VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🎖️ GSWS UPDATE 🎖️

★ GSWS ద్వారా integrated మరియు income certificate నేరుగా MRO login కి వెళ్లనున్నాయి.

★ ప్రస్తుతం VRO , RI&OS ఇలా ఏ దశలో ఉన్న అప్లికేషన్స్ కూడా డైరెక్ట్ గా MRO లాగిన్ కి పంపిస్తున్నారు.

★ తద్వారా అప్లికేషన్ ప్రాసెస్ మరింత వేగవంతం అవుతుంది.

★ MEESEVA మరియు GSWS ఈ రెండింటికి ప్రస్తుతం ఒక్క విధానము తో ఎమ్మార్వో లాగిన్ కి వెళ్లనున్నాయి.

★ వీటికి సంబంధించిన మార్గదర్శకాలు ఆయా తహసిల్దార్ కార్యాలయం కి పంపించడం జరుగుతుందని GSWS శాఖ స్పష్టంగా పేర్కొంది!

Ⓜ️ Telegram Channel :
✨ https://t.me/VolunteerConnection/488
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
✨ వైయస్ఆర్ చేయూత టెలీకాన్ఫరెన్స్ ✨

1️⃣ ప్రతీ వాలంటీర్స్ AP VOLUNTEER యాప్ లో లాగిన్ కావాలంటే నవశకం పోర్టల్ లో ఉన్న DOB మాత్రమే నమోదు చేసి ఎంట్రీ చెయ్యాలి

2️⃣ ప్రస్తుతం AP VOLUNTEER యాప్ యొక్క సర్వర్ మంచిగా లేదు. ఈరోజు సాయంత్రం 7 తర్వాత క్రొత్త వెర్షన్ వస్తుంది. అటు పిమ్మట వేగంగా అయ్యే పరిస్థితి కలదు.

3️⃣ మీరు ఆన్లైన్ లో అప్లై చేస్తున్నప్పుడు Applicant UID details, family details లేవని గాని వస్తే వెంటనే వాలంటీర్లు ఆయా వారిని హౌస్ హోల్డ్ మాపింగ్ లో డీటెయిల్స్ ను అప్డేట్ చేయవలెను. అలా మీరు చేసిన 24 గంటల తర్వాత అవి update అవుతాయి. ఆ తర్వాత మీకు ఆ సమస్య ఉండదు.

4️⃣ కుల ధ్రువీకరణ సర్టిఫికేట్ కు అప్లై చేసిన వారు ఆయా receipt లో వచ్చిన నంబర్ ను మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. - @VolunteerConnection

Ⓜ️ Telegram Channel :
https://t.me/VolunteerConnection/491
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
✨ వైఎస్సార్ చేయూత దరఖాస్తు పొడిగింపు :

ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీ మహిళలు ఆర్థిక సహాయం అందించే నిమిత్తం ప్రవేశ పెట్టిన వైఎస్సార్ చేయూత పథకానికి ముందస్తు గడువును ఈ నెల 17 వరకు పెంచినట్లు మండల పరిషత్ అధికారులు తెలిపారు.
+ @VolunteerConnection +
కుల ధృవపత్రాలు జాప్యం జరుగుతున్నందన ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే లబ్దిదారుల విజృప్తి మేరకు గడువు పెంచాలన్నారు.
Ⓜ️ Telegram Channel :
https://t.me/VolunteerConnection

వాలంటీర్స్..., పై సమాచారాన్ని ఒక పత్రిక ప్రకటనలో నేను చూడటం జరిగినది. కావున., ఇది ఎంతవరకు నిజమో అనేది అధికారికంగా వచ్చువరకు వేచి చూడాలి.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🥇 VOLUNTEER CONNECTION అనే ఈ టెలిగ్రామ్ ఛానల్ ..??

🎉 Note : నేటితో.., నేను మీ కొరకు ఈ ఛానల్ ప్రారభించి ఒక నెల పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఇంచుమించు 20,000 కి దగ్గరలోనున్నది. కావున.,ఈ ఛానెల్ పై మీరందరి అభిప్రాయము కొరకు ఈ పోలింగ్ పెట్టడం జరుగుతుంది. 🎖️
Anonymous Poll
51%
1️⃣ నేనున్న అన్ని గ్రూప్ కంటే ముందుగా ఈ ఛానెల్ ద్వారానే సమాచారం తెలుసుకొంటునాను.
7%
2️⃣ పబ్లిక్ msg లు లేవు/ఎంత మంది ఉన్నారో వారిని చూడటం/వారితో సంభాషణలు/ ఇవి లేవు నాకు బాగా నచ్చింది.
7%
3️⃣ ముఖ్యమైన/నిజమైన/అవసరమైన సమాచారం అంతయు ఒక్క గ్రూప్ లో లేదా ఒక్క చోట ఉండటం బాగుంది. & అన్ని
32%
పైన తెలిపిన 1️⃣2️⃣3️⃣ విషయాలను నేను ఏకీభవిస్తున్నా. నాతోటి వాలంటీర్స్ కి తప్పకుండా షేర్ చేస్తాను
3%
నాకు 1% కూడా నచ్చలేదు/నీవు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము లేదు.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🎀🎊🎉 19,000+ 🎉🎊🎀

📌 వాలంటీర్ కనెక్షన్ అనే టెలిగ్రామ్ ఛానల్ లోనికి జాయిన్ అవ్వడానికి లింక్ --
🎯https://t.me/VolunteerConnection

మీకు ఈ ఛానెల్ ఉపయోగకరంగా ఉందని అనిపిస్తే మీ తోటి వాలంటీర్స్ అందరికి షేర్ చేయడం మరవకండి!!. థాంక్యూ!! - @VolunteerConnection 🏆
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ysr-kapu-nestham-scheme-application-form-download-pdf(1).pdf
65.8 KB
⚡ వైయస్ఆర్ కాపు నేస్తం అప్లికేషన్ ఫారం PDF @VolunteerConnection
🗣️ చివరి తేదీ : 24-07-2020
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🥇 VOLUNTEER CONNECTION అనే ఈ టెలిగ్రామ్ ఛానల్ ..??

🎉 Note : నేటితో.., నేను మీ కొరకు ఈ ఛానల్ ప్రారభించి ఒక నెల పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఇంచుమించు 20,000 కి దగ్గరలోనున్నది. కావున.,ఈ ఛానెల్ పై మీరందరి అభిప్రాయము కొరకు ఈ పోలింగ్ పెట్టడం జరుగుతుంది. 🎖️
Anonymous Poll
51%
1️⃣ నేనున్న అన్ని గ్రూప్ కంటే ముందుగా ఈ ఛానెల్ ద్వారానే సమాచారం తెలుసుకొంటునాను.
7%
2️⃣ పబ్లిక్ msg లు లేవు/ఎంత మంది ఉన్నారో వారిని చూడటం/వారితో సంభాషణలు/ ఇవి లేవు నాకు బాగా నచ్చింది.
7%
3️⃣ ముఖ్యమైన/నిజమైన/అవసరమైన సమాచారం అంతయు ఒక్క గ్రూప్ లో లేదా ఒక్క చోట ఉండటం బాగుంది. & అన్ని
32%
పైన తెలిపిన 1️⃣2️⃣3️⃣ విషయాలను నేను ఏకీభవిస్తున్నా. నాతోటి వాలంటీర్స్ కి తప్పకుండా షేర్ చేస్తాను
3%
నాకు 1% కూడా నచ్చలేదు/నీవు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము లేదు.
VOLUNTEER 🤝 CONNECTION
🥇 VOLUNTEER CONNECTION అనే ఈ టెలిగ్రామ్ ఛానల్ ..??

🎉 Note : నేటితో.., నేను మీ కొరకు ఈ ఛానల్ ప్రారభించి ఒక నెల పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఇంచుమించు 20,000 కి దగ్గరలోనున్నది. కావున.,ఈ ఛానెల్ పై మీరందరి అభిప్రాయము కొరకు ఈ పోలింగ్ పెట్టడం జరుగుతుంది. 🎖️
★ మన ఛానల్ లో 50 % అనగా 1284 మంది నేనున్న అన్ని గ్రూప్ కంటే ముందుగా ఈ ఛానెల్ ద్వారానే సమాచారం తెలుసుకొంటున్నాను అన్నారు.

★ 34% అనగా 893 మంది పై మూడు వాటికి ఏకీభవించారు.

★ 3% అనగా 75 మంది మాత్రమే ఈ ఛానెల్ నచ్చలేదు అన్నారు. అలాంటప్పుడు ఎందుకు ఉన్నారో,? ఎవరి కొరకు ఉన్నారో?, మీ ఆలోచనలకు అప్పగిస్తున్నా. థాంక్యూ!!!

ఇంకా ఎవరైనా ఓట్ చేయలేని వారు ఉంటే చేయచ్చు అంతే కాని ఈ ఛానెల్ యొక్క స్థితిని చూసి ఏడ్వవకండి. 🙏 😊
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
మరో హామీని నెరవేర్చిన జగన్‌ అన్న - @VolunteerConnection

#APCOS #YSJaganCares