VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
💥 *ఫ్లాష్ - సిటిజెన్ ఔట్రీచ్ సర్వే ఈ నెల తేదీ లు మార్పు :*

సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం ఎలక్షన్ కోడ్ వలన ఈ నెల 26 & 27 ( శుక్రవారం & శనివారం ) న జరగవలసినది ఈ నెల 29 & 30 (సోమవారం & మంగళవారం )కు మార్చటం జరిగింది.
💥 సిటిజెన్ ఔట్రీచ్ సర్వే అప్లికేషన్ 1.11 లో డేటా క్లోజ్ చేయటం జరిగింది. మరలా 29వ తేదీ న ఓపెన్ అవుతుంది. అందరు సచివాలయ ఉద్యోగులు/వాలంటీర్లు గమనించగలరు.
*సబ్ రిజిస్ట్రార్లుగా గ్రామ/వార్డు సచివాలయ కార్యదర్శులు*

👇 *ప్రభుత్వ జీవో* 👇
( https://bit.ly/3l701Td )
*మరో 1.45 లక్షల మందికి డిసెంబర్ లోగా ఇళ్ల పట్టాలు*
RBKలలో వ్యవసాయశాఖచే ఆమోదించబడిన ఉత్పాదకాలను అనగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కియోస్క్ లద్వారా రైతులకు అందించవలెను. ఇటీవల గుంటూరు జిల్లాలో, అనధికార ఉత్పాదకాలను రైతులకు అమ్మినట్లు తెలియవచ్చింది. ఇది అతిపెద్ద తప్పిదం. నాణ్యత ధృవీకరించిన మరియు నాణ్యతకు భరోసా ఉన్న ఉత్పాదకాలనే RBKల ద్వారా అందించాలన్నది ప్రభుత్వ ఆశయం.
అనధికార ఉత్పాదకాలను ఎట్టి పరిస్థితులలో RBKల ద్వారా అమ్మరాదు. దీనికి విరుద్ధంగా ఎవరైనా RBK సిబ్బంది అనధికార ఉత్పాదకాలను అమ్ముతున్నట్లు తేలినచో అట్టి సిబ్బందిపై తీవ్రమైన శాఖాపరమైన చర్యలతో పాటు Criminal కేసులు కూడా నమోదు చేయబడునని తెలియజేయడమైనది.
💥 *ABOUT FAKE GPS ATTENDANCE*

It has been noticed that some of the functionaries are marking biometric attendence by using fake gps applications all over the state without attending their concerned sachivalayams. I request all the jc's,mc's,mpdo's to identify such staff and run a file for their removal from service

S.SHANMOHAN I.A.S
DIRECTOR - GSWS
కేంద్రం పంపిస్తున్న కోవిడ్‌ వ్యాక్సిన్ల షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌కి రాష్ట్రంలో 18 ఏళ్లకు పైబడిన వారికి 100 శాతం మందికి ఒకడోసు.. మార్చి నాటికి పూర్తిగా 2 డోసులు ఇస్తాం - *వైఎస్‌ జగన్‌*
🔜 *ఈబీసీ నేస్తం పథకం* : 09 జనవరి 2022 న ఈబీసీ నేస్తం పథకం నగదు లబ్ధిదారుల ఖాతా లో జమ.

🔜 *అమ్మఒడి* : 2022 - అమ్మఒడి పథకం లబ్ధి పొందాలంటే 08 నవంబర్ 2021 నుంచి 30 ఏప్రిల్ 2022వ తేదీ వరకు మొత్తం 130 పని దినాలకు 98 రోజులు(75%) విద్యార్థుల హాజరు ఉండాలి.

🔜 *జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం* లబ్ధి పొందుటకు చివరి తేదీ : 15 డిసెంబర్ 2021

Follow us on :
Telegram • Twitter • YouTube •
Forwarded from VOLUNTEER APPLICATIONS
☘︎ "𝐁𝐞𝐧𝐟𝐢𝐜𝐢𝐚𝐫𝐲 𝐎𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐀𝐏𝐏 𝐉𝐚𝐠𝐚𝐧𝐚𝐧𝐧𝐚 𝐕𝐢𝐝𝐲𝐚 𝐃𝐞𝐞𝐯𝐞𝐧𝐚 𝐇𝐞𝐥𝐩 𝐃𝐨𝐜𝐮𝐦𝐞𝐧𝐭" ::
☟︎︎︎
[ ʟɪɴᴋ :: http://bit.ly/3nThLDx ]

☘︎ "𝐂𝐢𝐭𝐢𝐳𝐞𝐧 & 𝐁𝐞𝐧𝐟𝐢𝐜𝐢𝐚𝐫𝐲 𝐎𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐍𝐞𝐰 𝐕𝐞𝐫𝐬𝐢𝐨𝐧 1.12𝐯 ::
☟︎︎︎
( ʟɪɴᴋ : http://bit.ly/3cQqfF0 )

👆 *NOTE* :: పై లింక్ క్లిక్ చేసి GET LINK మీద ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది

■ సిటిజెన్ & బెనెఫిషరీ ఔట్రీచ్ 1.11v uninstall చేసి 1.12v 👆ను install చేసుకొనగలరు. దీనికి సంబంధించిన హెల్ప్ డాక్యుమెంట్ పైన పిడిఎఫ్ ఇవ్వడం జరిగింది.
*JVD BENEFICIARIES OUTREACH PROGRAM*

All officers ..
Pl note that HCM will launch JVD on 29-11-2021.
Hence it is requested to conduct BOP on 27-11-2021, as per proceedings issued above.
Conduct interaction meeting with all beneficiaries of JVD,at Secretariats on 27th.

