VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*వలంటీర్‌ నిబద్ధత.. చెన్నై వెళ్లి పింఛన్‌ అందజేత*

తలసేమియాతో బాధపడుతు చెన్నైలో చికిత్స తీసుకుంటున్న కృష్ణా జిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన భూక్యా జ్యోతీశ్వర్‌కు వలంటీర్‌ బాణావత్‌ రాముడునాయక్‌ చెన్నై వెళ్లి పింఛను నగదు అందజేసి పని పట్ల నిబద్ధతను చాటుకున్నాడు.
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
గతంలో ఉన్న కేవలం నివసించే హక్కు స్థానంలో నేడు సంపూర్ణ గృహ హక్కు క్రింద సర్వ హక్కులు కల్పిస్తూ..

దాదాపు 52 లక్షల మందికి లబ్ధి చేకూరుస్తూ.. అసలు, వడ్డీతో కలిపి దాదాపు రూ. 10,000 కోట్ల రుణ మాఫీ

చేస్తూ జగనన్న ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న పథకం... జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
💥YSR PENSION KANUKA

పెన్షన్ పంపిణీ ఈరోజు తో పూర్తి అవుతుంది కనుక ఇంకా పంపిణీ కాని పెన్షనర్లకు వెంటనే పెన్షన్ పంపిణీ చేసి, పంపీణీ పూర్తి చెయ్యగలరు..
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
💥 ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ వినియోగదారులకు భారీ ఊరట లభించింది. ఇంధన సర్దుబాటు చార్జీల (ట్రూఅప్‌) కింద వసూలు చేసిన సొమ్మును విద్యుత్‌ పంపిణీ సంస్థలు వినియోగదారులకు తిరిగిచ్చేస్తున్నాయి. డిసెంబర్‌ నెల (నవంబర్‌లో వినియోగానికి సంబంధించి) బిల్లుల్లో ఆ మేరకు చార్జీలు తగ్గాయి.
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
💥 *RBIS PENSION PAYMENT INFO*

అందరూ సంక్షేమ కార్యదర్శిలు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆర్ బి ఎస్ పేమెంట్ కోసం మీరు సదరు పెన్షన్దారులు ఫోటో మరియు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న పెన్షన్ ఒక one hour తర్వాత కూడా మీకు అండర్ సిస్టం వెరిఫికేషన్ అని చూపిస్తూ ఉంటే. మొదటగా మీరు చేయవలసింది పేమెంట్ లో కెళ్ళి రిఫ్రెష్ button మీద ఒక సారి క్లిక్ చేయండి అప్పుడు మీకు అది పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది.. అంతవరకు సిస్టం వెరిఫికేషన్ చూపిస్తూనే ఉంటుంది.
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
💥 *విద్యా, వసతి దీవెనకు 75% హాజరు తప్పనిసరి...*
VFA Probation Declaration List - Krishna .pdf
173.8 KB
Fisheries –Estt- VFAs in Village Secretariat System in Gram Panchayaths – Ist Phase Recruitment, 2019 – Appointed as VFAs during 2019 – Completion of two years of Service –Declaration of probation & Fixing in Regular Time Scale- After 2 years of service in the cadre of Village Fisheries Asst.s as per A.P State and Subordinate Service -Rules, 1996 –Orders issued- Regarding. 👆
Forwarded from VOLUNTEER APPLICATIONS
💥 *43 SC / ST బ్యాక్లాగ్ పోస్టుల నోటిఫికేషన్ - 2021 - గుంటూరు జిల్లా*
👇
[ *Link* : https://bit.ly/3lDtjcu ]
------------------××××××------------------
🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications
💥 *N.B.M.S UPDATE*

కొంతమంది లబ్ధిదారులుకు 300 యూనిట్స్ కంటే ఎక్కువ విద్యుత్తు బిల్(LAST 6 MONTHS AVG) వస్తుంది,

అలాంటి వాళ్ళ ఎలక్ట్రిసిటీ మీటర్స్ ఎవరి ఆధార్ కు లింక్ అయింది,ఆ మీటర్ సంఖ్యలు తెలుసుకునే విధానం..

GSWS DA/WEDPS లాగిన్ లో RAISE GREV అనే ఆప్షన్ ద్వారా కుటుంబంలో ఒకరి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి,సబ్మిట్ చేశాక
అందులో ఉన్న " *ENERGY* "
అనే ఆప్షన్ దగ్గర యూనిట్స్ మీద క్లిక్ చేస్తే అప్పుడు సంబంధిత AADHAR &ELECTRICITY METER కనిపిస్తుంది.
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
Dear All,

Please submit,

♻️ *"Navasakam Beneficiary Management System ( Six Step Grievance) module issues and suggestions" here.*
👇
𝘾𝙇𝙄𝘾𝙆 𝙃𝙀𝙍𝙀
● భారత్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ మెల్లగా విజృంభిస్తోంది. తాజాగా, రాజస్థాన్‌లో కొత్తగా 9 ఒమిక్రాన్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఇప్పటి వరకు భారత్‌లో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 21 కి చేరింది.

