VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
✅ JVD Update :: "Notices to INELIGIBLE Students" Option Enabled in Navasakam Portal WEA login.
JVD Update ::

Dear All, pls Note

*Now, "JVD Bank Details Update Service" Option Enabled for All Students...*

Bank Account change / Guardian change if mother expired / divorced option Enabled in WEA login .. Please change if required
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 *వైఎస్సార్ పెన్షన్ కానుక :*

Dear all
Remittance & unpaid remarks capturing option Enabled in YSR Pension Kanuka app . Please check

📲 *App Link :*

[ https://bit.ly/333L8ZO ]
PS Login OTS Related :

Edit Option given for 1.Name of the Beneficiary
2.Aadhar Number
3.Father/spouse of the beneficiary
4. Phone Number
5. Is Loan Availed
6.Door No. 6. Electricity Connection No.
7.Assessment No.
8.Name as per Assessment No. & 9.Slab applicable based on area.
*వాతావరణ శాఖ*

*ఏపీకి భారీ వర్ష సూచన చేసింది*

👉 రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతం అరేబియా సముద్రం లో అల్పపీడనం ఏర్పడింది.
👉 ఈనెల 9న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది.
👉 భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
👉 ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
👉 ఈ నెల 9 నాటికి అది అల్పపీడనంగా మారనుందని వివరించారు.
👉 క్రమేపీ అది బలపడి వాయువ్య దిశగా పయనిస్తుందని, దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడులోనూ, దక్షిణ కోస్తా ఆంధ్రలోనూ భారీ వర్షాలు కురుస్తాయని(IMD) తెలిపింది.
👉 ఈనెల 11 ,12 తేదీల్లో దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
👉 రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పారు.
👉 ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారడంతో కోస్తా తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు.
👉 ఈ నెల 9 ,10 తేదీల్లో తమిళనాడులోనూ.. 10 ,11 ,12 తేదీలలో దక్షిణ కోస్తా ఆంధ్రాలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
👉 ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ నెల 9 లోపు తీర ప్రాంతాలకు చేరుకోవాలని స్పష్టం చేసింది.
🔗 https://t.me/VolunteerConnection
*Sadarem Site Working*
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 𝐀𝐏 - 𝐒𝐀𝐃𝐀𝐑𝐄𝐌 𝐒𝐢𝐭𝐞 :
👇
[ ˡⁱⁿᵏ : http://bit.ly/3mRB1Au ]
*Thank You for 4k+ followers*

☞︎︎︎ 𝙻𝚒𝚗𝚔 : https://twitter.com/news_volunteer
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 ప్రజా సచివాలయం 5.27v యాప్ నందు 34వ కోవిడ్ సర్వే అప్డేట్ చేయబడింది.

● *ప్రజా సచివాలయం 5.27v :*
[ *Link* : http://bit.ly/3mwPjXj ]

● *కోవిడ్ 19 - 34వ సర్వే డాష్బోర్డ్ :*
[ *Link* : http://bit.ly/3BsoJCZ ]
*జగనన్న విద్యా దీవెన విద్యార్థుల అనర్హతను నిర్ధారించే ఆప్షన్ను MPFO/MC వారి లాగిన్ లో ఇవ్వటం జరిగింది*
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 "𝐎𝐓𝐒 కి సంబంధించిన ఏపీ ప్రభుత్వ జీవో నెం. 82" : 👇
( *PDF_Link* : http://bit.ly/3H02ecq )
Forwarded from VOLUNTEER APPLICATIONS
✵ 𝐑𝐈𝐂𝐄 𝐂𝐀𝐑𝐃 𝐀𝐏𝐏𝐋𝐈𝐂𝐀𝐓𝐈𝐎𝐍 𝐅𝐎𝐑𝐌𝐒 ✵

1). *క్రొత్త రైస్ కార్డు కొరకు దరఖాస్తు :*

[ *Link* : http://bit.ly/3GLw5VU ]

2). *ఆరు దశల వేరఫికేషన్ లో క్రొత్త రైస్ కార్డు కొరకు అప్లికేషన్ :*

[ *Link* : http://bit.ly/3q5erq9 ]

3). *ఒంటరి వ్యక్తికి క్రొత్త రైస్ కార్డు కొరకు అప్లికేషన్ :*

[ *Link* : http://bit.ly/3q9bftE ]

4). *రైస్ కార్డు నందు సభ్యుల చేర్పు కొరకు అప్లికేషన్ :*

[ *Link* : http://bit.ly/3nPqNQA ]

🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications

5). *రైస్ కార్డు విభజన కొరకు అప్లికేషన్ :*

[ *Link* : http://bit.ly/3nURKlS ]

6). *రైస్ కార్డు నుండి సభ్యులను తొలగించుట కొరకు అప్లికేషన్ :*

[ *Link* : http://bit.ly/3q1oEnD ]

7). *రైస్ కార్డులో తప్పు ఆధార్ సీడింగ్ యొక్క దిద్దుబాటు కొరకు అప్లికేషన్ :*

[ *Link* : http://bit.ly/3nV6aCr ]

8). *రైస్ కార్డు అప్పగించునట్లు ధృవపత్రం కొరకు అప్లికేషన్ :*

[ *Link* : http://bit.ly/3ENBeLr ]

🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications
👩‍🎓 *JVD ::*
"System Generated Notices to Ineligible Students"


⚡ JVD 3rd phase, System Validation లో Ineligible అయిన Students కి Navasakam Portal WEA login నందు "JVD Notices to Ineligible Students" అనే Option నందు Enable చేశారు.

⚡ ఆ Notices Download చేసుకొని ( Download PDF ), Two Copies Print తీసుకొని, ఒక Notice Parents కి ఇచ్చి, మరొక Notice మీద Parent / Student తో సంతకం చేపించి, ఆ సంతకం చేసిన Notice ని "Upload" Option నందు Upload చెయ్యాలి.
*EBC NESTHAM ::* "As Per Department Instructions the Entry/Verification of EBC-Nestham Closed".
*New Option added in DA* #OTS

>> Update Revenue Village & Survey No. Details

Need to update the Revenue Village & Survey No for the application where we not entered the details at the beginning of OTS Survey.
*చేదోడు ::* "System Generated Notices with Reasons to INELIGIBLE Beneficiaries" will be Enabled in Navasakam Portal WEA/WWDS login.
🎯 *లేబర్ కార్డు ( అసంఘటిత రంగ కార్మికుల గుర్తింపు కార్డు ) లేదా e-Shram ( ఈ-శ్రమ ) :*

🎯 *ఫీజు :* ఉచితం

🎯 *అర్హులు :*
భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు, వ్యవసాయ రంగ కార్మికులు, ఆశా వర్కర్లు, వలస కార్మికులు, ఇళ్లలో దుకాణాలలో పనిచేయు కార్మికులు, కొరియర్ బాయ్స్, తోపుడు బండి వర్తకులు, పాల వ్యాపారులు, చేతివృత్తుల వారు, వ్యవసాయ మరియు అనుబంధ ఉపాధుల పనివారు : చిన్న పన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యానవనాల పనివారు, వర్సరీలు, పాడి పరిశ్రమ, ఉమ్మడి వ్యవసాయదారులు, మత్స్యకారులు, భవన మరియు దాని అనుబంధ రంగాలలో పనిచేసేవారు - తాపీ, తవ్వకం, రాళ్ళు కొట్టేపని, పెంట్రింగ్, రాడ్ బెండింగ్, ప్లంబింగ్, పానిటరీ, పేయింటర్, టైల్స్, ఎలక్ట్రిషియన్, వెల్డింగ్, ఇటుక, సున్నం బట్టీలు, రిగ్గర్లు, కాంక్రీట్ మిక్చర్, బావులు తవ్వడం / పూడిక తదితరులు.

🎯 *లాభాలు :*
అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత కొరకు అందించే ఆర్థిక సహాయం కార్మికుల లేదా నామినీ అకౌంట్ కు నేరుగా జమ చేయబడుతుంది.

🎯 *వయసు :*
16 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు వారు అర్హులు..

🎯 *కావలసిన డాక్యుమెంట్ లు :*
1. ఆధార్ కార్డు
2. బ్యాంకు పాస్ బుక్
3. ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్
4. అప్లికేషన్ ఫారం

🎯 *అప్లికేషన్ ఫారం :*

[ *𝙻𝚒𝚗𝚔* : http://bit.ly/3qljfry ]

🔴 *వెబ్సైట్ లింక్ :*

[ https://eshram.gov.in/home ]

🌠 *గ్రామ/వార్డు సచివాలయాల్లో అవుతాయి*
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 *స్కీం బెనెఫిషరీ వేరఫికేషన్ 1.09 న్యూ వెర్షన్ :*
👇
[ ˡⁱⁿᵏ : http://bit.ly/3C1nrPv ]