🌟తుఫాన్ మృతుల కుటుంబాలకు ₹5లక్షల పరిహారం
🌟గులాబ్ తుపాను ప్రభావిత ప్రాంతాలపై అధికారులతో ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. తుపాను కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున తక్షణ పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు

Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
⏳ గ్రామ/వార్డు వాలంటీర్ యాప్ 5.24v నందు "కోవిడ్ 19 (2021) - 28వ సర్వే" అప్డేట్ చేయబడింది :
✨𝐄𝐁𝐂 𝐍𝐞𝐬𝐭𝐚𝐦 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬✨
✨ఈబీసీ నేస్తం పథకం ద్వారా 45 - 60 ఏళ్లలోపు ఉన్న అగ్రవర్ణ పేద మహిళలకు చేయూతగా ఏటా రూ.15 వేల సాయం.
✨ఈ నెల 29 నుంచి అక్టోబరు 5 వరకు ఇంటింటి సర్వే.
✨అక్టోబర్ 11,12 తేదీల్లో అనర్హులను గుర్తించి మరియు లిస్ట్ నుంచి తొలగిస్తారు.
✨13,14 తేదీల్లో గ్రామ వార్డు సచివాలయంలో సోషల్ ఆడిట్ కోసం డిస్ప్లే చేస్తారు.

నేడు సీఎం క్యాంపు కార్యాలయంలో మత్స్యశాఖ పై, అమూల్ ప్రాజెక్టు పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు సమీక్ష
➪ వై.యస్.ఆర్ పెన్షన్ కానుక పథకం కింద ప్రభుత్వం కొత్త పెన్షన్ లను అక్టోబర్ నెల నుంచి అందించనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటి (సెర్ప్) అధికారులు తెలిపారు.
➪ ఇప్పటికే పింఛను కోసం దరఖాస్తు చేసుకొని నిబంధనల మేరకు అర్హత గల వారికి అందిస్తారు.
➪ రెండు,మూడు రోజుల్లో అర్హుల జాబితా కొలిక్కి వస్తుందని అధికారులు పేర్కొన్నారు.

APSHCL-VOLUNTEER 1.4ᵛᶜ.apk
3.6 MB
𝐀𝐏𝐒𝐇𝐂𝐋 - 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 1.4v 𝐀𝐏𝐏 (ɴᴇᴡ ᴠᴇʀsɪᴏɴ)
★ 𝐏𝐥𝐚𝐲 𝐒𝐭𝐨𝐫𝐞 𝐋𝐢𝐧𝐤 :
https://play.google.com/store/apps/details?id=com.aptonline.APH_Volunteer

*పెన్షన్ యాప్ లో ఈనెల కొత్తగా మంజూరైన పెన్షన్లు అప్డేట్ చెయ్యడం జరిగింది.*
✓ 𝐘𝐒𝐑𝐏𝐊 1.9.5 𝐋𝐢𝐧𝐤 :
https://play.google.com/store/apps/details?id=com.aptonline.ysrpkonline.online
✓ 𝐑𝐁𝐈𝐒 2.9.1 𝐋𝐢𝐧𝐤 :
https://play.google.com/store/apps/details?id=com.rbis_v2

🗞 *పెన్షన్ లబ్దిదారులకు గుడ్ న్యూస్ :*
👉🏻 *ఇకపై రాష్ట్రంలో ఎక్కడైనా పెన్షన్* తీసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు ..
👉🏻 రాష్ట్రంలో ఎక్కడైనా, 6 నెలలు కంటే ఎక్కువ సమయం వేరే ప్రాంతాలకు వెళ్లి ఉంటే వారికి అక్కడనుంచే పెన్షన్ ఇవ్వనున్న ప్రభుత్వం.
👉🏻 వారి సమీప సచివాలయానికి మరియు వాలంటీర్ కు మ్యాప్ చేయాలని కీలక ఆదేశాలు జారీ..

*అక్టోబర్ 01న దివ్యాంగులకు సదరం స్లాట్ బుకింగ్..*అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు ముందస్తు బుకింగ్ కి వెసులుబాటు..గ్రామ సచివాలయాలు లేదా మీసేవ కేంద్రాలలో బుక్ చేసుకోవచ్చు.
రాష్ట్ర పరిధిలో తమ నివాసం నుండి వేరే ప్రాంతంలో ఆరు నెలలకు పైబడి నివసిస్తున్న పెన్షన్ దారులకు అక్కడ సచివాలయం పరిధిలో వాలంటీర్ ద్వారా మాపింగ్ చేసి అక్కడే పెన్షన్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. కేవలం రాష్ట్ర పరిధిలో ఉన్న వారికి మాత్రమేForwarded from VOLUNTEER 🤝 CONNECTION
➪ *𝐑𝐁𝐈𝐒 2.9.2ᵛᶜ న్యూ అప్డేట్* :
https://play.google.com/store/apps/details?id=com.rbis_v2
https://play.google.com/store/apps/details?id=com.rbis_v2
కేవలం ప్లే స్టోర్ లింక్ ద్వారా మాత్రమే RBIS 2.9.2v యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి.