VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*YSR Pension Kanuka ::*

*🟨 "Pension / Grievence ID wise Pensioner UnFreez Report (Status)" Option Enabled in SS Pensions WEA/WWDS login.*

*🟪 NOTE :: APO/PD గారి login నందు Approval అయిన Pensioners కి సంబందించి వారి యొక్క Aadhar Number కి link అయిన INELIGIBLE Pension / Grievance ID data Delete అవుతుంది.*

*🟨 APO/PD గారి login నందు Approval అయిన Pensions, GSWS portal Digital Assistant login లో మరి కొత్తగా Pension Apply చేసుకోవడానికి Enable చేయడం జరిగింది.*
♻️ *Navasakam Beneficiary Management System ::*

🟨 "EBC Nestham Scheme" added under select scheme type in Navasakam Beneficiary Management System.
● 𝐎𝐓𝐒 𝐔𝐩𝐝𝐚𝐭𝐞:

వన్ టైం సెటిల్మెంట్ కింద ఇళ్ల రిజిస్ట్రేషన్లకు సేల్స్ డీడ్స్ తో సమానమైన వాటిని (టైటిల్ డీడ్, ఇతర) సమర్పించినా రిజిస్ట్రేషన్ ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుందని రెవెన్యూ శాఖ తెలిపింది.
Forwarded from VOLUNTEER APPLICATIONS
𝗚𝗦𝗪𝗦 𝗔𝘁𝘁𝗲𝗻𝗱𝗮𝗻𝗰𝗲 2.1𝘷 :
(గ్రామ/వార్డు సచివాలయం అటెండన్స్ న్యూ యాప్. 2.1v) | 05.12.2021

✓ 𝘈𝘗𝘒 𝘍𝘐𝘓𝘌 𝘓𝘐𝘕𝘒 :
👇
[ http://bit.ly/GSWS-Attendance-2-01 ]

✓ 𝘗𝘓𝘈𝘠 𝘚𝘛𝘖𝘙𝘌 𝘓𝘐𝘕𝘒 :
👇
[ http://bit.ly/3muVOd1 ]

------------------××××××------------------
🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications
💉 *క్రొత్తగా కోవిడ్ వాక్సిన్ రిజిస్ట్రేషన్ కొరకు || మొదటి డోసు వేయించుకున్న వారు || సెకండ్ డోస్ తేదీ కొరకు || రెండు డోస్ లు వేయించుకున్న వారి తేదీ తెలుసుకొనుటకు మరియు వారి సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోనుటకు :*

【 https://selfregistration.cowin.gov.in/ 】

» https://t.me/VolunteerConnection/3659
జగనన్న సంపూర్ణ గృహ హక్కు(ఓటీఎస్) ద్వారా రూ.10 వేల కోట్ల రుణ భారం తొలగింపు.. లబ్ధిదారులకు రుణాలు మాఫీ, క్లియర్‌ టైటిల్‌తో ఉచితంగా రిజిస్ట్రేషన్‌. ఓటీఎస్ పథకం స్వచ్ఛందం.
#JaganannaSampoornaGruhaHakku
🦠 *కరోనా నివారణకు మరోసారి మార్గదర్శకాలను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం* 😷 బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించకపోతే రూ.100 జరిమానా, మాస్క్ లేనివారిని దుకాణాలకు అనుమతిస్తే యాజమాన్యానికి రూ.10వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధించాలని ఆదేశాలు జారీ
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
Forwarded from VOLUNTEER APPLICATIONS
🔳 *పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి పథకం క్రింద లబ్ధిదారులైన రైతులందరికీ ఈకేవైసి ఎలా చెయ్యాలో తెలుసుకొనుటకు పిడిఎఫ్ ఫైల్* ::
👇
( http://bit.ly/PMkisaneKYC-sop )
🕵️ *చెడ్డీ గ్యాంగ్ ఫోటోలను విడుదల చేసిన పోలీసులు* గుజరాత్‌లోని దాహోద్ జిల్లా నుంచి చెడ్డీ గ్యాంగ్ వచ్చినట్లు కృష్ణా, గుంటూరు పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో గుర్తింపు.. చెడ్డీ గ్యాంగ్ ఆచూకీ కోసం 8 ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు చర్యలు.
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 *గ్రామ/వార్డు సచివాలయం 5.29v యాప్ నందు 36వ కోవిడ్ సర్వే అప్డేట్ చేయబడింది ::*

