VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Forwarded from VOLUNTEER APPLICATIONS
🔳 *Honorarium To Pastors 1.02 New Version ::*
👇
( http://bit.ly/HonorariumToPastors1-02 )
*HONORARIUM TO PASTORS VER 1.02 UPDATE*

చర్చ్ పాస్టర్ల గౌరవ భృతి ver 1.02 లో పాస్టర్ యొక్క స్థితి అంటే ఎలిజిబుల్ , ఇన్ ఎలిజిబుల్, డెత్, మరియు మైగ్రేట్ అనే ఆప్షన్లు పొందుపరచడం జరిగింది..
Forwarded from VOLUNTEER APPLICATIONS
1). *YSR PENSION KANUKA 1.9.5v :*
[ *Link :* https://bit.ly/333L8ZO ]

2). *RBIS APP 2.9.3v :*
[ *Link :* https://bit.ly/3Gv0JTk ]

3). *NEXT BIOMETRIC 1.0.2.0 :*
[ *Link :* https://bit.ly/3jmhVyS ]

🔗 𝙈𝙤𝙧𝙚 : https://t.me/VolunteerApplications

4). *STARTEK (APCL) FM 220 :*
[ *Link :* https://bit.ly/3jonYTC ]

5). *MAMTRA RD SERVICES 1.0.5 :*
[ *Link :* https://bit.ly/2WDd2rf ]

6). *IRIS RD SERVICE 2.7.44 :*
[ *Link :* https://bit.ly/3hK1mLu ]

7). *BIOMATIQUES RD SERVICE 1.0.2 :*
[ *Link :* https://bit.ly/3hM6pLk ]

🔗 𝙈𝙤𝙧𝙚 : https://t.me/VolunteerApplications
Dear Team,
kindly check once for Volunteers to Pensioners mapping related issues now by relogin into YSR Pension Kanuka APP.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి పంచాయితీ కార్యదర్శి రిలీజ్ చేసిన సర్క్యులర్‌ పూర్తిగా అసంబద్ధం. ప్రభుత్వం అమలు చేస్తున్న ఓ.టి.ఎస్ పథకంలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు ఇప్పటికే సంబధిత పంచాయితీ కార్యదర్శి కి షో కాజ్ నోటీస్ జారీ చేయడం జరిగింది.
🔗 https://t.me/VolunteerConnection
Forwarded from VOLUNTEER APPLICATIONS
🔎 *పెన్షన్ పంపిణి డాష్ బోర్డు లింక్ || డిసెంబర్ 2021 (జిల్లా వారీగా)*
👇
[ http://bit.ly/PensionsDisbursementReport ]
// YSR Pension Kanuka //

Dear all,

We have done few changes in Volunteers mapping to Pensioners in YSR pension kanuka app like "(Latest mappings updated as per GSWS system within secretariat level only)".
*// YSR Pension Kanuka //*

S - series Ineligible Pensions also Enabled for UNFREEZ
*YSR PENSION KANUKA*

Dear all,

If any pension not displaying for payment means such cases are pending for verification at wea or MPDO logins.

Or pending for household mapping.

Such pensioner payment will be enabled tomorrow if the verification is completed and eligible.
💥 *YSR PENSION KANUKA UNFREEZE APPLICATION UPADTE*

సంక్షేమ కార్యదర్శుల అందరికీ ముఖ్య గమనిక అన్ ఫ్రీజింగ్ అప్లికేషన్కు సంబంధించిన " S'' సిరీస్ తో ఉన్న నెగిటివ్ ఎండార్స్మెంట్ లు ఓపెన్ అవటం జరుగుతుంది గమనించగలరు..ఇక "N" సిరీస్ కు సంబంధించిన అప్లికేషన్ కూడా ఈరోజు రేపటిలోగా ఎనేబుల్ అవుతాయి..
Forwarded from VOLUNTEER APPLICATIONS
💥 *పాస్టర్ల గౌరవ వేతనం :*

☛ చర్చి పాస్టర్ల గౌరవ వేతనం రూ.5 వేల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
☛ గౌరవ వేతనం మంజూరుకు చర్చి తప్పనిసరిగా రిజిస్ట్రర్ అయి ఉండాలి.భూమి చర్చి పేరు మీదనే ఉండాలి.
☛ పాస్టర్కు ఎలాంటి ఇతర ఆదాయ మార్గాలు ఉండ కూడదు.
☛ ఈ అర్హతలను పరిశీలించే బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయా లోని సంక్షేమ కార్యదర్శులకు ప్రభుత్వం అప్పగించింది.
☛ డిసెంబరు 3 నుంచి 14వ తేదీ వరకు దరఖాస్తులు పరిశీలించి అర్హులను నిర్ణయించనున్నారు.

