VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
⏳ గ్రామ/వార్డు వాలంటీర్ యాప్ 5.27v నందు "కోవిడ్ 19 (2021) - 33వ సర్వే" అప్డేట్ చేయబడింది :
*JVD UPDATE - 2020- 2021* విద్యా సంవత్సరము నకు సంబంధించి 3వ క్వార్టర్ అమౌంట్ రిలీజ్ చేయటానికి విద్యార్థులు / వారి తల్లితో బయో మెట్రిక్ ఆథేన్తికేషన్ నమోదు చేయటానికి న్యూ యాప్ సచివాలయం నందు ఇవ్వటం జరిగినది.

కాబట్టి ఈ రోజు 30.10.2021 నుండి 05.11.2021 వరకూ విద్యార్థులు / వారి తల్లితో బయో మెట్రిక్ ఆథేన్తికేషన్ నమోదు ప్రక్రియ పూర్తి చేయంచుకోవలసినదిగా విద్యార్థులకు తెలియపర్చ వలసినదిగా వెల్ఫేర్&ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారు తెలియజేయడంఐనది.
Forwarded from VOLUNTEER APPLICATIONS
APVSWS_STAFF 2.6.APK
5.1 MB
🎯 *JVD Biometric Verification New Version App 2.6v Released ( AP VSWS STAFF 2.6v )*

[ *Link* : bit.ly/3CuzGoX ]
*ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల*

 ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. నెల్లూరు కార్పొరేషన్‌ సహా 12 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశారు. 533 వార్డులు, 85 ఎంపీటీసీలు, 11 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్‌ 14, 15,16 తేదీలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి.
పంచాయతీలకు ఈ నెల 14న పోలింగ్‌, అదే రోజు కౌంటింగ్‌ జరగనుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈనెల 15న పోలింగ్‌, 17న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఈ నెల 16న పోలింగ్‌, 18న కౌంటింగ్‌ జరపనున్నారు
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 Report for Jaganannnathodu Interest Amount Reimbursement Rejected Abstract : 👇

【 http://bit.ly/2ZERr6N 】

All WEA/WWDS are requested to check this report and update data in jaganannathodu App.

● *జగనన్న తోడు 1.07v యాప్ :*

[ *Link* : bit.ly/3jViBx4 ]

● *జగనన్న తోడు హెల్ప్ డాక్యుమెంట్ :*

[ *Link* : bit.ly/3EzL6IE ]
జిల్లా ప్రజలకు తెలియజేయడమేమనగా ఈరోజు నుండి Covid-19 తో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల నుండి అప్లికేషన్లు తహసీల్దార్ వారి కార్యాలయములలో తీసుకొనబడును. దానికి అర్జిదారులు సమర్పించాల్సిన డాక్యుమెంట్స్.
(1) చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డు జిరాక్స్
(2) మొబైల్ నెంబర్
(3) కోవిడ్ పాజిటివ్ సర్టిఫికేట్
(4) డెత్ సర్టిఫికేట్
(5) ఫ్యామిలీ మెంబెర్స్ సర్టిఫికేట్
(6) అర్జిదారుని ఆధార్ జిరాక్స్ / మొబైల్ నంబర్
(7) రైస్ కార్డు జిరాక్స్
(8) తెల్లకాగితముపై అర్జీ.

ఈరోజు నుండి తహసీల్దారు కార్యాలయము నందు
సమర్పించాల్సి ఉంటుంది.
*Joint Collector, Development* వారు ఈ కమిటీ ఛైర్మెన్ గా వుంటారు. 29-10-2021 నుండి 8-11-2021 తీసుకొనబడును. కావున అందరు గ్రామ రెవెన్యూ అధికారులు మీ గ్రామ పరిధిలో అందరికి తెలియజేసి అప్లికేషన్స్ తహసీల్దార్ కార్యాలయం నందు చేర్చవలసినదిగా తెలియ జేయడమైనది.
వైయస్ఆర్ విలేజ్ డిజిటల్ లైబ్రరీల ద్వారా వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్‌లో భాగంగా గ్రామాల నుంచే పని చేసే పరిస్థితి. అన్ని రకాల మౌలిక వసతులుతో 12,979 గ్రామాల్లో వైయస్ఆర్ విలేజ్ డిజిటల్ లైబ్రరీలు.
*ధాన్యం సేకరణపై మంత్రివర్గ ఉపసంఘంతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ.*
తాడేపల్లి: ధాన్యం సేకరణపై మంత్రివర్గ ఉపసంఘంతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు కురసాల కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్‌, కొడాలినాని, శ్రీరంగనాథరాజు తదితరులు హజరయ్యారు.
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 *వైఎస్సార్ రైతు భరోసా పేమెంట్ స్టేటస్ (2021-22) :*

