VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
❇️ *One Time Settlement అంటే ఏంటి ?*

ఆంధ్ర ప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రుణం ద్వారా ఇల్లు కట్టుకున్న వారికి ఇళ్ల పై పూర్తి హక్కులను కల్పిస్తూ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను కల్పిస్తూ రుణ గ్రహీతలకు One Time Settlement (OTS) కల్పించడం జరుగుతుంది అందులో భాగంగా ప్రభుత్వం తేదీ 22.10.2021 GO:82 ను విడుదల చేయడం జరిగింది.

❇️ *OTS అవసరం ఏంటి ?*

1983-84 నుంచి 2017-18 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 56,69,891 ఇళ్లను మంజూరు చేసి పూర్తి చేయటం జరిగింది ఇళ్ల మంజూరు లో భాగంగా సబ్సిడీ మరియు గ్రాండ్ తో పాటు లోన్ (ఋణం)ను కూడా ఇవ్వడం జరిగింది.తీసుకున్నప్పటి నుంచి ఋణం పెరుగుతూ వస్తూ ఉండటం వలన లబ్ధిదారు గృహం పై హక్కుల కోసం పేమెంటు సమయంలో ఎక్కువ మొత్తం చెల్లించవలసి ఉంటుంది. లబ్ధిదారుడు పై ఉన్నటువంటి ఆ రుణము దానిపై వచ్చే వడ్డీని పూర్తిగా తొలగించేందుకు OTS మరలా తీసుకురావటం జరిగింది.

❇️ *OTS చరిత్ర ఏంటి ?*

ప్రభుత్వం మొదట OTS ను 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. పొడిగింపు లో భాగంగా మరలా GO. 47 తేదీ 7.3.2013లో తీసుకురావడం జరిగింది. అప్పట్లో తేదీ 31.3.2014 వరకు అవకాశం ఉండేది. ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ వారికి ఇప్పటివరకు రావాల్సిన మొత్తం బకాయిలు అసలు 9109.65 & అసలు 5151.65 కోట్లు, మొత్తం 14261.31 కోట్లు.

❇️ *OTS మరలా రావటానికి గల కారణాలు ఏంటి ?*

లబ్ధిదారుల పై రుణభారం పెరుగుతుండటం వలన రానున్న రోజుల్లో, గృహము పై పూర్తి హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో మరలా తీసుకురావడం జరిగింది.ఇందులో భాగంగా MD, APSHCL వారు OTS విధానం లో రుణ గ్రహీతలకు రీపేమెంట్ ఆప్షన్ మరల ఇచ్చేందుకు అవకాశం కల్పించారు. 

❇️ *హోసింగ్ పథకం ద్వారా వచ్చిన వాటికి OTS చేయటానికి ఎలా అవకాశం ఉంటుంది?*

Andhra Pradesh Assigned Land Prohibition Of Transfer Act 1977కు సవరణ అయినా AP Ordinance No.16 of 2021 ప్రకారం రుణ గ్రహీతలకు రుణము చెల్లించిన తరువాత వారికి హక్కు పత్రం కల్పించు అవకాశం ఉంటుంది.

❇️ *OTS పథక ముఖ్య విషయాలు ఏంటి ?*

1. రుణ గ్రహీతలు స్వతహాగా ఈ పథకాన్ని పొందవచ్చు. ఇది పూర్తిగా ఐచ్చికం (Optional).

2. ప్రభుత్వం నిర్ణయించిన స్లాబ్ విలువ కంటే ఋణం విలువ+దాని పై వడ్డీ తక్కువ ఉంటే ఎంత మొత్తం మో అంతే కడితే సరిపోతుంది.

*ఉదా :* గ్రామాల్లో స్లాబ్ విలువ 10000 అనుకుంటే ఋణం 3000 దానిపై వడ్డీ 2300 అనుకుంటే వారు కట్టవలసినది 3000+2300=5300 మాత్రమే..10000 కాదు.

3. రుణ గ్రహీతలు తో పాటుగా వారి యొక్క వారసులు ఈ పథకానికి అర్హులు.

