VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
వరద బాధితులకు 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసరాలు,రూ.2వేలు సాయం. ఇల్లు పూర్తిగా ధ్యంసమైనవారికి రూ.95 వేలు నగదు, ఇల్లు కోల్పోయినవారికి కొత్త ఇల్లు మంజూరు. గ్రామ,వార్డులు యూనిట్‌గా సాయం. వరదలకు సంబంధించి సమాచారం ఇచ్చేందుకు 104కాల్‌సెంటర్‌.
🟨 *Citizen Outreach Campaign Program:*

1.Citizen Outreach Program for *the month of November 2021 would be conducted on 26th and 27th.*

2.Every functionary shall participate in campaign along with Volunteers as One Team.

🟥 He /She (Functionary)has to give Biometric authentication for every 10 Households

3.Guidelines to the Campaign Team Members (Annexure-I) and Taking points for interaction with the citizens are communicated. (Annexure-II).

4.MPDOs/ Municipal Commissioners are requested to form Supervisory Teams with all the Line Department Officers within that Mandal / Municipalities for Monitoring of Citizen Outreach Campaign and orient them for get all Functionaries of their Departments participated in the campaign.
💥 *సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం - నవంబర్ 2021:*

1. నవంబర్ నెల కు సంబంధించి *26, 27 వ తేదీలలో* ప్రోగ్రాం ఉంటుంది .

2. ప్రతి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో టీమ్గా ఏర్పడి ప్రోగ్రాం పూర్తి చేయాలి.

3. ప్రోగ్రాం చేయు సమయంలో సచివాలయ సిబ్బంది ప్రతి 10 ఇళ్లకు ఒకసారి బయోమెట్రిక్ చేయవలసి ఉంటుంది.

4. ప్రొఫార్మా -I ( ప్రతి టీం ప్రోగ్రాం చేయు విధి విధానాలు ఉంటాయి ), ప్రొఫార్మా-II ( జనాలతో సంభాషించు సమయంలో చెప్పవలసిన విషయాలు ఉంటాయి ) పై రెండూ కూడా ముందుగా ప్రతి సచివాలయానికి ఇవ్వడం జరిగింది.

4. MPDO / MC వారు ప్రోగ్రాం ను సూపర్వైజర్ చేయటం జరుగుతుంది. సంబంధిత డిపార్ట్మెంట్ వారు ఆయా సచివాలయ ఉద్యోగులు ప్రోగ్రాం లో పాలు పంచుకునే విధంగా చూడడం జరుగుతుంది.
*YSR PENSION KANUKA*

" UnFreez Applications by MPDO/MC " Option Enabled in SS Pension Portal MPDOs/MCs login.

■ *Pension Unfreezing Request Form | పెన్షన్ పాత నెంబర్ తొలగించి క్రొత్త పెన్షన్ కొరకు ఫారం ::*
👇
[ *లింక్* : http://bit.ly/3HLUQl8 ]

■ *Pension Unfreezing Field Verification Report Form ::*
👇
[ *లింక్* : http://bit.ly/3HFpPQ9 ]

పై లింక్స్ క్లిక్ చేసి GET LINK మీద ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది 👆
💥 *వైస్సార్ పెన్షన్ కానుక :*

సచివాలయాల్లో WEA/WWDS వారి SSPensions సైట్ పెన్షన్ స్టేటస్ కరెక్షన్ ( రిజెక్ట్ అయినవి , అర్జీల్లో ఉన్నవి, ఇతర ) చేసినవి సంబందిత MPDO/MC వారి లాగిన్ కు ఫార్వర్డ్ అవుతున్నాయి.
Forwarded from VOLUNTEER APPLICATIONS
💥 *నవంబర్ 26,27 | సిటిజెన్ ఔట్రీచ్ క్యాంపెన్ 1.10v న్యూ వెర్షన్ యాప్ ::*
👇
( *Link* : http://bit.ly/3l1OiWa )

💥 *గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది నిర్వహించవలసిన బాధ్యతలు ::*
👇
( *Link* : https://bit.ly/3xtSoLL )

💥 *పౌరులతో మాట్లాడవలసిన అంశములు ::*
👇
( *Link* : https://bit.ly/3r7vwAj )

⚙️ 𝐍𝐎𝐓𝐄 :: పై లింక్ క్లిక్ చేసి [*GET LINK*] మీద ప్రెస్ చేస్తేనే డౌన్లోడ్ అవుతుంది 👆
➡️ ప్రధానమంత్రి గరీభ్ కళ్యాణ్ యోజన పథకాన్ని మరో నాలుగు నెలలు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. (డిసెంబర్ 2021 నుంచి మార్చి 2022 వరకు)

➡️ ఫేజ్ V లో ఆహా ధాన్యాల సబ్సిడీ అంచనా వ్యయం- రూ.53,344.52 కోట్లు - కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్.
Forwarded from VOLUNTEER APPLICATIONS
💥 *FINAL YEAR STUDENTS JVD DATA UPDATION DASHBOARD ::*

( *LINK* : http://bit.ly/3HBOHbf )
♻️Jagananna Vidhya Deevena Final Year Students Survey

Dear All, Pls Note

● Due to a small technical issue, we are holding the Jagananna Vidya Deevena app temporarily.