[ *Link* : bit.ly/3GEyim2 ]

🎯 *పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ :*

[ *Link 1* : bit.ly/3pYhyQK ]

[ *Link 2* : bit.ly/2ZIukIy ]

🎯 *పీఎం కిసాన్ బెనెఫిషరీ వివరాలు :*

[ *Link* : bit.ly/3jQL5Ij ]

రైతు యొక్క ఆధార్ నంబర్/ బ్యాంక్ అకౌంట్ నంబర్/ఫోన్ నంబర్ ను ఎంటర్ చేసి *"పీఎం కిసాన్ - రైతు భరోసా"* డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకొనగలరు. 👆
*GSWS Satff Attendance Update ::*

Attendance App LOGIN Credentials access has been given to PS / WS and DA / WEDS.

𝗚𝗦𝗪𝗦 𝗔𝘁𝘁𝗲𝗻𝗱𝗮𝗻𝗰𝗲 2.0𝘷 :

✓ 𝘈𝘗𝘒 𝘍𝘐𝘓𝘌 𝘓𝘐𝘕𝘒 :
[ bit.ly/3CyiIWH ]

✓ 𝘗𝘓𝘈𝘠 𝘚𝘛𝘖𝘙𝘌 𝘓𝘐𝘕𝘒 :
[ bit.ly/3muVOd1 ]
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 *"𝗖𝗙𝗠𝗦 𝖨𝖣 ద్వారా శాలరీ పడిందో? లేదో? తెలుసుకొనుటకు లింక్" :*

[ *ʟɪɴᴋ* : bit.ly/3q6t78m ]

పైన లింక్ క్లిక్ చేశాక 👆 *Beneficiary Code* దగ్గర CFMS ID ఎంటర్ చేసి, *Month/Year* సెలెక్ట్ చేసి *Display* బటన్ క్లిక్ చేస్తే శాలరీ వివరాలు కనిపిస్తాయి.
🔗 𝐦𝐨𝐫𝐞 : https://t.me/VolunteerApplications
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 వైస్సార్ బీమా | జూలై 1st నుండి చనిపోయిన వారి వివరాలను క్రింది తెలిపిన లింక్ లో ద్వారా జిల్లా , మండల మరియు సచివాలయం వారీగా క్లెయిమ్స్ రిపోర్ట్స్ చూడగలరు.

[ *Link* : bit.ly/3GEzyWp ]

🔗 𝐦𝐨𝐫𝐞 : https://t.me/VolunteerApplications
*New Option "Know Your Details" Enabled in GSWS website* :

https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/Home/Main
ప్రభుత్వం వారు కోవిడ్ 19 వలన మరణించిన కుటుంబాల వారికి ఎక్స్-గ్రేషియా రూ. 50,000/-లను ఇచ్చుటకు దరఖాస్తు విధానం :
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 కోవిడ్ 19 వలన చనిపోయిన కుటుంబ సభ్యులకు యాభై వేలు EX-Gratia కొరకు దరఖాస్తు ఫారం : 👇

[ *Link* : bit.ly/3CDRHRG ]

//: *జతపరచవలసినవి* ://

✓ ఆధార్ జిరాక్స్
✓ బ్యాంక్ బుక్ జిరాక్స్
✓ CDAC నెంబర్ (డాక్యుమెంట్)
✓ కుటుంబ ధ్రువీకరణ పత్రం
✓ మరణ ధ్రువీకరణ పత్రం
🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications
November final news letter.pdf
6.7 MB
*నవంబర్ నెల | న్యూస్ లెటర్*
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 కోవిడ్ 19 తో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల నుండి అప్లికేషన్లు మండల రెవెన్యూ/తహసీల్దార్ కార్యాలయములలో తేదీ. 29/10/2021 నుండి 08/11/2021 వరకు తీసుకొనబడును. (ఇంకా పూర్తి సమాచారం రానుంది)

📑 *అప్లికేషన్ ఫారం :*
[ *Link* : bit.ly/3CDRHRG ]

🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications