VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*రెండో ఒమిక్రాన్ కేసు*
*జాతీయ రైతు దినోత్సవం శుభాకాంక్షలు* 🌾

డిసెంబర్ 23 న జాతీయ రైతు దినోత్సవం దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. భారతదేశ 5వ ప్రధానమంత్రి భారతదేశపు రైతుల విజేత గా గుర్తింపుపొందిన చౌదరి చరణ్ సింగ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. @VolunteerConnection
Forwarded from VOLUNTEER APPLICATIONS
🔲 *సచివాలయ ఉద్యోగుల యూనిఫామ్ సంబందించిన ఉత్తర్వులు :* 👇

( *లింక్* : http://bit.ly/UniformToSachivalayamEmployees )
Forwarded from VOLUNTEER APPLICATIONS
💥 *వార్డు వాలంటీర్ నోటిఫికేషన్ | విజయనగరం*

● *చివరి తేదీ :* 28/12/2021

● *డౌన్లోడ్ నోటిఫికేషన్ లింక్ :*
👇
( https://bit.ly/32mfxnV )

------------------××××××------------------
🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications
👳 *పీఎం కిసాన్ అప్డేట్* 🌾

📲 *పీఎం కిసాన్ | 10వ విడత లబ్ధిదారుల జాబితా లో మీ పేరు ఉందో, లేదో చెక్ చేసుకోండి*
👇
✓ 𝐋𝐢𝐧𝐤 1 : https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx

✓ 𝐋𝐢𝐧𝐤 2 : https://pmkisan.gov.in/beneficiarystatus.aspx

📲 *రైతు భరోసా పేమెంట్ స్టేటస్ లింక్ (2021-22) :*
👇
https://ysrrythubharosa.ap.gov.in/RBApp/RB/Phase3Paymentstatus

------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection

⸙ 𝐏𝐌 𝐊𝐢𝐬𝐚𝐧 Helpline number: 155261

🔎 *గమనిక* :: న్యూ ఇయర్ సందర్భంగా *జనవరి 1న పదో విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను అన్నదాతల ఖాతాల్లో జమ* చేయనున్నట్లు ప్రకటించింది.
✓భారత్ 🇮🇳 #COVIDVaccination లో మరో మైలు రాయిని చేరుకుంది.

✓దేశవ్యాప్త టీకా కార్యక్రమంలో 1⃣4⃣0⃣ కోట్ల టీకా డోసులు ఇవ్వబడ్డాయి.
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
🔴 *ఓటర్లు తమ ఆధార్‌ను EPIC కి లింక్ చేయమని SMSలు వస్తున్నవి అని 1950 కాల్‌ సెంటర్ ద్వారా ఫిర్యాదులు వచ్చాయి. దీనికి సంబంధించి, EPICని ఆధార్‌తో లింక్ చేయడానికి ప్రస్తుతం భారత ఎన్నికల సంఘం ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని అని ప్రజలను తెలియజేయడమైనది.*

(అందరికి షేర్ చేయండి)
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
Forwarded from VOLUNTEER APPLICATIONS
🌡 అందరూ వాలంటీర్లు ఫీవర్ సర్వే ను 5 రోజుల్లో అనగా డిసెంబర్ 24లోపు పూర్తి చెయ్యాలి. ప్రస్తుతం ఎటువంటి సర్వర్ సమస్యలు లేవు.

📲 𝙂𝙎𝙒𝙎 𝙑𝙤𝙡𝙪𝙣𝙩𝙚𝙚𝙧 𝘼𝙥𝙥 5.32𝙫 :
👇
ʟɪɴᴋ 1 : http://bit.ly/3CuAJnR

ʟɪɴᴋ 2 : http://bit.ly/GSWS-Volunteer5-32v

📑 *34వ ఫీవర్ సర్వే డాష్బోర్డ్ ::*
👇
http://bit.ly/34thFeverSurveyDashboard

(అందరూ వాలంటీర్లుకు షేర్ చేయండి).
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerApplications
*సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు యూనిఫామ్*
👇
( *లింక్* : http://bit.ly/UniformToSachivalayamEmployees )
Forwarded from VOLUNTEER APPLICATIONS
🌾 𝙋𝙈 𝙆𝙞𝙨𝙖𝙣 𝙐𝙥𝙙𝙖𝙩𝙚 ::

● న్యూ ఇయర్ సందర్భంగా 2022 జనవరి 01న పీఎం కిసాన్ 10 వ విడత విడుదల చేయనున్న కేంద్రం.

● లబ్దిదారులకు ఈకేవైసి తప్పనిసరి.
------------------××××××------------------

☛ *"పదో విడత అర్హుల జాబితా :"*
👇
( https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx )

☛ *"పీఎం కిసాన్ ఈకేవైసి చేయు విధానం :"*
👇
( http://bit.ly/PMkisaneKYCsop )

☛ *"పీఎం కిసాన్ ఈకేవైసి వెబ్సైట్ :"*
👇
( http://bit.ly/PM-Kisan-eKYC )
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerApplications
*🦠 ఏపీలో మరో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదు.. రాష్ట్రంలో 4కి చేరిన ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య*
#OmicronVarient
Forwarded from VOLUNTEER APPLICATIONS
🔻 *సిటిజెన్ ఔట్రీచ్ క్యాంపెన్ న్యూ యాప్ 1.15v | 20.12.2021* ::
👇
( http://bit.ly/Citizen_OutReach_1_15v )

🔺 *సిటిజెన్ ఔట్రీచ్ డాష్బోర్డ్* ::
👇
( http://bit.ly/3DShu9o )

------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerApplications
*ఇంటింటా ఫీవర్ సర్వే 29 శాతం పూర్తి*
💥 *1.33 లక్షల మందికి కొత్తగా పింఛన్లు*

జనవరి ఒకటి నుంచే పంపిణీ

వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలోనే 18.36 లక్షల మందికి పైగా కొత్తగా పింఛన్లు

ఇప్పటికే పింఛను మొత్తం రూ.2.250 నుంచి రూ.2,500కు పెంపు

వృద్ధాప్య పింఛను కనీస అర్హత వయస్సూ 60 ఏళ్లకు తగ్గింపు.
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
*గుర్తింపు కోసమే ఆధార్ అనుసంధానం*
*స‌చివాల‌య సిబ్బందికి యూనిఫాం*

గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితోపాటు వలంటీర్లకు కూడా, ఆయా జిల్లాల జేసీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ.
🍃https://t.me/VolunteerConnection
Forwarded from VOLUNTEER APPLICATIONS
🍃 *డిసెంబర్‌ 𝟐𝟖న* ౼
ఈ ఏడాది ఏప్రిల్‌ తర్వాత చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాల కింద పొరపాటున మిగిలిపోయిన లబ్ధిదారులకు ప్రయోజనాల పంపిణీ ::

https://t.me/VolunteerApplications
Forwarded from VOLUNTEER APPLICATIONS
💥 *సిటిజన్ ఔట్రీచ్ ప్రోగ్రాం :*

సోమవారం (27వ తేదీ) & మంగళవారం(28వ తేదీ) లో సచివాలయపు సిబ్బంది మరియు వాలంటీర్లు సిటిజన్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్ ను నిర్వహించాలి.

*//సిటిజెన్ ఔట్రీచ్ యాప్ 1.16v//*
👇
( 𝗟𝗶𝗻𝗸 : http://bit.ly/Citizen_OutReach_1_16v )

*//సిటిజెన్ ఔట్రీచ్ డాష్బోర్డ్//*
👇
( http://bit.ly/3DShu9o )

🧿 ఈ నెల ఫోకస్డ్ టాకింగ్ పాయింట్స్. 👇

1.ROFR పట్టాలు. ( గిరిజన ప్రాంతాల్లో )
2. RBK యు ట్యూబ్ ఛానెల్

🔛 *NOTE* : వాలంటీర్లు మీ పరిధిలోనున్న *ఈబీసీ నేస్తం లబ్ధిదారులతో ఈకేవైసిని* త్వరగా పూర్తి చేయవలెను.
👉 ( https://bit.ly/3JjDRYs ),
------------------××××××------------------
🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications
సిటిజెన్_బెనిఫిషిరి_ఔట్రీచ్_1_16v.apk
6.8 MB
*సిటిజెన్ & బెనిఫిషిరి ఔట్రీచ్ 1.16v - (డిసెంబర్ 27 & 28 తేదీల్లో)*

𝐋𝐢𝐧𝐤 : http://bit.ly/Citizen_OutReach_1_16v