VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*వైఎస్సార్ సంపూర్ణ గృహహక్కు సందేహాలు - పరిష్కరాలు*
*గౌరవ GSWS డైరెక్టర్ గారి టేలీ కాన్ఫరెన్స్ నందు తెలియచేసిన వివరాలు.*

1. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి నెల చివరి శుక్రవారం మరియు శనివారం ఖచ్చితంగా సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం లో ప్రతి ఒక్క సచివాలయం ఉద్యోగి పాల్గొనాలి.

2. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశ్యం సచివాలయం పరిధిలోని ప్రతి ఇంటిని పరిచయం చేసుకోవడం అనే దాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని విజయవంతం చేయాలని కోరారు.

3. ఈ రెండు రోజులు ఇతర పనులు ఏవి పెట్టుకోకుండా ఖచ్చితంగా ఇందులో పాల్గొనాలి.

4. మీకు ఇచ్చే స్టికర్స్ మరియు సంక్షేమ పథకాల క్యాలెండర్ ను ప్రతి రెండు లేదా మూడు ఇండ్లకు ఒకచోట అతికించాలి.

5. అందరు ఉద్యోగులు ఖచ్చితంగా ఫీల్డ్ లో ఉండాలి. మండల మానిటరింగ్ కమిటీ దీనిని పర్యవేక్షిస్తుంది.

6. మీకు ఇచ్చే స్టిక్కర్స్ నందు పేర్లు, కాంటాక్ట్ నంబర్స్ చేతితో రాసుకోవాలి.

7. ప్రతి 10 ఇండ్లకు ఒకసారి ఉద్యోగి యొక్క బయోమెట్రిక్ తప్పనిసరి. కావున వాలంటీర్స్ తో పాటు మనం కూడా ఫీల్డులో ఖచ్చితంగా తిరగాలి. ఈ విషయం పదే పదే చెప్పారు.

8. 10 ఇండ్లు ఒకే చోట చేయడానికి కూడా కుదరదు. Longitude and latitude check measurement ఉంది అంట కొత్త ఆప్ లో.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రోబేషన్ డిక్లరేషన్ విషయంపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

*గ్రామ/వార్డు సచివాలయల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ గారు*
*నేడు ఉ.11 గంటలకు సీఎం వైఎస్ జగన్ గారి ఆధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ*

దేవాదాయ శాఖ చట్ట సవరణలపై, రాష్ట్రంలో గుట్కా నిషేధానికి చట్ట సవరణపై, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పోర్టల్ ద్వారా సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయ ప్రతిపాదనపై, అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటుపై ,అమ్మఒడి పథకం అమలుపై, రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంపై చర్చించనున్న కేబినెట్
*31న ఏపీసెట్ ప్రవేశ పరీక్ష*

రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీసెట్ 2021 ఈనెల 31 వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఏపీసెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య కె. శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. విద్యార్థులు గంట ముందుగా పరీక్ష కేంద్రాలలోనికి అనుమతించనున్నట్టు తెలిపారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేంది లేదని ఆయన స్పష్టం చేశారు.
*Download Halltickets*🔽
https://apset.net.in/loginstu.aspx
*ఓటర్ కార్డుతోను పింఛను అర్హత వయస్సు నిర్ధారణ*
💥 *బయోమెట్రిక్ హాజరు అప్డేట్:*

🔹OTP Based హాజరును ప్రస్తుతానికి ఆపి వేయటం జరిగింది.
🔹1.5 వెర్షన్ కూడా మూసి వేయటం జరిగింది.
🔹కేవలం GSWS Attendance 1.03 లో మాత్రమే అవుతుంది.
🔹ఆక్టివ్ లో ఎందరు లాగిన్ అయ్యే అవకాశం ఉన్నా . ముందుగా ఆక్టివ్ లాగిన్ అయిన వారికి బయోమెట్రిక్ వేసే అవకాశం ఉంటుంది. అందరు గమనించగలరు.


🔹 *GSWS Attendance 1.03 Mobile Application*

Link : https://play.google.com/store/apps/details?id=com.gswsattendance
💥𝐕𝐨𝐥𝐮𝐧𝐭𝐞𝐞𝐫 𝐚𝐩𝐩 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 :గ్రామ/వార్డ్ వాలంటీర్ ఆప్ V5.27 లో హౌస్ హోల్డ్ Mapping లో add చెయ్యడానికి బయోమెట్రిక్ తో పాటు ఐరిస్ ఆప్షన్ కూడా ఇచ్చారు. బయోమెట్రిక్ పడని వారికి ఐరిస్ ఆప్షన్ తో కంప్లీట్ చెయ్యండి.
*సిటిజెన్ ఔట్ రీచ్ క్యాంపెయిన్ || గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది బృందం నిర్వర్తించవలసిన బాధ్యతలు*
*ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు*
Citizen & Beneficiary Outreach 1.09.apk
6.8 MB
*Citizen and Beneficiary Outreach App New Version 1.09* 👆
Citizen OutReach Help Document(WEA).pdf
661.7 KB
*Citizen OutReach Help Document(WEA).pdf*
*URGENT CIRCULAR*

Due to MCC of BADVEL Assembly Bye-Elections, we will not be doing any Citizen Outreach Campaign this month.

Regards,
*Saikanth Varma*
*JC(V,WS&D)*
*YSR District*
*Six Steps Validation Status Screen Enabled For Public* :

https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/#!/PublicNavasakamScreen
*JVD స్టూడెంట్ & మదర్ బయోమెట్రిక్*

Biometric Verification of " Student & Mother " Option Re_Enabled in AP VSWS Staff App Same Version 2.5 WEA login.
28.10.2021 - Collectors' Meeting Notes-converted.pdf
1.2 MB
Web Conference with District Collectors (28/10/2021) | సిటిజెన్ ఔట్ రీచ్ క్యాంపెయిన్ ప్రోగ్రాం
సిటిజెన్ ఔట్ రీచ్ క్యాంపెయిన్ 1.09వెర్షన్ 👆 (ఈకేవైసీ అడిగినప్పుడు సచివాలయం సిబ్బంది బయోమెట్రిక్ తోనే డేటా సబ్మిట్ చేయవలసి ఉంటుంది)

⬇️ *COC APP 1.09v* ⬇️
APK FILE
https://t.me/VolunteerConnection/4956
*Citizen Outreach Survey Dash Board Link :*

https://jaganannathodu.ap.gov.in/citizenoutreach/

[ రూరల్ / అర్బన్, సచ్చివాలయం ,వాలంటీర్స్ Wise గా పెండింగ్ , పూర్తి % తెలుసుకోవచ్చు ]
OTS_ద్వారా_గవర్నమెంట్_వారు_ఇచ్చే_సచివాలయం_యొక్క_రిజిస్ట్రేషన్_పట్టా.pdf
143.8 KB
OTS ద్వారా గవర్నమెంట్ వారు ఇచ్చే సచివాలయం యొక్క రిజిస్ట్రేషన్ పట్టా :