VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Forwarded from VOLUNTEER APPLICATIONS
◾️ *Vaccination Drive 1.0v :*
[ ʟɪɴᴋ : https://bit.ly/3CUHzmI ]

పై లింక్ క్లిక్ చేసి *GET LINK* మీద ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది 👆

◾️ *AP ANM Health 8.2v :*
[ ʟɪɴᴋ : http://bit.ly/3pSGCZx ]
Forwarded from VOLUNTEER APPLICATIONS
⤵️ 𝐍𝐂𝐃 - 𝐂𝐃 𝐒𝐔𝐑𝐕𝐄𝐘 ::
👇
[ ʟɪɴᴋ : http://bit.ly/NCD-CD_Survey ]

⤵️ 𝗔𝗣 - 𝗔𝗡𝗠 𝗛𝗘𝗔𝗟𝗧𝗛 ::
👇
[ ʟɪɴᴋ : http://bit.ly/ANM-AP-Health ]

------------------××××××------------------
🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications
Forwarded from VOLUNTEER APPLICATIONS
⤵️ *𝗩𝗮𝗰𝗰𝗶𝗻𝗮𝘁𝗶𝗼𝗻 𝗗𝗿𝗶𝘃𝗲 1.0𝘃 (వాక్సినేషన్ డ్రైవ్ | వాలంటీర్ యాప్) ::*
👇
[ ʟɪɴᴋ : http://bit.ly/VaccinationDrive1-0v ]

------------------××××××------------------
🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications
✏️ *06/12/2021 || ఏపీ ప్రభుత్వ పథకాల పై || మీ ప్రశ్నలు - మా సమాధానాలు :*
👇
[ https://youtu.be/xiyitikf-ZA ]
💥 *జగనన్న తోడు/PM SVANIDHI*

☛ VOLUNTEER లాగిన్ లో అప్లై చేసిన అప్లికేషన్స్ WEA/WWDS తోడు లాగిన్ లో " *GENERATE APPLICATION PDF"* CLICK చేసిన తర్వాత, *PDF* DOWNLOAD అవుతాది.

☛ సంబధిత PDF డౌన్లోడ్ చేసుకుని,ప్రింట్ తీసి,ఆప్లికేషన్లో ఖాళీలు పూరించి, లబ్ధిదారులు చేత SIGN/THUMB వేయించి, "అప్లోడ్ signed application pdf" అనే ఆప్షన్, దగ్గర ఉన్న *UPLOAD DICUMENT* అనే ఆప్షన్ లో సంబధిత లబ్ధిదారుడు అప్లికేషన్ UPLOAD చేయాలి.

☛ *జగనన్న తోడు Web login link* 👇

http://36.255.253.252:8081/Login.aspx

Or

https://bit.ly/2ZYFpFr

☛ *Note ::* WEA/WWDS Can login to Jagananna Thodu portal with "YSR Bima login Credentials" currently in use.
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
GO MS 98 Mutual Transfers.pdf
1.1 MB
*ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై పాక్షికంగా బ్యాన్ ఎత్తివేస్తూ ⤴️ఉత్తర్వులు*
Forwarded from VOLUNTEER APPLICATIONS
💰 *జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం - 𝐎𝐓𝐒 || "ఋణం చెల్లించే మార్గాలు" ::*
👇

[ *𝘓𝘪𝘯𝘬 :* http://bit.ly/runamu-chellinche-maargaaluOTS ]
💥 *జగనన్న తోడు అప్డేట్ :*

☛ జగనన్న తోడు వెబ్ లాగిన్ లింక్ లో

1. Generate Application PDF
2. Upload Signed Application PDF

అనే ఆప్షన్ లు ఇవ్వటం జరిగింది.

☛ జగనన్న తోడు వెబ్ లాగిన్ లింక్

[ http://36.255.253.252:8081/Login.aspx ]

Or

[ https://bit.ly/2ZYFpFr ]

☛ వైస్సార్ భీమా పోర్టల్ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించి జగనన్న తోడు పోర్టల్ నందు లాగిన్ అవ్వాలి.
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
🔘 *ప్రభుత్వ శాఖలో మ్యూచువల్‌ బదిలీలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.జనవరి 4వ తేదీ వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు ఏపీ సర్కార్‌ ఉత్తర్వుల్లో పేర్కొంది. పరస్పర అంగీకారంతో బదిలీలకు అనుమతి తెలిపింది. ఒకే చోట రెండేళ్లు పనిచేసిన వారు మ్యూచువల్‌ బదిలీలకు అర్హులు.*

● 𝐆𝐎 𝐌𝐒 98 - 𝐌𝐮𝐭𝐮𝐚𝐥 𝐓𝐫𝐚𝐧𝐬𝐟𝐞𝐫𝐬 ::
☟︎︎︎
( http://bit.ly/G098-Mutual-Transfers )
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
💥 *వైస్సార్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్టు అప్డేట్ :*

