*ఏపీ అసెంబ్లీ నోటిఫికేషన్ విడుదల*
నవంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
నవంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
*శరవేగంగా టీకాలు*
ఏపీలో 18 ఏళ్లు పైబడిన వారిలో 55.13 శాతం మందికి రెండు డోసుల కోవిడ్ టీకా

*వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య చేసుకున్న దివ్యాంగ వలంటీర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం సాయం.* సీఎం సహాయనిధి నుండి బాధిత కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం. భువనేశ్వరి తల్లి ఉమ్మనేని జానకికి చెక్కును అందించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ
🔗 https://t.me/VolunteerConnection
🔗 https://t.me/VolunteerConnection
Forwarded from VOLUNTEER APPLICATIONS
★ *ఏపీ: తుపాను ముప్పు.. 4 జిల్లాల్లో కుంభవృష్టికి అవకాశం!**
బలపడిన అల్పపీడనం.. నేడు వాయుగుండంగా మార్పు.
సాయంత్రం కడలూరు సమీపాన తుపాను తీరాన్ని దాటే అవకాశం.
13 ఏళ్ల తర్వాత నెల్లూరు సమీపంలో తీరం దాటనున్న తుపాను.
★ *13న మరో అల్పపీడనం*

*New Option added in DA Login | Loan Clearance Certificate |* #OTS
Dear All,
*Now Pension site is working fine*
YSR Pension Kanuka New Application Technical issues Resolved
*Now Pension site is working fine*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
నెల్లూరు, చిత్తూరులో అధిక వర్ష పాత సూచన ఉంది. అప్రమత్తంగా ఉండాలి
- సీఎం వైయస్ జగన్ గారు
- సీఎం వైయస్ జగన్ గారు
Update on OTS
Dear All,
♻️ Please note that, Housing OTS challan generation provision will be enabled in " DA/WEDS login of GSWS Portal" by tomorrow.
Dear All,
♻️ Please note that, Housing OTS challan generation provision will be enabled in " DA/WEDS login of GSWS Portal" by tomorrow.
Forwarded from VOLUNTEER APPLICATIONS
నవంబర్ 20 నుంచి *సంపూర్ణ గృహ హక్కు* రిజిస్ట్రేషన్
౼ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలి
౼ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశం
౼ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలి
౼ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశం
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 *జగనన్న పాల వెల్లువ అప్డేట్ - వాలంటీర్లకు గమనిక :*
📲 *జగనన్న పాల వెల్లువ* మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ మరియు వాడకం వివరములు :
💥 *జగనన్న పాల వెల్లువ 2.8v* :
» 𝐃𝐢𝐫𝐞𝐜𝐭 𝐋𝐢𝐧𝐤 : ☟︎︎︎
[ http://bit.ly/30mP2Om ]
» 𝐏𝐥𝐚𝐲 𝐒𝐭𝐨𝐫𝐞 𝐋𝐢𝐧𝐤 : ☟︎︎︎
[ http://bit.ly/31KUQkZ ]
💥 *జగనన్న పాల వెల్లువ యూజర్ మాన్యువల్* : ☟︎︎︎
[ 𝐋𝐢𝐧𝐤 : http://bit.ly/3F8RlmV ]
*1*. ప్రతి వాలంటీర్ తన మొబైల్ లో పై లింక్ లో వాలంటీర్ సెక్షన్ లోనికి వెళ్లి జగనన్న పాల వెల్లువ ( volunteer) అను యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.
*2*. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తరువాత ప్రతి వాలంటీర్ తన యొక్క ఆధార్ నెంబర్ తో లాగిన్ అవ్వవలెను
*3*. సదరు పాలవెల్లువ నకు సంబందించిన లాగిన్స్ *రూట్ ఇంచార్జెస్, మెంటార్స్, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్స్* కి ఇవ్వటం జరిగినది.
*4.* సదరు లాగిన్స్ కి సంబదించిన డాష్ బోర్డు కలదు. ఆ డాష్ బోర్డు నందు ఏ వాలంటీర్ లాగిన్ ఐయ్యారో ఏ వాలంటీర్ లాగిన్ అవ్వలేదో తెలుసుకొనవచ్చును. కావున ప్రతి volunteer లాగిన్ అవ్వాలి.
🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications
*5*.తేదీ *12.11.2021* న ప్రతి వాలంటీర్ కూడా *టెస్టింగ్ సర్వే చేయవలెను*
*6.* ఈ టెస్టింగ్ సర్వే చేసిన హౌస్ హోల్డ్స్ డేటా అనేది తరువాత రోజున ఉదయం ఆరు గంటలకు తీసివేయటం జరుగుతుంది.
*7*. *13.11.2021* ప్రతి వాలంటీర్ జగనన్న పాలవెల్లువ సర్వే తప్పనిసరిగా మొదలుపెట్టాలి. సర్వే ముగిసిన తరువాత DA లాగిన్ లో అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేసిన ప్రతి సర్వే కి కూడా *8 డిజిట్* కోడ్ జనరేట్ అవుతుంది.
*8.* ఒకవేళ వాలంటీర్ తప్పుగా సర్వే చేసినచో DA ఆ హౌసేహోల్డ్ ని పుష్ బ్యాక్ చేసి మళ్ళీ volunteer సర్వే చేయాలి. 8 డిజిట్ కోడ్ జనరేట్ ఐన తరువాత రూట్ ఇంచార్జి, మెంటార్,AD అనిమల్ హస్బెండరీ, జేడీ అనిమల్ హస్బెండరీ వారు మీటింగ్ ఎప్పుడు నిర్వహించాలో తెలిపేదరు.
*9.* సదరు సర్వే కి సంబదించిన సూచనలు ఇంకా ఏమైనా ఉన్నచో తెలియజేయబడును.
*10*. *12.11.2021* న వాలంటీర్స్ కి జగనన్న పాలవెల్లువకి సంబదించిన శిక్షణ ఇవ్వబడును.

🎯 *వైస్సార్ భీమా స్టేటస్ తెలుసుకోటానికి లింక్ | YSR Bhima Status Search Link :*
//:: 𝐎𝐫𝐢𝐠𝐢𝐧𝐚𝐥 𝐋𝐢𝐧𝐤 :://
☟︎︎︎
[ http://bit.ly/3oiNxJ3 ]
➪ Search By Name/Aadhar Number/Rice Card ☝︎

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన *వైయస్ఆర్ ఆరోగ్య ఆసరా* ద్వారా ఇప్పటికీ రూ. 439.4 కోట్లతో 7,82,652 మంది లబ్ది. శస్త్ర చికిత్స చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 చొప్పున లేదా గరిష్టంగా నెలకు రూ.5 వేలు డబ్బు చెల్లింపు.
User_Manual_for_Challan_Generation_Form_in_OTS_in_DA_Or_WEDS_Logins.pdf
822.4 KB
User Manual for Challan Generation Form in OTS in DA Or WEDS Logins :