VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Forwarded from VOLUNTEER APPLICATIONS
🍃 ఈ రోజు కూడా *COC ( సిటిజెన్ ఔట్రీచ్ సర్వే )* ఓపెన్ అవుతున్నది. కావున సర్వే ఇప్పటి వరకు మొదలు పెట్టని వారి , తక్కువ % చేసిన వారు పూర్తి చేసుకోగలరు. ఎప్పటికి అప్పుడు డాష్ బోర్డు చెక్ చేసుకోగలరు.

● *డాష్ బోర్డు:* http://bit.ly/3DShu9o
నేడు కృష్ణా జిల్లాలో పాల సేకరణను ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్ గారు

జనవరిలో అనంతపురం, విశాఖ జిల్లాల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు
Forwarded from VOLUNTEER APPLICATIONS
💥 *YSR PENSION KANUKA*

ప్రతి నెల OAP/WIDOW/WEAVERS/TODDY TAPPERS/FISHERMAN/SINGLE WOMEN/TRADITIONAL COBBLERS/PLHIV(ART PENSIONS)ఇచ్చే పెన్షన్ అమౌంట్ ₹2250/- నుండి *₹2500/-* పెంచుతూ ప్రభుత్వం విడుదల చేసిన G.O Ms No::92

📄 𝗗𝗼𝘄𝗻𝗹𝗼𝗮𝗱 𝗚.𝗢 ::
👇
( https://bit.ly/32xPhqW )

👆పెంచిన పెన్షన్ అమౌంట్ 2022,జనవరి 01 నుండి అమలు లోకి వస్తుంది.
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 : https://t.me/VolunteerApplications
Forwarded from VOLUNTEER APPLICATIONS
🍂 *PENSION DISBURSEMENT 2022 ::**
👇
( https://bit.ly/3sKGPiG )
*// YSR PENSION KANUKA //*

*♻️ Pension amount shall be disbursed by the Village/Ward Volunteers from " 01.01.2022 AFTERNOON " at the doorsteps of the pensioners duly obtaining Aadhar Authentication / RBIS as usual along with Hon'ble Chief Minister's letters.*

పింఛను పంపిణీ ను గ్రామం/వార్డు వాలంటీర్లు "01.01.2022 మధ్యాహ్నం" నుండి యధావిధిగా ఆధార్ ప్రమాణీకరణ / RBISని పొందిన పింఛనుదారుల ఇంటి వద్దకే గౌరవనీయ ముఖ్యమంత్రి లేఖలతో పాటు పంపిణీ చేయాలి.
Forwarded from VOLUNTEER APPLICATIONS
💥 *గ్రామ వార్డు సచివాలయం లో అందించే e - సర్వీసులుకు గాను కొత్తగా వస్తున్న సిటిజెన్ సర్వీస్ పోర్టల్ (CSP - GSWS 2.O) సంబందించిన పూర్తి యూసర్ గైడ్ - అందరు సచివాలయ ఉద్యోగులు గమనించగలరు ::*

🗒️ *𝗖𝗦𝗣 యూజర్ మాన్యువల్ :*
👇
( https://bit.ly/3etwjUB )

🗒️ *𝗥𝗧𝗦 యూజర్ మాన్యువల్ :*
👇
( https://bit.ly/3sCy0rm )
Forwarded from VOLUNTEER APPLICATIONS
🔲 *YSR PENSION KANUKA | HCM Letter Final || పింఛన్ దారులకు జగనన్న లేఖ) :::*
👇
(𝗣𝗗𝗙 𝗟𝗶𝗻𝗸 : http://bit.ly/YSRPK-HCM-Letter ).

------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 : https://t.me/VolunteerApplications
*EBC Nestham ::*

💠 Citizen and Beneficiary Outréach app నందు వాలంటీర్స్ bymistake గా ఎవరైనా EBC Nestham Beneficiaries ని Death / Migrated / Not Available అని eKYC remarks update చేసి ఉంటే, వారిని మరి eKYC కొరకు Roll back చేసుకోవడానికి EBC Nestham web portal WEA login నందు

"Rollback For EBCNestam Flagged as Not Available/Death/Migration" option provide చేయడం జరిగింది.

1️⃣ EBC NESTHAM Final Surveyed Completed list by volunteer.

2️⃣ Rollback For EBCNestam Flagged as Not Available/Death/Migration.

3️⃣ EBC Nestham eKYC Pending list.

Options Enabled in WEA web login...

🟥 NOTE :: Once Rollback Done,List will be showing in Volunteer Mobile app for EKYC Verification
Forwarded from VOLUNTEER APPLICATIONS
// YSR PENSION KANUKA //

"Conduct of Beneficiary Outréach Program on 30th December & 31st December 2021".
Forwarded from VOLUNTEER APPLICATIONS
🔲 *YSR PENSION KANUKA | Beneficiary Outréach Program On 30 & 31 December 2021 ::*
👇
( 𝗣𝗗𝗙 𝗟𝗶𝗻𝗸 : https://bit.ly/345DMHH )
Forwarded from VOLUNTEER APPLICATIONS
🍂 *వాలంటీర్ల సమాచారం :*

☛ *ఫీవర్ సర్వే ( కోవిడ్ సిర్వే రిపోర్ట్ ) :*

[ http://bit.ly/35thFeverSurveyDashboard ]

☛ *ఈబీసి నేస్తం eKYC స్టేటస్ రిపోర్ట్ :*

[ https://bit.ly/3pvXHaZ ]

☛ *సిటిజెన్ ఔట్రీచ్ సర్వే రిపోర్ట్ లింక్ :*

[
http://bit.ly/3DShu9o ]

☛ *GSWS Volunter మొబైల్ అప్లికేషన్ లింక్ :*

[
http://bit.ly/GSWS-Volunteer5-32v ]

------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 : https://t.me/VolunteerApplications
💥𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐁𝐞𝐟𝐢𝐜𝐢𝐚𝐫𝐲 𝐎𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: అందరూ గ్రామ, వార్డు సెక్రెటరీలు ఈ నెల 30 మరియు 31న బెనిఫిషియరీ ఔట్రీచ్ ప్రోగ్రాం నిర్వహించాలని అదేశాలు జారీ చేయడం జరిగింది. అందరూ వాలంటీర్లు పెన్షన్ దారులకు పెన్షన్ పెంపు పై అవగాహన కలిగించి, లబ్దిదారులతో సెల్ఫి తీసుకోని అప్లోడ్ చెయ్యాలి.
👇
( https://bit.ly/345DMHH )
🔻 *సిటిజెన్ ఔట్రీచ్ క్యాంపెన్ 1.18v న్యూ యాప్ | రిలీజ్ తేదీ 06.01.2022 | WEA అప్డేట్* ::
👇
( http://bit.ly/Citizen_OutReach_1_18v )

☛ సిటిజెన్ & బెనెఫిషరీ ఔట్రీచ్ సర్వే మొబైల్ అప్లికేషన్ లో *"ఈబీసీ నేస్తం బెనెఫిషరీ ఔట్రీచ్"* సర్వే అప్డేట్ అవ్వటం జరిగింది.

☛ వెల్ఫేర్ వారి లాగిన్ లో సర్వే అప్డేట్ అవ్వటం జరిగింది.
👇
( http://bit.ly/Citizen_OutReach_1_18v )

☛ అందరు వాలంటీర్లు & వెల్ఫేర్ అసిస్టెంట్ వారు అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.
Forwarded from VOLUNTEER APPLICATIONS
Citizen & Beneficiary Outreach 1.17.apk
6.8 MB
*//సిటిజెన్ ఔట్రీచ్ యాప్ 1.17v//*
👇
( 𝗟𝗶𝗻𝗸 : http://bit.ly/Citizen_OutReach_1_17v )

*EBC NESTHAM eKYC*

మీ
సచివాలయం లబ్ధిదారులు వేరే మండలం/జిల్లా వెళ్ళి(WITH IN AP) ఉంటే అక్కడ అందుబాటులో ఉన్న సచివాలయంకు వెళ్ళి *SEARCH AADHAR* అనే ఆప్షన్ ద్వారా *EBC EKYC* పూర్తి చేపించండి.

🔳 *ఈబీసి నేస్తం eKYC స్టేటస్ రిపోర్ట్:*

[
https://bit.ly/3pvXHaZ ]

-------
-----------××××××------------------
🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications
💥 *EBC NESTHM*

EBC NESTHAM లబ్ధిదారులు చేత EKYC పూర్తి చేయడానికి ఆఖరి తేది 31St DECEMBER, 2021

#VOLUNTEER
🌾 *10 కోట్ల మంది రైతుల ప్రధాని నూతన సంవత్సర కానుక !*

జనవరి 1, 2022 న పీఎం కిసాన్ ద్వార 20 వేల కోట్ల రూపాయలను 10 కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమ చేయనున్న కేంద్ర ప్రభుత్వం .

#PMKisan #Farmers
Forwarded from VOLUNTEER APPLICATIONS
🏡 *జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం | వర్కఫ్లో చార్ట్* ::
👇
[ *Link* : https://bit.ly/3eAlUGY ]
Forwarded from VOLUNTEER APPLICATIONS
💥 *వాలంటీర్ అప్డేట్ - జగనన్న పాల వెల్లువ :*

☛ *విషయం :* జగనన్న పాల వెల్లువ మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 2.9 విడుదల అవ్వటం జరిగింది.

☛ *కొత్తగ జోడిచించినవి:* వలస కార్మికుల ( Migration ) మరియు చనిపోయిన ( Death ) అయిన వారి వివరాలు అప్డేట్ చేసే ఆప్షన్ ఇవ్వటం జరిగింది.

☛ *అప్లికేషన్ లింక్:*
👇
( http://bit.ly/31KUQkZ )
Forwarded from VOLUNTEER APPLICATIONS
💥 *జగనన్న పాల వెల్లువ 2.9v* :

» 𝐃𝐢𝐫𝐞𝐜𝐭 𝐋𝐢𝐧𝐤 : ☟︎︎︎
[ https://bit.ly/3qBydYS ]

» 𝐏𝐥𝐚𝐲 𝐒𝐭𝐨𝐫𝐞 𝐋𝐢𝐧𝐤 : ☟︎︎︎
[ http://bit.ly/31KUQkZ ]

💥 *జగనన్న పాల వెల్లువ (వాలంటీర్) - యూజర్ మాన్యువల్* : ☟︎︎︎

[ 𝐋𝐢𝐧𝐤 : http://bit.ly/3F8RlmV ]

------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection