VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
నేడు సీఎం క్యాంపు కార్యాలయంలో మత్స్యశాఖ పై, అమూల్ ప్రాజెక్టు పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు సమీక్ష
➪ వై.యస్.ఆర్ పెన్షన్ కానుక పథకం కింద ప్రభుత్వం కొత్త పెన్షన్ లను అక్టోబర్ నెల నుంచి అందించనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటి (సెర్ప్) అధికారులు తెలిపారు.

➪ ఇప్పటికే పింఛను కోసం దరఖాస్తు చేసుకొని నిబంధనల మేరకు అర్హత గల వారికి అందిస్తారు.

➪ రెండు,మూడు రోజుల్లో అర్హుల జాబితా కొలిక్కి వస్తుందని అధికారులు పేర్కొన్నారు.
*"జగనన్న చేదోడు పథకం" - అమలుకై కార్యాచరణ ప్రణాళిక*
*"ఈబీసీ నేస్తం పథకం" - అమలుకై కార్యాచరణ ప్రణాళిక*
APSHCL-VOLUNTEER 1.4ᵛᶜ.apk
3.6 MB
𝐀𝐏𝐒𝐇𝐂𝐋 - 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 1.4v 𝐀𝐏𝐏 (ɴᴇᴡ ᴠᴇʀsɪᴏɴ)

★ 𝐏𝐥𝐚𝐲 𝐒𝐭𝐨𝐫𝐞 𝐋𝐢𝐧𝐤 :
https://play.google.com/store/apps/details?id=com.aptonline.APH_Volunteer
*గులాబ్ సైక్లోన్ హెల్ప్ లైన్ నంబర్స్*
తుపాను మృతుల కుటుంబాలకు వెంటనే రూ.5 లక్షల పరిహారం.. యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ పునరుద్ధరణ పనులను చేపట్టి సహాయక చర్యలు వేగవంతం చేయండి, మానవ తప్పిదాలు జరగకుండా అవసరమైన చోట ప్రజలను సహాయక శిబిరాలకు తరలించండి అని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.
*పెన్షన్ యాప్ లో ఈనెల కొత్తగా మంజూరైన పెన్షన్లు అప్డేట్ చెయ్యడం జరిగింది.*
✓ 𝐘𝐒𝐑𝐏𝐊 1.9.5 𝐋𝐢𝐧𝐤 :
https://play.google.com/store/apps/details?id=com.aptonline.ysrpkonline.online

✓ 𝐑𝐁𝐈𝐒 2.9.1 𝐋𝐢𝐧𝐤 :
https://play.google.com/store/apps/details?id=com.rbis_v2
🗞 *పెన్షన్ లబ్దిదారులకు గుడ్ న్యూస్ :*
👉🏻 *ఇకపై రాష్ట్రంలో ఎక్కడైనా పెన్షన్* తీసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు ..
👉🏻 రాష్ట్రంలో ఎక్కడైనా, 6 నెలలు కంటే ఎక్కువ సమయం వేరే ప్రాంతాలకు వెళ్లి ఉంటే వారికి అక్కడనుంచే పెన్షన్ ఇవ్వనున్న ప్రభుత్వం.
👉🏻 వారి సమీప సచివాలయానికి మరియు వాలంటీర్ కు మ్యాప్ చేయాలని కీలక ఆదేశాలు జారీ..
*అక్టోబర్ 01న దివ్యాంగులకు సదరం స్లాట్ బుకింగ్..*అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు ముందస్తు బుకింగ్ కి వెసులుబాటు..గ్రామ సచివాలయాలు లేదా మీసేవ కేంద్రాలలో బుక్ చేసుకోవచ్చు.
రాష్ట్ర పరిధిలో తమ నివాసం నుండి వేరే ప్రాంతంలో ఆరు నెలలకు పైబడి నివసిస్తున్న పెన్షన్ దారులకు అక్కడ సచివాలయం పరిధిలో వాలంటీర్ ద్వారా మాపింగ్ చేసి అక్కడే పెన్షన్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. కేవలం రాష్ట్ర పరిధిలో ఉన్న వారికి మాత్రమే
➪ *𝐑𝐁𝐈𝐒 2.9.2ᵛᶜ న్యూ అప్డేట్* :

https://play.google.com/store/apps/details?id=com.rbis_v2

కేవలం ప్లే స్టోర్ లింక్ ద్వారా మాత్రమే RBIS 2.9.2v యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి.
RBIS 2.9.2ᵛᶜ.apk
66.9 MB
➪ 𝐑𝐁𝐈𝐒 2.9.2ᵛᶜ APK File ☟︎︎︎
Minor bug fixes and performance improvement
*SADAREM New Registration Slots are opened.*
*ఈబీసీ నేస్తం కావాల్సిన డాక్మెంట్స్ :*

1. ఇంట్లో ఉన్న అందరి ఆధార్ కార్డ్స్

2. క్యాస్ట్ సర్టిఫికెర్

3. ఇన్కమ్ సర్టిఫికెట్

4. రైస్ కార్డు 

5. బ్యాంకు బుక్

6. ఆధార్ అప్డేట్ హిస్టరీ

7. EBC సర్టిఫికెట్ కావలెను.

8. భూమి ఉంటే నకలు

9. మునిసిపాలిటీ లో భూమి ఉంటే వాటి నకలు

10. అప్లికేషన్ ఫారం

11. ఓటర్ కార్డు / SSC / DOB / ఇంటిగ్రాటెడ్ సర్టిఫికెట్.

Forwarded as Received
రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాలు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. గత ఏడాది జనవరి 26 నుంచి ఈ నెల 27 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3.08 కోట్లమంది వివిధ సేవల కోసం సచివాలయాలను ఆశ్రయించగా, 3.06 కోట్లమంది సేవలను పొందారు - బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
OLD SADARAM CERTIFICATES

To get information on old sadaram certificates..

• Please send details for cancel of old sadaram id
(district/mandal ; sachivalaym code/name; citizen name/ aadhar/existing Sadaram Id; contact number ) mail To

1. sadaram.apvvp@yahoo.com
2. sadarem.helpdesk@aptonline.in

• After cancel the Old sadaram Id, pl book slot for new sadaram ID.
User manual for Chedodu.pdf
1.2 MB
💥User manual for Chedodu 2021-2022 . The logins shall be activated by tomorrow morning.