🍁 *HONORARIUM TO PASTORS VER 1.02 UPDATE* :: ☟︎︎︎

● 𝐋𝐢𝐧𝐤 01 : ( http://bit.ly/HonorariumToPastors1-02 )

● 𝐋𝐢𝐧𝐤 02 : ( http://bit.ly/HonorariumToPastors1_02 )
సిరివెన్నెల గారి హాస్పిటల్ బిల్లు మొత్తాన్ని చెల్లించిన ఏపీ ప్రభుత్వం ::
Forwarded from VOLUNTEER APPLICATIONS
🔳 *Honorarium To Pastors 1.03 New Version || 01.12.2021 ::*
👇
( http://bit.ly/HonorariumToPastors1-03 )
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 *"𝗖𝗙𝗠𝗦 𝖨𝖣 ద్వారా శాలరీ పడిందో? లేదో? తెలుసుకొనుటకు లింక్" :*

[ *ʟɪɴᴋ* : bit.ly/3q6t78m ]

పైన లింక్ క్లిక్ చేశాక 👆 *Beneficiary Code* దగ్గర CFMS ID ఎంటర్ చేసి, *Month/Year* సెలెక్ట్ చేసి *Display* బటన్ క్లిక్ చేస్తే శాలరీ వివరాలు కనిపిస్తాయి.
🔗 𝐦𝐨𝐫𝐞 : https://t.me/VolunteerApplications
JVD GO Regarding Payment to Colleges.pdf
193.4 KB
💥 *జగనన్న విద్యా దీవెన :*

తల్లుల బ్యాంకు ఖాతా లో JVD అమౌంట్ జమ అయ్యి కాలేజీ కు కట్టని వారికి కట్టే విధం గా ప్రణాళిక - ఉత్తర్వులు
Forwarded from VOLUNTEER APPLICATIONS
👩‍🎓 *Social Welfare Department* _ *Jagananna Vidya Deevena* scheme Release of amount to the account of mother of eligible students and follow up action in case of non-payment of fee by mother to college - Orders Issued.
👇
( *LINK* : https://bit.ly/3G1ijNI )
💉 *కోవిడ్ వాక్సిన్ అప్డేట్ ::*

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందస్తు అప్రమత్తత చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా *రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ డిసెంబరు 15వ తేదీ లోపు మొదటి డోసు టీకా వేయడం 100 శాతం పూర్తి చేయాలని* వైద్య శాఖ అధికారులను ఆదేశించింది.
🔗 https://t.me/VolunteerConnection
Forwarded from VOLUNTEER APPLICATIONS
☘︎ "𝐁𝐞𝐧𝐟𝐢𝐜𝐢𝐚𝐫𝐲 𝐎𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐀𝐏𝐏 𝐉𝐚𝐠𝐚𝐧𝐚𝐧𝐧𝐚 𝐕𝐢𝐝𝐲𝐚 𝐃𝐞𝐞𝐯𝐞𝐧𝐚 𝐇𝐞𝐥𝐩 𝐃𝐨𝐜𝐮𝐦𝐞𝐧𝐭" ::
☟︎︎︎
[ ʟɪɴᴋ :: https://bit.ly/31eSk6m ]

☘︎ "𝐂𝐢𝐭𝐢𝐳𝐞𝐧 & 𝐁𝐞𝐧𝐟𝐢𝐜𝐢𝐚𝐫𝐲 𝐎𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐍𝐞𝐰 𝐕𝐞𝐫𝐬𝐢𝐨𝐧 1.13𝐯 ::
☟︎︎︎
( ʟɪɴᴋ : http://bit.ly/Citizen_OutReach_1_13v )

👆 *NOTE* :: పై లింక్ క్లిక్ చేసి GET LINK మీద ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది

■ సిటిజెన్ & బెనెఫిషరీ ఔట్రీచ్ 1.12v uninstall చేసి 1.13v 👆ను install చేసుకొనగలరు. దీనికి సంబంధించిన హెల్ప్ డాక్యుమెంట్ పైన పిడిఎఫ్ ఇవ్వడం జరిగింది.