● రాజస్థాన్‌లో 9, మహారాష్ట్రలో 8, కర్ణాటకలో 2, గుజరాత్‌, ఢిల్లీలో ఒకటి చొప్పున ఒమిక్రాన్‌కేసులు వెలుగులోకి వచ్చాయి. 

● కాగా, కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండి మాస్క్‌ ధరించి, కోవిడ్‌ నిబంధనలను పాటించాలని కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
*రూ. 1394 కోట్ల పింఛన్ పంపిణీ*
*High Priority Message From PD DRDA Gaaru*

【 *జగనన్న తోడుకు సంబందించిన ముఖ్య సూచనలు* 】

👉 వెల్ఫేర్ కార్యదర్శులు అందరూ ప్రతి ఒక్క వాలంటీర్ చేత తక్షణమే జగనన్న తోడు ఆప్ డౌన్లోడ్ చేయించి, కనీసం ఒక్క రెన్యువల్ అప్లికేషన్ అయినా చేయించవలేను.

🔳 *జగనన్న తోడు 1.08v ::*
👇
( 𝗟𝗶𝗻𝗸 : http://bit.ly/JaganannaThodu_1-08 )

👉 ఇలా చేస్తేనే రిపోర్ట్స్ లో అప్డేట్ అవడం జరుగుతుంది

👉 రెన్యూవల్ తో పాటు, తోడు లోన్ కొరకు నూతన దరఖాస్తులను సైతం స్వీకరించడం జరుగుతుంది.

👉 కావున వెల్ఫేర్ అసిస్టెంట్ లు/ వార్డు సంక్షేమ కార్యదర్శులు మరియు గ్రామ/ వార్డు వాలంటీర్లు న్యూ అప్లికేషన్స్ మీద కూడా దృష్టి పెట్టాలి.

👉ముఖ్యంగా చిరు వ్యాపారాలు చేస్తున్న పొదుపు మహిళల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి

👉 యాప్ లో స్త్రీ నిధి ద్వారా లోన్ లు పొందిన వారి పేర్లు కూడా రెన్యువల్ కి వచ్చి ఉన్నాయి. వీరికి కూడా రెన్యువల్ చేయాలి (లోన్ ప్రస్తుతం కడుతున్నప్పటికి కూడా).

🔳 *జగనన్న తోడు 1.08v ::*
👇
( 𝗟𝗶𝗻𝗸 : http://bit.ly/JaganannaThodu_1-08 )
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection

🔹 *వాలంటీర్లు మీ పరిధిలో అందరికి షేర్ చేయండి*
Fertilisers Sale Through RBKs Instruction .pdf
60.9 KB
💥 *Village Agricultural Assistant :*
Sale of Fertilizers through RBKs – Instrctions
*For APSPDCL*

దిగువ లింక్ పై క్లిక్ చేసి సర్వీస్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసే విద్యుత్ వినియోగ యూనిట్లు తెలుసుకోవచ్చు 👇

( *Link :* https://bit.ly/37LLlml )


*For APEPDCL*

దిగువ లింక్ పై క్లిక్ చేసి సర్వీస్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసే విద్యుత్ వినియోగ యూనిట్లు తెలుసుకోవచ్చు 👇

( *Link :* http://bit.ly/3rw21pR )

------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
Forwarded from VOLUNTEER APPLICATIONS
◾️ *Vaccination Drive 1.0v :*
[ ʟɪɴᴋ : https://bit.ly/3CUHzmI ]

పై లింక్ క్లిక్ చేసి *GET LINK* మీద ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది 👆

◾️ *AP ANM Health 8.2v :*
[ ʟɪɴᴋ : http://bit.ly/3pSGCZx ]
Forwarded from VOLUNTEER APPLICATIONS
⤵️ 𝐍𝐂𝐃 - 𝐂𝐃 𝐒𝐔𝐑𝐕𝐄𝐘 ::
👇
[ ʟɪɴᴋ : http://bit.ly/NCD-CD_Survey ]

⤵️ 𝗔𝗣 - 𝗔𝗡𝗠 𝗛𝗘𝗔𝗟𝗧𝗛 ::
👇
[ ʟɪɴᴋ : http://bit.ly/ANM-AP-Health ]

------------------××××××------------------
🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications
Forwarded from VOLUNTEER APPLICATIONS
⤵️ *𝗩𝗮𝗰𝗰𝗶𝗻𝗮𝘁𝗶𝗼𝗻 𝗗𝗿𝗶𝘃𝗲 1.0𝘃 (వాక్సినేషన్ డ్రైవ్ | వాలంటీర్ యాప్) ::*
👇
[ ʟɪɴᴋ : http://bit.ly/VaccinationDrive1-0v ]

------------------××××××------------------
🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications
✏️ *06/12/2021 || ఏపీ ప్రభుత్వ పథకాల పై || మీ ప్రశ్నలు - మా సమాధానాలు :*
👇
[ https://youtu.be/xiyitikf-ZA ]