*CLAP యూజర్ చార్జెస్ అప్డేట్*
➤ యూజర్ చార్జెస్ సిటిజన్స్ ఆన్లైన్ లో పే చేయడానికి అప్లికేషన్ రిలీజ్ చెయ్యడం జరిగింది ప్లేస్టోర్ లో కింద లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు
https://play.google.com/store/apps/details?id=com.apcdma.clapapp

*సిటిజెన్ బెనెఫిషరీ ఔట్రీచ్ 1.06v (జగనన్న తోడు &వైస్సార్ ఆసరా ) డాష్ బోర్డు :*
● DASHBOARD LINK - CLICK
● APK FILE : CLICK
● DASHBOARD LINK - CLICK
● APK FILE : CLICK
*రేపు ఉద్యోగుల సంఘాలతో సీఎస్ భేటీ*
ఉద్యోగుల సమస్యలపై ఈ నెల 18న ఏపీ సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. కొన్ని సంఘాలకు ప్రభుత్వం నుంచి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. సీఎస్ సమీర్ శర్మ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.
పీఆర్సీ అమలు, డీఏ బకాయిలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల తదితర అంశాలపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చర్చించనున్నట్టు సమాచారం. ఆరు గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలను జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది.
అమరావతి, ఆంధ్రప్రభ :

*జగనన్న తోడు సర్వే చెయ్యు విధానం*
1). ముందు లబ్దిదారుని భర్త పేరు ఎంటర్ చెయ్యండి.
2). Date of birth ఎంటర్ చెయ్యండి (ఆధార్ కార్డు లో ఉన్న విధంగా).
3). వయసు ఎంటర్ చెయ్యండి (ఇన్ డైరెక్ట్ గా అక్కడ ఉంటే అవసరం లేదు.
4). లింగం సెలెక్ట్ చెయ్యండి
5). మతం, కులం, కుల వర్గం, ఉపకులము సెలెక్ట్ చెయ్యండి.
6). లబ్దిదారుడికి వివాహం అయిందా లేదా సెలెక్ట్ చెయ్యండి.
7). ఫోన్ నెంబర్ ఎంటర్ చెయ్యండి (జగనన్న తోడు సర్వే చేసేటప్పుడు ఎంటర్ చేసిన ఫోన్ నెంబర్ ఎంటర్ చెయ్యండి) ఫోన్ నెంబర్ (మర్చిపోతే WEA Gsws లాగిన్ లో చూడవచ్చు)
8).లబ్ధదారుని వృత్తి పేరు ఎంటర్ చెయ్యండి.
9). వృత్తి స్థలం సంచారం ఏదోకటి ఎంటర్ చెయ్యండి.
10). స్థిర ప్రాంతం లబ్దిదారుడు వ్యాపారం ఎక్కడ అయితే చెస్తాడో ఆ ప్రదేశం పేరు ఎంటర్ చెయ్యండి.
🔗 https://t.me/VolunteerConnection
11). ల్యాండ్ మార్క్ జగనన్న తోడు సర్వే చేసేటప్పుడు ఎంటర్ చేసిన పేరు ఎంటర్ చెయ్యండి.
12). వ్యాపారం ఎన్ని సంవత్సరాల నుంచి చెస్తున్నారో ఎంటర్ చెయ్యండి.
13). నెలవారీ మొత్తం అమ్మకాలు (జగనన్న తోడు సర్వే చేసేటప్పుడు ఎంత అయితే వెసారో అంతే వెయ్యాలి).
14). బ్యాంకు డీటెయిల్స్ ఎంటర్ చేసి బ్యాంకు పాస్ బుక్ మొదటి పేజీ ఫోటో తియ్యండి.
15). లోన్ టైప్ సెలెక్ట్ చేసుకోండి.
16). 10000 రూపాయలు ఎప్పుడు పడినాయ్ ఆ డేట్ సెలక్ట్ చేసుకోండి.
🔗 https://t.me/VolunteerConnection
17). Total number of instalments దగ్గర లబ్ధిదారుడు ఎన్ని వాయిదాలలో 10000 కట్టారో ఆ నెంబర్ ఎంటర్ చెయ్యాలి (బ్యాంకులో స్టేట్మెంట్ ఇస్తారు).
18). Interest Rate దగ్గర వడ్డీ % వెయ్యాలి.
19). Loan outstanding Amount దగ్గర 10000 కడితే 0 అని పెట్టాలి
10000 కట్టకపోతే ఇంకా ఎంత కట్టాలో అక్కడ వెయ్యాలి (6000 కడితే ఇంకా 4000 కట్టాలి కాబట్టి 4000 ఎంటర్ చెయ్యాలి).
20). No of Instalments paid దగ్గర Total number of instalments ఎంత అయితే వెసారో అదే నెంబర్ మరలా ఎంటర్ చెయ్యాలి.
21). లాస్ట్ లో సబ్మిట్ చెయ్యండి successful అని వస్తుంది.
*జగనన్న తోడు 1.0.6v*
Play store Link 👇
https://play.google.com/store/apps/details?id=com.progment.jaganannathodu

💥 రేపు మంగళవారం అనగా తేదీ 19.10.2021 నాడు "eid miladun nabi" కారణముగా సాధారణ సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
( తేదీ 20.10.2021 న ఉన్నా సాధారణ సెలవును ముందు రోజుకు అనగా తేదీ 19.10.2021 కు మార్చడం జరిగింది )

JaganannaThodu 1.06.apk
6.6 MB
*జగనన్న తోడు 1.0.6v*
APK File 👆
Play store Link 👇
https://play.google.com/store/apps/details?id=com.progment.jaganannathodu
APK File 👆
Play store Link 👇
https://play.google.com/store/apps/details?id=com.progment.jaganannathodu
💥 *జగనన్న తోడు :*
👉రేపు సాధారణ సెలవు ఉండటం వలన , జగనన్న తోడు పథకం ను గౌరవ ముఖ్య మంత్రి వారు తేదీ.20.10.2021 బుధవారం నాడు ఉదయం 11 గంటలకు లాంచ్ చేస్తారు.
👉In view of holiday declared tomorrow, Jagananna Thodu launch by HCM will now be on 20 th ( Wednesday) at 11 AM.

*సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.*
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్‌తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. వచ్చే నెల 30 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.

Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
⏳ గ్రామ/వార్డు వాలంటీర్ యాప్ 5.26v నందు "కోవిడ్ 19 (2021) - 31వ సర్వే" అప్డేట్ చేయబడింది :
Uploading of 1st year students data in Jnanabhumi Portal - Extended upto 20-10-2021
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న వారి వివరాలు జ్ఞానభూమి వెబ్ సైట్ లో అప్లోడ్ కు చివరి తేదీ : 20.10.2021.EBC NESTHAM UPDATE
Most Urgent:ALL WELFARE SECRETARIES
As per the instructions received from the MD, AP State EBC Corporation, Vijayawada, the both logins OF EBC NESTHAM( WEB LOGIN PLUS EBC APP 1.06 DATA )are enabled for completion of verification..

*జగనన్న చేదోడు (రజక, నాయి బ్రాహ్మణ, టైలరింగ్) అప్డేట్ :*
ఈ సంవత్సరం ఆన్లైన్ చేసిన వారిని వెరిఫికేషన్ చేయుటకు *AP VSWS* మొబైల్ అప్లికేషన్ లో వెల్ఫేర్ అసిస్టెంట్ వారి లాగిన్ లో *Verification* ఆప్షన్ లో *"Chedodu"* లో పేర్లు రావటం జరిగింది. వారికి *బయోమెట్రిక్ / ఐరిష్ విధానము లో వెరిఫికేషన్ చెయ్యాలి.*
*Approved (Proceed), Reject* ఆప్షన్ కూడా ఇవ్వటం జరిగింది.

*YSR BIMA Update :-*
Rejected Claims Re - Upload & Claims Rejection (21-22) options enabled in YSR BIMA Welfare Login.

*జగనన్న చేదోడు అప్డేట్*
జగనన్న చేదోడు ఆన్లైన్ చేసిన లబ్ధిదారుల పేర్లు APVSWS WEA/WWDS లాగిన్ వెరిఫికేషన్ ఆప్షన్ నందు ENABLE చేశారు వారి చేత THUMB/IRISH వేయించుకోవాలి.
● *AP VSWS STAFF 2.5v* ●
» APK FILE - Click Here «