VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
♻️ Citizen Outreach Campaign Program:

1.Citizen Outreach Program for the month of November 2021 would be conducted on 29th and 30th.

2.Every functionary shall participate in campaign along with Volunteers as One Team.

🟥 NOTE :: He /She (Functionary)has to give Biometric authentication for every 10 Households

3.Guidelines to the Campaign Team Members (Annexure-I) and Taking points for interaction with the citizens are communicated. (Annexure-II).

4.MPDOs/ Municipal Commissioners are requested to form Supervisory Teams with all the Line Department Officers within that Mandal / Municipalities for Monitoring of Citizen Outreach Campaign and orient them for get all Functionaries of their Departments participated in the campaign.
Forwarded from VOLUNTEER APPLICATIONS
☘︎ "𝐂𝐢𝐭𝐢𝐳𝐞𝐧 𝐎𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐂𝐚𝐦𝐩𝐚𝐢𝐠𝐧 | 𝗡𝗼𝘃𝗲𝗺𝗯𝗲𝗿 29,30 𝗥𝗲𝗽𝗼𝗿𝘁" ::
☟︎︎︎
[ ʟɪɴᴋ :: http://bit.ly/3DShu9o ]

☘︎ "𝐂𝐢𝐭𝐢𝐳𝐞𝐧 𝐎𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐂𝐚𝐦𝐩𝐚𝐢𝐠𝐧 𝐍𝐞𝐰 𝐕𝐞𝐫𝐬𝐢𝐨𝐧 1.12𝐯 ::
☟︎︎︎
( ʟɪɴᴋ : http://bit.ly/Citizen_OutReach_1_12v )

● సిటిజెన్ ఔట్రీచ్ 1.12v విడుదల చేయడం జరిగింది.

☘︎ "𝐂𝐢𝐭𝐢𝐳𝐞𝐧 𝐎𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐂𝐚𝐦𝐩𝐚𝐢𝐠𝐧 1.12𝐯 𝐌𝐚𝐧𝐮𝐚𝐥" ::
☟︎︎︎
( ʟɪɴᴋ : https://bit.ly/3CZcOgs )

*This month Focussed talking points are.* ::

1. DISHA App downloads
2.JAGAGANANNA THODU Motivation ( for beneficiaries)
3.ROFR pattas in tribal areas.
𝐉𝐕𝐃 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : నవంబర్ 29న జరగాల్సిన జగనన్న విద్యా దీవెన మూడో విడత అమౌంట్ విడుదల కార్యక్రమం *నవంబర్ 30* కి వాయిదా వేయడం జరిగింది.
Forwarded from VOLUNTEER APPLICATIONS
🍁 *జగనన్న తోడు పథకం యొక్క పూర్తి సమాచారంతో ఉన్న పాంప్లెట్ :*
👇
*𝗟𝗶𝗻𝗸 :* https://bit.ly/3D45gcq

పై లింక్ క్లిక్ చేసి GET LINK మీద ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది 👆
💥 *రానున్న ప్రభుత్వ పథకాల ముఖ్య తేదీలు :**

🔜 *ఈబీసీ నేస్తం పథకం* : 09 జనవరి 2022 న ఈబీసీ నేస్తం పథకం నగదు లబ్ధిదారుల ఖాతా లో జమ.

🔜 *అమ్మఒడి* : 2022 - అమ్మఒడి పథకం లబ్ధి పొందాలంటే 08 సెప్టెంబర్ 2021 నుంచి 30 ఏప్రిల్ 2022వ తేదీ వరకు మొత్తం 130 పని దినాలకు 98 రోజులు(75%) విద్యార్థుల హాజరు ఉండాలి. లాంచ్ జూన్ 2022.

🔜 *జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం* లాంచ్ తేదీ : 21 డిసెంబర్ 2021.

🔜 *జగనన్న విద్యా దీవెన* మూడో విడత నగదు విడుదల కార్యక్రమం తేదీ :30 నవంబర్ 2021.

🔜 *జగనన్న తోడు* రెండో విడత నగదు విడుదల కార్యక్రమం లాంచ్ తేదీ : 15 డిసెంబర్ 2021.
💥 *// UnFreez Pensions //*

Dear Sir,

As per your Request....

" We have allowed to UnFreez Applications at any Secretariat" in Unfreeze module.

------------------××××××------------------

■ *Pension Unfreezing Request Form | పెన్షన్ పాత నెంబర్ తొలగించి క్రొత్త పెన్షన్ కొరకు ఫారం ::*
👇
[ *లింక్* : https://bit.ly/3xzhlH9 ]

■ *Pension Unfreezing Field Verification Report Form ::*
👇
[ *లింక్* : https://bit.ly/3mxhXqo ]
*// YSR PENSION KANUKA //*

Volunteer Wise Acquittances [ No. of Pensions & Total Amount ] Report is Updated in SS Pensions login WEA login for the month of December , 2021.
*// YSR Pension Kanuka //*

Underlying connections issue has been resolved in Pension services.

Kindly check once in DA & WEA/WDS login and confirm the same.
*// YSR పెన్షన్ కానుక //*

గతంలో ఒకే కుటుంబంలో ఉన్న రెండు పెన్షన్లను తనిఖీ చేసి ఒక పెన్షన్ నిలుపుదల చేసి, మరియొక పెన్షన్ ను కొనసాగించడం జరిగింది.

◆ అలాంటి కుటుంబంలో పెన్షన్ పొందుతున్న వ్యక్తి మరణించినట్లయితే లేదా Rice Card Split చేసుకొని అర్హత పొందిన తరువాత కూడా మరొకరికి పెన్షన్ దరఖాస్తు చేయడానికి వీలు పడేది కాదు.

◆ ప్రస్తుతం ఈ సమస్య పరిష్కరించడమైనది.

అలాంటి పెన్షన్ లను నేరుగా పంచాయితీ కార్యదర్శి గ్రేడ్ 6 (డిజిటల్ అసిస్టెంట్) వారి లాగిన్ ద్వారా తిరిగి మరలా కొత్తగా దరఖాస్తు చేసుకొనవచ్చు.
🍁 *సిటిజన్ ఔట్రీచ్ ప్రచార కార్యక్రమం:*

ఈ నెల ఫోకస్డ్ టాకింగ్ పాయింట్స్
:

1. దిశ యాప్ డౌన్‌లోడ్‌లు
2. జగగనన్న తోడు ప్రేరణ (లబ్దిదారుల కోసం) గిరిజన ప్రాంతాల్లో
3. ROFR పట్టాలు.

*సిటిజన్ ఔట్రీచ్ ప్రచార కార్యక్రమం:*

1. నవంబర్ 2021 నెలలో సిటిజన్ ఔట్రీచ్ ప్రోగ్రామ్ 29 మరియు 30 తేదీల్లో నిర్వహించబడుతుంది.

2. ప్రతి కార్యకర్త ఒక బృందంగా వాలంటీర్లతో పాటు ప్రచారంలో పాల్గొంటారు. అతను/ఆమె (ఫంక్షనరీ) ప్రతి 10 గృహాలకు బయోమెట్రిక్ ప్రమాణీకరణ ఇవ్వాలి

3. ప్రచార బృంద సభ్యులకు మార్గదర్శకాలు (అనుబంధం-I) మరియు పౌరులతో పరస్పర చర్య కోసం పాయింట్లను తీసుకోవడం వంటివి తెలియజేయబడతాయి. (అనుబంధం-II).