☛ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొత్తగా వేసే ప్రైవేట్ లేఔట్లలో 5% స్థలాన్ని ఇకపై YSR జగనన్న హౌసింగ్ ప్రాజెక్టుకు కేటాయించాలంది.
☛ ఇవ్వలేని పరిస్థితుల్లో స్థలం ప్రాథమిక విలువపై 5% విలువగల డబ్బైనా చెల్లించాలని GO జారీ చేసింది.
☛ ప్రస్తుతం ప్రతి లేఔట్లో 10% సామాజిక అవసరాల కోసం కేటాయిస్తున్న స్థలానికి ఈ 5% అదనంగా కేటాయించాలి.
*// YSR Pension Kanuka //*

Dear All,

"Remittance & Unpaid Pensioner's Remarks Capturing " option Enabled in YSR Pension Kanuka App .

Please Check ...
💥 *పాలవెల్లువ కార్యక్రమ సమాచారం :*

►డిసెంబరులో కృష్ణా, అనంతపురం జిల్లాల్లో పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభం
►పాలవెల్లువ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకూ 1,77,364 మహిళలకు లబ్ధి
►సగటున రోజువారీ పాలసేకరణ నవంబర్, 2020లో 2,812 లీటర్లు, నవంబర్‌ , 2021లో 71,911 లీటర్లు
►ఇప్పటివరకూ 1కోటి 32లక్షల లీటర్ల పాలు కొనుగోలు.
🔳 జనవరి నుంచి ఏటీఎం చార్జీల పెంపు.. ఉచిత లావాదేవీలు మించితే ₹21+ GST వసూలుకు ఆర్బీఐ అనుమతి. కొత్త చార్జీలను జనవరి 1 నుంచి అమలు చేయనున్నట్లు ఇప్పటికే కొన్ని బ్యాంకులు ప్రకటించాయి.
■ రాష్ట్రంలో మంగళవారం నుంచి ఏడాది పాటు గుట్కా, పాన్‌మసాలా, నమిలే పొగాకు పదార్థాల తయారీ, పంపిణీ, విక్రయాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు రాష్ట్ర ఆహార పరిరక్షణ శాఖ కమిషనర్‌ భాస్కర్‌ కాటంనేని ఓ ప్రకటన జారీ చేశారు.
5days extra casual leaves for women employee's.PDF
54.5 KB
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు అదనంగా 5 Casual Leave (CL) ఇస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు. GO.18 Dt.10-03-2021*

☛ముందుగా ఉన్న 15 CL + 5 CL అనగా మొత్తం 20 CL ల తో పాటు 5 ఆప్షనల్ హాలిడేస్ (OH) లు తీసుకునే అవకాశం ఉంది.
Forwarded from VOLUNTEER APPLICATIONS
𝗚𝗦𝗪𝗦 𝗔𝘁𝘁𝗲𝗻𝗱𝗮𝗻𝗰𝗲 2.1𝘷 :
(గ్రామ/వార్డు సచివాలయం అటెండన్స్ న్యూ యాప్. 2.1v) | 05.12.2021

✓ 𝘈𝘗𝘒 𝘍𝘐𝘓𝘌 𝘓𝘐𝘕𝘒 :
👇
[ http://bit.ly/GSWS-Attendance-2-01 ]

✓ 𝘗𝘓𝘈𝘠 𝘚𝘛𝘖𝘙𝘌 𝘓𝘐𝘕𝘒 :
👇
[ http://bit.ly/3muVOd1 ]

------------------××××××------------------
🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications
*ఏపీ వరద బాధితులకు హీరో ప్రభాస్ భారీ విరాళం*

ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.కోటి సహాయాన్ని అందించిన రెబల్‌స్టార్.. గతంలోనూ కరోనా బాధితుల సహాయార్థం రూ.4.5 కోట్లు అందించిన ప్రభాస్
💥 *RBK - Monthly Theme Based Advisories - Poster on Rabi Crops Planning :*
Sir/Madam,

As per the instructions of Respected Joint Collector Sir, all MCs/MPDOs are requested to ensure to download the Jagananna Thodu APP by all Volunteers.

The status as on date downloaded is very very low. Kindly instruct to all the concerned and see that the app is downloaded by all Volunteers today itself.

For Joint Collector (V,WS&D)

------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection

🔳 *జగనన్న తోడు 1.08v ::*
👇
( http://bit.ly/JaganannaThodu_1-08 )

🔳 *జగనన్న తోడు మాన్యువల్* ::
👇
( https://bit.ly/3rq5acX )

★వాలంటీర్ మీ యొక్క ఆధార్ నెంబర్ తో APP లాగిన్ అవ్వాలి.