● Please hold the survey activity and We will notify when to restart the activity.
Forwarded from VOLUNTEER APPLICATIONS
💥 *AP CM Relief Fund Application Form ::*
👇
( *Link* : https://bit.ly/3CPk2nt )

⚙️ పై లింక్ క్లిక్ చేసి *GET LINK* మీద ప్రెస్ చేస్తేనే డౌన్లోడ్ అవుతుంది 👆
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 *"GSWS Volunteers 5.28v"* ను uninstall చేసి కొత్తగా విడుదలైన *"GSWS Volunteers 5.29v"* ను Install చేసుకోగలరు.

✓ 𝐏𝐥𝐚𝐲 𝐒𝐭𝐨𝐫𝐞 𝐋𝐢𝐧𝐤 : ☟︎︎︎
[ http://bit.ly/3CuAJnR ]

✓ 𝐀𝐏𝐊 𝐅𝐢𝐥𝐞 𝐋𝐢𝐧𝐤 : ☟︎︎︎
[ http://bit.ly/3DONbjH ]
Grama_Ward Volunteer 5.29.apk
4.3 MB
➪ 𝐆/𝐖 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 5.29ᵛᶜ :
Forwarded from VOLUNTEER APPLICATIONS
💥 సెక్షన్ 6 రిజిస్ట్రేషన్ చట్టం 1908 ప్రకారం *గ్రామ వార్డు సచివాలయాలను ఉప సబ్ రిజిస్టర్ ఆఫీస్ గా, పంచాయతీ సెక్రటరీ / వార్డు అడ్మిన్ సెక్రటరీ వారిని సబ్ రిజిస్టర్ ఆఫీసర్ గా* నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ::
👇
[ 𝗟𝗶𝗻𝗸 : https://bit.ly/3l701Td ]

పై లింక్ క్లిక్ చేసి "GET LINK" మీద ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది 👆
*ఉత్పత్తి ప్రారంభించిన కిసాన్ క్రాఫ్ట్*
» నెల్లూరులో రూ.100 కోట్లతో 46 ఎకరాల్లో యూనిట్ ఏర్పాటు
» ఏటా 75 వేల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం
» 500 మందికి ఉపాధి
Forwarded from VOLUNTEER APPLICATIONS
*ఓటీఎస్ కోసం... "సచివాలయాలు" అన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలే*


💥 *Sachiavalayams as Joint Sub Registrars Offices (Circular Memo.No.Rev08-22057/42/2021-General-IGRS, Dt. 24/11/2021) ::*
☟︎︎︎
( 𝗟𝗶𝗻𝗸 : https://bit.ly/3l6KUcB )

💥 *Sachiavalayam SRO Starting to Ending Codes.Pdf ::*
☟︎︎︎
( 𝗟𝗶𝗻𝗸 : https://bit.ly/3FMSm4e )

💥 *Sub Registrars Office | Account A Register Format Pdf ::*
☟︎︎︎
( 𝗟𝗶𝗻𝗸 : https://bit.ly/3rmYlZV )

⚙️ పై లింక్ క్లిక్ చేసి GET LINK మీద ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది 👆
Forwarded from VOLUNTEER APPLICATIONS
💥 *MANUAL TO VS&WS FOR REGISTARTIONS UNDER
JAGANANA GRUHA HAKKU PATHAKAM :::*


👇 Form - A to Form E
👇 ACCOUNT A
👇 ACCOUNT G
👇 ACCOUNT H
👇 THUMB IMPRESSION REGISTER RELATING TO OFFICE ATTENDANCE
👇 RECEIPT FOR THE DOCUMENT AND THE AMOUNTS RECEIVED

[ 𝗟𝗜𝗡𝗞 : https://bit.ly/2ZjYBgo ]

[ 𝗟𝗜𝗡𝗞 : https://bit.ly/2ZjYBgo ]

⚙️ పై లింక్ క్లిక్ చేసి GET LINK మీద ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది 👆
Forwarded from VOLUNTEER APPLICATIONS
☘︎ "𝐂𝐢𝐭𝐢𝐳𝐞𝐧 𝐎𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐂𝐚𝐦𝐩𝐚𝐢𝐠𝐧 | 𝗡𝗼𝘃𝗲𝗺𝗯𝗲𝗿 26,27 𝗥𝗲𝗽𝗼𝗿𝘁" ::
☟︎︎︎
[ ʟɪɴᴋ :: http://bit.ly/3DShu9o ]

☘︎ "𝐂𝐢𝐭𝐢𝐳𝐞𝐧 𝐎𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐂𝐚𝐦𝐩𝐚𝐢𝐠𝐧 𝐍𝐞𝐰 𝐕𝐞𝐫𝐬𝐢𝐨𝐧 1.10𝐯 ::
☟︎︎︎
( ʟɪɴᴋ : https://bit.ly/3cNCTVm )