కోసమే గ్రామస్థాయిలో రిజిస్ట్రేషన్లు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
💥వైస్సార్ పెన్షన్ కానుక

గ్రామ/వార్డు సచివాలయం ల ద్వారా నమోదు చేయబడి, MPDO/మున్సిపల్ కమీషనర్ లు ఆమోదించి పెన్షన్ మంజూరీ చేయబడి, పెన్షన్ నిధుల విడుదలకు సిద్దంగా ఉన్న క్రొత్త పెన్షన్లును మొబైల్ ఆప్ ద్వారా అర్హతలు పరిశీలించి వివరాలు నమోదు చేయవలసినదిగా CEO, SERP వారు కోరడం జరిగినది.
ఇందుకు సంబందించిన మొబైల్ ఆప్ లింక్ జత పర్చడమైనది.
http://103.210.74.131/APK/SchemeBeneficiaryVerification.apk
కావున MPDO/మున్సిపల్ కమీషనర్ లు మీ మొబైల్ నందు ఆప్ ను డౌన్లోడ్ చేసుకొని ఇప్పటికీ అర్హత పొందిన వారి వివరములు జాగ్రత్తగా నమోదు చేయవలసినదిగా కోరడం అయినది.
మీరు మొత్తం (8) అంశాలకు సంబంధించి ఉంది/లేదు, ఉన్నారు/లేరు మరియు అవును/కాదు అన్న విషయం నమోదు చేయాలి.
1. కుటుంబ ఆదాయం మరియు భూమి వివరాలకు సంబంధించి “ఉంది”
2. నాలుగు చక్రాల వాహనము “లేదు”
3. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి లేక పెన్షన్ దారుడు “లేరు”
4. విద్యుత్ వినియోగం ౩౦౦ యూనిట్లు కంటే తక్కువ “ఉంది”
5. మున్సిపల్ ప్రాంతాలలో కుటుంబానికి 1000 చ. అడుగులు కంటే ఎక్కువ నిర్మాణ ప్రాంతం “లేదు”
6. Income Tax పే చేస్తూన్నారా “కాదు”
7. మీరు దరఖాస్తు దారునికి పెన్షన్ సిఫార్సు చేస్తున్నారా “అవును”
పై విధంగా నమోదు చేస్తే అర్హత పొందుతారు.
ఏ అంశానికి సంబంధించి అయిన పొరపాటున తప్పుగా నమోదు చేస్తే అనర్హులు అవుతారు.
యూజర్ మాన్యువల్ ను జత పర్చడమైనది. – ప్రాజెక్ట్ డైరెక్టర్, DRDA