❇️ *One time Settlement OTS Charge ఎంత ?*

( ఒక ఋణ గ్రహీతకు )

1. గ్రామాల్లో 10,000 రూపాయలు 

2. మునిసిపాలిటీల్లో 15,000 రూపాయలు

3. నగర పంచాయతీల్లో ( Municipal Corporation ) లో 20,000 రూపాయలు

❇️ *One time Settlement OTS ఎప్పుడు ప్రారంభం అవుతుంది?*

రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 21, 2021 నాడు ప్రారంభమవుతుంది.


❇️ *ఏ ఏ డిపార్టుమెంటు వారు One time Settlement OTS పనిని చూస్తున్నారు ?*

Revenue(Land), Revenue (Registration), Panchayat Raj, Housing, GSWS Department.
Forwarded from VOLUNTEER APPLICATIONS
📲 పీఎం కిసాన్ | 10వ విడత లబ్ధిదారుల జాబితా లో మీ పేరు ఉందో, లేదో చెక్ చేసుకోండి ☟︎︎︎*

✓ 𝐋𝐢𝐧𝐤 1 : [ http://bit.ly/3jQL5Ij ]

✓ 𝐋𝐢𝐧𝐤 2 : [ http://bit.ly/3pYhyQK ]

🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద మహమ్మారిని ఎదుర్కొనేందుకు 5000 మంది వారియర్స్ కు శిక్షణ కొరకు ప్రత్యేక కోర్సులను రూపొందించిన ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ.
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 *జగనన్న విద్యా దీవెన అప్డేట్ :*

జగనన్న విద్యా దీవెన బయోమెట్రిక్ వెరిఫికేషన్ చివరితేదీ 13-నవంబర్-2021.

"JVD Biometric Verification of Students/Mothers Date Extended Upto 13.11.2021".

🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications
Due to server issue, attendance app is down and team is working to restore it.

In view of the issue, outtime attendance marking will not be considered for considering attendance for today (10 November).
Thank you.
*ఏపీ అసెంబ్లీ నోటిఫికేషన్ విడుదల*

నవంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
*శరవేగంగా టీకాలు*
ఏపీలో 18 ఏళ్లు పైబడిన వారిలో 55.13 శాతం మందికి రెండు డోసుల కోవిడ్‌ టీకా
*వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య చేసుకున్న దివ్యాంగ వలంటీర్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం సాయం.* సీఎం సహాయనిధి నుండి బాధిత కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం. భువనేశ్వరి తల్లి ఉమ్మనేని జానకికి చెక్కును అందించిన మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ
🔗 https://t.me/VolunteerConnection
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 *Jagananna Paala Velluva(Volunteer) 2.7ᵛ"* :
👇
[ *𝘗𝘚ˡⁱⁿᵏ* : http://bit.ly/31KUQkZ ]
★ *ఏపీ: తుపాను ముప్పు.. 4 జిల్లాల్లో కుంభవృష్టికి అవకాశం!**
బలపడిన అల్పపీడనం.. నేడు వాయుగుండంగా మార్పు.
సాయంత్రం కడలూరు సమీపాన తుపాను తీరాన్ని దాటే అవకాశం.
13 ఏళ్ల తర్వాత నెల్లూరు సమీపంలో తీరం దాటనున్న తుపాను.

★ *13న మరో అల్పపీడనం*
*New Option added in DA Login | Loan Clearance Certificate |* #OTS
Dear All,

YSR Pension Kanuka New Application Technical issues  Resolved


*Now Pension site is working fine*
*కలసి నిలబడండి కానీ దూరం పాటించండి*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
నెల్లూరు, చిత్తూరులో అధిక వర్ష పాత సూచన ఉంది. అప్రమత్తంగా ఉండాలి
- సీఎం వైయస్ జగన్ గారు
Update on OTS

Dear All,

♻️ Please note that, Housing OTS challan generation provision will be enabled in " DA/WEDS login of GSWS Portal" by tomorrow.
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 *Jagananna Paala Velluva(Volunteer) 2.8ᵛ"* :
👇
[ *𝘗𝘚ˡⁱⁿᵏ* : http://bit.ly/31KUQkZ ]
జగనన్న పాల వెల్లువ 2.8ᵛᶜ.apk
7.9 MB
*జగనన్న పాల వెల్లువ 2.8v*