● 𝐏𝐥𝐚𝐲 𝐒𝐭𝐨𝐫𝐞 𝐋𝐢𝐧𝐤 : ☟︎︎︎
[ http://bit.ly/3CuAJnR ]

● 𝐀𝐏𝐊 𝐅𝐢𝐥𝐞 𝐋𝐢𝐧𝐤 : ☟︎︎︎
[ http://bit.ly/3DONbjH ]

● *కోవిడ్ 19 - 36వ సర్వే డాష్బోర్డ్ :*

[ *Link* : http://bit.ly/3BsoJCZ ]
------------------××××××------------------
🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications
:: 𝐄𝐁𝐂 𝗡𝗲𝘀𝘁𝗮𝗺 ::
NOTES FOR CMO MEETING ON 9th DECEMBER 2021
Forwarded from VOLUNTEER APPLICATIONS
◾️ *జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ::*
👇
( 𝕷𝖎𝖓𝖐 : http://bit.ly/3rFVoUl )
Information :
1. Non loanees data pushed to PS/WAS & VRO/WRS approval with an amount of Rs 10/-
2. Non loanees payments enabled in in DA/WEDS logins.
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) డిసెంబర్ 11, 12 తేదీల్లో 5 గంటలు పాటు ఆన్‌లైన్ నెట్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనున్నట్లు తెలిపింది. *"మేము 11 డిసెంబర్ 2021న 23:30 గంటల నుంచి 12 డిసెంబర్ 04:30 గంటల(120 నిమిషాలు) మధ్య కాలంలో చేపట్టే మెయింటెనెన్స్‌ కారణంగా ఆన్‌లైన్ నెట్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనున్నట్లు పేర్కొంది. మీకు జరిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము"* అని ఎస్‌బీఐ తెలిపింది.
Source : సాక్షి
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
★ గ్రామ/వార్డు సచివాలయం 5.29v లో కోవిడ్-19 | 36వ సర్వే అప్డేట్ అయ్యిందా..?

(కొందరికి అయ్యి కొందరికి అవ్వలేదని సమాచారం కలదు)
Anonymous Poll
47%
𝗬𝗘𝗦
53%
𝗡𝗢
Forwarded from VOLUNTEER APPLICATIONS
💥 *VFA Probation Declaration Regarding Note - Krishna District :*
👇
( 𝗟𝗶𝗻𝗸: https://bit.ly/3rTiOFD )
విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం కార్యకలాపాలను వెంటనే ప్రారంభిస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ హామీ ఇచ్చారు- ఎంపీ వి.విజయసాయి రెడ్డి.

కేంద్రమంత్రితో రాష్ట్ర YSRCP ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి భేటీ
Forwarded from VOLUNTEER APPLICATIONS
🔳 *EBC Nestham Schedule Lr to MPDOs-10-12-2021(ఈబీసీ నేస్తం టైం లైన్స్ విడుదల)*
👇
( 𝐋𝐢𝐧𝐤 : https://bit.ly/3rUP0c2 )
*♻️ Add Family Member Update ( HH Mapping )*

*🟨 Age above 60 years.*

*🟪 Age below 6 years.*

*🟩 Disability...*

*Categories provided in GSWS portal PS login.*

Please Check...
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
Forwarded from VOLUNTEER APPLICATIONS
💥 *హౌస్ హోల్డ్ మాపింగ్ అప్డేట్ ( కుటుంబ సభ్యులను జోడించుటకు సంబందించి ) :*

1. 60 సంవత్సరాలు పైబడి
2. 6 సంవత్సరాలు లోపు
3. దివ్యంగులు - - లోకోమోటర్, దృష్టి లోపం, వినికిడి లోపం, మెంటల్ రిటార్డేషన్, మానసిక అనారోగ్యం.

వారిని వాలంటీర్ క్లస్టర్ లోకి Adding చేయు ఆప్షన్ పంచాయతీ కార్యదర్శి వారి GSWS పోర్టల్ లాగిన్ ఇవ్వటం జరిగింది.
------------------××××××------------------
🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications