VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*Housing Related :*

Dear all, please note that
Adding of Missing Clusters along with volunteers data is enabled in Engg. Assistant of Secretariat login*
All VOLUNTEERS👆👆

వైఎస్సార్ ఆసరా (CITIZEN &BENEFICIARY OUTREACH) VER 1.05 వాలంటీర్స్ లాగిన్ లో వైఎస్ఆర్ ఆసరా కు సంబంధించిన acknowledgement అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు..
VOLUNTEER 🤝 CONNECTION
All VOLUNTEERS👆👆 వైఎస్సార్ ఆసరా (CITIZEN &BENEFICIARY OUTREACH) VER 1.05 వాలంటీర్స్ లాగిన్ లో వైఎస్ఆర్ ఆసరా కు సంబంధించిన acknowledgement అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు..
కొంతమంది వాలంటీర్స్ కు పైన చూపించిన విధంగా ఇమేజ్ మాత్రమే లేకుండా acknowledgement కూడా చూపిస్తుంది ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ మీరు మీ citizen outreach app సచివాలయ సిబ్బంది యొక్క ఆధార్ తో లాగిన్ అయి ఉంటారు అప్డేట్ వెర్షన్ అప్డేట్ చేసినప్పుడు అలాగే ఓపెన్ అవుతుంది కాబట్టి అది uninstall చేసుకుని మీ ఆధార్ తో లాగిన్ చేసుకుంటే పై విధంగా ఓన్లీ ఇమేజ్ ఒకటి అడుగుతుంది.. ఇది అందరూ వాలంటీర్లు గమనించాలి.
మూడు దశల్లో టిడ్కో ఇళ్ల పంపిణీ.. నెల్లూరులో వెయ్యి మంది లబ్ధిదారులకు తాళాలు అందజేత, నెలాఖరుకు మరో 3,800 ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు.
*వైయస్సార్ ఆసరా అక్నాలెడ్జ్మెంట్ పేపర్*
*EBC నేస్తం అప్డేట్ :*

సర్వే చేసిన వ్యక్తుల అర్హత స్టేటస్, దరఖాస్తు దారుల క్రమం లో వెల్ఫేర్ అసిస్టెంట్ ఈబీసీ నేస్తం సైట్ లో ' Surveyed list with Status ' ఆప్షన్ లో ఇవ్వటం జరిగింది.

Applicant wise "Eligible Status" Enabled under "Surveyed list with Status" Option
నవశకం | *జగనన్న చేదోడు* | ఫ్రెష్ అప్లికేషన్ ఆప్షన్ ను తీసివేయడం జరిగింది.
⏳ గ్రామ/వార్డు వాలంటీర్ యాప్ 5.26v నందు "కోవిడ్ 19 (2021) - 30వ సర్వే" అప్డేట్ చేయబడింది :
*అన్ని పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి సీబీఎస్ఈ వర్తింపు.. అమ్మ ఒడి కి 75% హాజరు... పటిష్టంగా విద్యాకానుక అమలు..*
Jagananna Sampoorna Gruha Hakku Pathakam for VC 11.10.2021.pdf
1.2 MB
Jagananna Sampoorna Gruha Hakku Pathakam for VC 11.10.2021
SoP for Volunteers.pdf
123.1 KB
జగననన సంపూర్ణ గృహ హక్కు పథకం (Part B: SoP for Volunteers)
★ *జగనన్న తోడు డాష్ బోర్డ్*

http://36.255.253.252:8081/DistwiseverifiedJt.aspx
(or)
https://bit.ly/2YGGWyF


★ *జగనన్న తోడు వెల్ఫేర్ లాగిన్ లింక్*

http://36.255.253.252:8081/Login.aspx
(or)
https://bit.ly/2YK2ElK

» *వాలంటీర్స్ జగనన్న తోడు ఆప్ లో ఎంటర్ చేసి అప్లోడ్ చేసిన డేటా ను వెల్ఫేర్ 👆లాగిన్ లో అప్రూవ్ చేసి సబ్మిట్ చేయాలి.*
EBC నేస్తం :: WEA login

"Add Bank Details IFSC ( Add / Update Bank Details to EBC Portal )" Option Provided.

Caste / Bank Details Update చేసేటప్పుడు కొన్ని Bank Branch Names / IFSC Codes display అవ్వట్లేదు.

ఈ Option ద్వారా Bank Branch / IFSC Code Details Add చేసుకోవచ్చు.
VaccinationDrive 1.0 NEW.apk
8.9 MB
*Vaccination Drive 1.0v New App Released* :

వాక్సినేషన్ డ్రైవ్ అప్లికేషన్ పాతది un install చేసి ఈ అప్లికేషన్ install చేసుకోండి ఇది బాగా వర్క్ అవ్వుతుంది
AUD-20211012-WA0055
<unknown>
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం
సంబంధించిన ఆడియో ఒక సారి వినండి మీరు సర్వే చేసేటప్పుడు ఉపయోగపడుతుంది 👆
*2-18 ఏళ్ల పిల్లలకు కొవాగ్జిన్ టీకా*
*ఇక ప్రతీ నెల సచివాలయాల్లో రివ్యూ మీటింగ్ :*

🔹 ప్రతి నెల మొదటి బుధవారం సచివాలయంలో మీటింగ్.
🔹 వాలంటీర్ శాలరీ సమస్య , సచివాలయ పూర్తి హార్డ్వేర్ , ఇతర సమస్యల సంబందించి
🔹 ప్రతినెల రెండవ బుధవారం సంబంధిత MPDO / MC ఆధ్వర్యంలో మీటింగ్. మరియు..
వాలంటీర్స్ అందరికి తెలియజేయునది ఏమి అనగా వైఎస్సార్ ఆసరా వెరఫికేషన్ అనేది ప్రస్తుతం క్లోజ్ చేయడం జరిగింది
కాని చాలా చోట్ల వెరఫికేషన్ పూర్తి కాలేదు చూద్దాం మళ్ళీ అప్డేట్ ఇవ్వచ్చు
GSWSAttendance 1.0.3.apk
6.1 MB
GSWS attendance App 1.0.3 Updated to Version 12.10.2021 👆

New Version Features :

Implementation of otp based aadhaar verification

Link - https://play.google.com/store/apps/details?id=com.gswsattendance