4. ఎంపిడిఓలు/మునిసిపల్ కమీషనర్లు సిటిజన్ ఔట్రీచ్ క్యాంపెయిన్ పర్యవేక్షణ కోసం ఆ మండల్ / మునిసిపాలిటీల పరిధిలోని అన్ని లైన్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లతో సూపర్‌వైజరీ టీమ్‌లను ఏర్పాటు చేయాలని మరియు వారి డిపార్ట్‌మెంట్లకు చెందిన అందరు ఫంక్షనరీలను ప్రచారంలో పాల్గొనేలా చూడాలని అభ్యర్థించారు.

☘︎ *"సిటిజెన్ ఔట్రీచ్ న్యూ వెర్షన్ 1.12𝐯"* ::
☟︎︎︎
( ʟɪɴᴋ : http://bit.ly/Citizen_OutReach_1_12v )

☘︎ *"సిటిజెన్ ఔట్రీచ్ 1.12𝐯 మాన్యువల్"* ::
☟︎︎︎
( ʟɪɴᴋ : https://bit.ly/3CZcOgs )
Forwarded from VOLUNTEER APPLICATIONS
⬇️ *సిటిజెన్ ఔట్రీచ్ క్యాంపెయిన్* ⬇️
*(నవంబర్ 29 & 30)*
🍁 *నవంబర్ నెల లో కొత్తగా సిటిజెన్ ఔట్రీచ్ సర్వే లో జోడించిన విషయాలు :**

1⃣ *Disha*

*ప్రశ్న* : మీకు దిశ యాప్ సేవల గురించి తెలుసా ?

*సమాధానం* : తెలుసు / తెలియదు

2⃣ *Jagananna Thodu ( తోడు లబ్ధిదారులకు మాత్రమే )*

ప్రశ్న : మీరు జగనన్న తోడు లబ్దిదారులా ?
సమాధానం : అవును / కాదు

ప్రశ్న : మీరు క్రమం తప్పకుండా EMI లను చెల్లిస్తున్నారా ?
సమాధానం : అవును / కాదు

ప్రశ్న : మీరు వడ్డీ రీయింబర్స్మెంట్ పొందారా ?
సమాధానం : అవును / కాదు



3⃣ *ట్రైబల్ వెల్ఫేర్-ROFR పట్టాస్*

*ప్రశ్న* : మీరు గిరిజన సంక్షేమ (ROFR) పట్టాల లబ్దిదారులా ?*సమాధానం* : అవును/కాదు

*ప్రశ్న* : మీక గత 2 సంవత్సరాలలో ROFR పట్టాలు కేటాయించబడ్డాయా?
*సమాధానము* : అవును/ కాదు

*ప్రశ్న* : మీరు ROFR పట్టాస్ యొక్క భౌతిక్ కాపీని స్వీకరించారా?
*సమాధానం* : అవును/కాదు.

------------------××××××------------------

💥 *నవంబర్ 29,30 | సిటిజెన్ ఔట్రీచ్ క్యాంపెన్ 1.12v న్యూ వెర్షన్ యాప్ ::*
👇
( *Link* : http://bit.ly/Citizen_OutReach_1_12v )

💥 *గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది నిర్వహించవలసిన బాధ్యతలు ::*
👇
( *Link* : https://bit.ly/3xtSoLL )

💥 *పౌరులతో మాట్లాడవలసిన అంశములు ::*
👇
( *Link* : https://bit.ly/3r7vwAj )

⚙️ 𝐍𝐎𝐓𝐄 :: పై లింక్ క్లిక్ చేసి [*GET LINK*] మీద ప్రెస్ చేస్తేనే డౌన్లోడ్ అవుతుంది 👆

( అందరికి షేర్ చేయండి )


🔝 https://t.me/VolunteerConnection
⛈️ నెల్లూరు నగరం, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మరో మూడు గంటల వరకు తీవ్రమైన వర్షాలు నమోదవ్వనుంది. కొన్ని చోట్ల వరద ఉదృతి పెరగనుంది, చెరువులు కట్ట తెగిపోయే ప్రమాదం కూడ ఉంది.

*Helpline Numbers :*

Nellore - 9701591666
NDRF Andhra - 08632293178
Kadapa - 08562-246344, 08562-244437
Forwarded from VOLUNTEER APPLICATIONS
🔴 *సిటిజెన్ ఔట్రీచ్ 1.12v ను మాత్రమే ఉపయోగించి సర్వేను నవంబర్ 29, 30 తేదీలో పూర్తి చెయ్యాలి.*
👇
[ *లింక్* : http://bit.ly/Citizen_OutReach_1_12v ]

🔴 *జిల్లా/అర్బన్/రూరల్/సచివాలయం/వాలంటీర్ క్లస్టర్ వారీగా నవంబర్ నెల డాష్బోర్ ::*
👇
[ *లింక్* : http://bit.ly/3DShu9o ]

🍁 *Note :* OTP Based లాగిన్ తీసివేయటం జరిగింది. కేవలం బయోమెట్రిక్ / ఐరిస్ ద్వారా మాత్రమే లాగిన్ అవుతుంది.
💥 *సిటిజెన్ ఔట్రాచ్ సర్వే - ఉద్యోగులకు గమనిక :*

☛ సిటిజెన్ బెనెఫిషరీ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 1.12 లో OTP ఆప్షన్ తో లాగిన్ లేదు. కానీ 1.11 వెర్షన్ పని చేస్తుంది. OTP ద్వారా లాగిన్ అవ్వాలి అంటే ముందు 1.11 వెర్షన్ డౌన్లోడ్ చేసుకోని OTP ద్వారా లాగిన్ అయ్యి, అప్లికేషన్ డిలీట్ చెయ్యకుండ 1.12 వెర్షన్ ను Install చేసుకున్నట్టు అయితే లాగిన్ లోనే ఉంటుంది.
లేదా

☛ 1.11 వెర్షన్ లో సర్వే చేసిన సరి పోతుంది. కొంత సర్వే చేసాకా డాష్ బోర్డు లో చెక్ చేసుకోవాలి.


🔔 *డాష్ బోర్డు :* http://bit.ly/3DShu9o

🔔 *1.11 వెర్షన్ :* http://bit.ly/3labWQi

🔔 *1.12 వెర్షన్ :* http://bit.ly/Citizen_OutReach_1_12v
Forwarded from VOLUNTEER APPLICATIONS
🍁 *సిటిజెన్ ఔట్రీచ్ క్యాంపెన్*

☛ *వెల్ఫేర్ క్యాలెండర్ (2021-22)* :: https://bit.ly/3FXlmX0

☛ *సచివాలయం సిబ్బంది బాధ్యతలు* : https://bit.ly/3xtSoLL

☛ *పౌరులతో మాట్లడవలసిన అంశములు* : https://bit.ly/3r7vwAj
Forwarded from VOLUNTEER APPLICATIONS
💥 *2022 సంవత్సరానికి సంబంధించి సాధారణ మరియు ఐచ్చిక సెలవుల తేదీలు :*

*General And Optional Holidays Of The Year 2022 :*

● *లింక్ :* [ https://bit.ly/3DeM249 ]
Forwarded from VOLUNTEER APPLICATIONS
🔴 *సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రామ్ | జిల్లా/అర్బన్/రూరల్/సచివాలయం/వాలంటీర్ క్లస్టర్ వారీగా రిపోర్ట్ | నవంబర్ నెల డాష్బోర్ ::*
👇
[ *లింక్* : http://bit.ly/3DShu9o ]

🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications
*YSR Pension Kanuka ::*

December 2021, నెలకి సంబందించిన Pensioner's Names (Payment Option) మరియు Pension Amount (Report Option) YSR Pension Kanuka App నందు Update చేయడం జరిగింది.

:: 𝙔𝙎𝙍𝙋𝙆 1.9.5::
☟︎︎︎
[ https://bit.ly/333L8ZO ]