-take physical attendance and upload that image in BOP App.
- capture photo of the meeting and upload in App.

Gsws tech team
Beneficiary_OutReach_AppJagananna_Vidya_Deevena_Help_Document.pdf
657 KB
*Beneficiary OutReach App(Jagananna Vidya Deevena) Help Document.pdf*
Citizen & Beneficiary Outreach 1.12.apk
6.7 MB
*Citizen Beneficiary outreach 1.12 version*
👩‍🎓 𝐂𝐢𝐭𝐢𝐳𝐞𝐧 𝐨𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : ఈ నెల 29 న JVD మూడో విడత అమౌంట్ పడనుంది కనుక జగనన్న విద్యా దీవెన పథకం యొక్క లబ్ధిదారుల ఔట్రీచ్ సర్వేను 27-11-2021 తేదీన పూర్తి చెయ్యాలి. లబ్ధిదారులతో సచివాలయం నందు మీటింగ్ నిర్వహించి వాటి హాజరు ఫోటో మరియు మీటింగ్ సభ్యులు కనపడేలా ఫోటోను సిటిజెన్ & బెనెఫిషరీ ఔట్రీచ్ సర్వే అప్లికేషన్ వెర్షన్ 1.12 లో అప్లోడ్ చేయాలి.
👇
[ 𝗟𝗜𝗡𝗞 :: http://bit.ly/3cQqfF0 ]
💥 *జగనన్న చేదోడు ::*

"Provisional List -1 & 2 " enabled under 'Common Services' Option in WEA login.
Forwarded from VOLUNTEER APPLICATIONS
🧾 *ఆధార్ సర్వీస్ల నమోదు సంబంధించి :*

గ్రామ వార్డు సచివాలయాల్లో ఇస్తున్న అన్ని ఆధార్ సర్వీస్ల వివరాలు నమోదుకు చెయ్యటానికి ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రొఫార్మా :
👇
𝗟𝗶𝗻𝗸 :: https://bit.ly/3DY7kUG
Forwarded from VOLUNTEER APPLICATIONS
■ 𝗝𝗩𝗗 𝗠𝗲𝗲𝘁𝗶𝗻𝗴 𝗔𝘁𝘁𝗲𝗻𝗱𝗮𝗻𝗰𝗲 𝗦𝗵𝗲𝗲𝘁 ::
👇
[ 𝗟𝗶𝗻𝗸 : https://bit.ly/3HUYIAD ]

■ 𝗕𝗲𝗻𝗲𝗳𝗶𝗰𝗶𝗮𝗿𝘆 𝗢𝘂𝘁𝗥𝗲𝗮𝗰𝗵 (𝗝𝗩𝗗 1.12𝘃) ::
👇
[ 𝗟𝗶𝗻𝗸 : http://bit.ly/3cQqfF0 ]

పై లింక్ క్లిక్ చేసి, క్రింద GET LINK మీద ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది 👆
Forwarded from VOLUNTEER APPLICATIONS
👩‍🎓 ::𝗣𝗗𝗙 01 :: - 𝗝𝗩𝗗 𝗠𝗲𝗲𝘁𝗶𝗻𝗴 𝗔𝘁𝘁𝗲𝗻𝗱𝗮𝗻𝗰𝗲 𝗦𝗵𝗲𝗲𝘁 ::
👇
[ 𝗟𝗶𝗻𝗸 : https://bit.ly/3HUYIAD ]

👩‍🎓 ::𝗣𝗗𝗙 02 :: - 𝗝𝗩𝗗 𝗠𝗲𝗲𝘁𝗶𝗻𝗴 𝗔𝗰𝗸𝗻𝗼𝘄𝗹𝗲𝗱𝗴𝗲𝗺𝗲𝗻𝘁 𝗙𝗼𝗿 𝗕𝗲𝗻𝗲𝗳𝗶𝗰𝗶𝗮𝗿𝘆 𝗢𝘂𝘁𝗥𝗲𝗮𝗰𝗵 ::
👇
[ 𝗟𝗶𝗻𝗸 : https://bit.ly/3DZhN2e ]

పై లింక్ క్లిక్ చేసి, క్రింద GET LINK మీద ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది 👆
Forwarded from VOLUNTEER APPLICATIONS
👩‍🎓 𝗝𝗩𝗗 𝗖𝗠 𝗟𝗘𝗧𝗧𝗘𝗥 ::
👇
[ 𝗟𝗶𝗻𝗸 : https://bit.ly/3rm261k ]
దిశ యాప్ ఉంటే అన్నయ్య తోడున్నట్టే.. దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు ద్వారా మహిళా భద్రతను పటిష్టం చేసిన జగనన్న ప్రభుత్వం. - రాష్ట్రంలో దిశ యాప్‌ డౌన్లోడ్ చేసుకున్న 90 లక్షల మంది
-6880 మందిని ఇప్పటివరకు పోలీసులు కాపాడగలిగారు
👩‍✈️ *L͎i͎n͎k͎ ::* http://bit.ly/DishaSOS