VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Biometric_Suspension030120221Jyic (1).pdf
576.6 KB
*Today Govt.of India issued Memo to all Central Govt. Offices to suspend marking of Biometric Attendance till 31-1-2022 due to prevailing Covid conditions.*
*4.92 లక్షల మందికి టీకా*

◆ ఆన్లైన్ వాక్సిన్ రిజిస్ట్రేషన్ లింక్ :
👇
( https://selfregistration.cowin.gov.in/ )
💥 *పెన్షన్ సమాచారం-WEA/WDS :*

*The unpaid pensioners with 3 failure attempts of biometric authentication for the Age Above 60 Yrs & below 15 Yrs to RBIS shall get transferred and enrolled in RBIS for making payments*

*Hence, all WEAs & WDSs are informed to take necessary action accordingly*
Forwarded from VOLUNTEER APPLICATIONS
*EBC Nestham ::*

Dear All, pls note...

Biometric Verification closed as per Department Instructions.
WIDOW పెన్షన్ కు భర్త పేరు వారి రైస్ కార్డు లో ఉన్న వాళ్ళు పెన్షన్ నిలుపుదల చేసి వుండొచ్చు.

● *సోల్లుషన్:* ●

*వాలంటీర్స్ AEPDS app లో Death క్లేర్ చేయాలి*

*Rice card(VRO లు వారి login లో death డిక్లరేషన్ ఇవ్వాలి)*

మరియు

🏘️ *HOUSEHOLD MAPPING* *(Admin సెక్రెటరీ లు వారి login లో Death అయిన వారి పేరును delete చేయాలి)* widow పెన్షన్ కు apply చేయక ముందే పైన తెలిపిన విధంగా clear చేయాలి. ఆ తరువాత డేటా సెక్రెటరీ లాగిన్ లో పెన్షన్ కు అప్లై చేయాలి sir.

OAP లో DOB లు 10 yrs ఇలా మార్చిన వారికి కూడా EKYC చేసిన తరువాత STOP చేసి ఒండొచ్చు.

ఒకసారి check చేసుకోండి.
RBIS eligible shall come from 10 am
💥 *EBC నేస్తం అప్డేట్ :*

ఈబీసీ నేస్తం *లబ్ధిదారుల బయోమెట్రిక్ వెరిఫికేషన్* సిటిజెన్ & బెనెఫిషరీ ఔట్రీచ్ అప్లికేషన్ లో డిపార్టుమెంటు వారి ఆదేశాల మేరకు *ఆపివెయ్యటం జరిగింది.* అందరు లబ్ధిదారులు ,వాలంటీర్లు, WEA/WDS వారు గమనించగలరు.
Forwarded from VOLUNTEER APPLICATIONS
💉 *కోవిడ్ వాక్సిన్ ముఖ్యమైన లింక్స్*

☛ *కోవిడ్ వాక్సిన్ స్లాట్ బుకింగ్ లింక్ ::*
👇
https://selfregistration.cowin.gov.in/

☛ *మీ వాక్సిన్ స్టేటస్ ను షేర్ చేసే లింక్ ::*
👇
https://cdn-api.co-vin.in/api/v3/vaccination/status/knowYourStatus

☛ *కోవిడ్ వాక్సిన్ సర్టిఫికెట్ ను వెరిఫికేషన్ చేసే లింక్ ::*
👇

https://verify.cowin.gov.in/

☛ *వాక్సిన్ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ ::*
👇
https://selfregistration.cowin.gov.in/
------------------××××××------------------
https://t.me/VolunteerApplications
Dear All,
In view of the enhanced Pension Amount, we request all DA/WEDPS & WEAs to share the above poster in your respective Volunteers Whatsapp Groups. Also, please ensure that the Volunteer shares the poster with their HouseHold members Whatsapp groups. *Please treat this as IMPORTANT*
Forwarded from VOLUNTEER APPLICATIONS
🔳 *RBIS UPDATE* ::

RBIS లో రిజిస్టర్ చెయ్యబడిన మీ పెన్షన్ లబ్దిదారుల్లొ లెప్రసి పెన్షనర్లు మినహాయించి మిగిలిన పెన్షనర్లు మొదట బయోమెట్రిక్స్ ద్వారా ౩ సార్లు ఫింగర్ ప్రింట్ ఫెయిల్ అయ్యిన తరువాత మాత్రమే మీరు RBIS లోకి లాగిన్ అయ్యి, పేమెంట్ స్క్రీన్ లో రిఫ్రెష్ బటన్ క్లిక్ చేసి RBIS ఆప్ ద్వారా పెన్షన్స్ ఇవ్వగలరు
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerApplications
proc.pdf
2.4 MB
*EBC NESTHAM BENEFICIARY OUTREACH PROGRAM*

Pl find the proceedings for EBC Nestham BOP 2nd and 3rd activities.
Pl instruct all WEA/WWDS to conduct BOP as per proceedings .

#EBC_NESTHAM
*EBC Nestham :: " Beneficiary Outréach Compaign - Activity Timeline "*
🍂 *GS/WS/MEESEVA - PS GR-VI /WEDS ::*
ముందస్తు స్లాట్లు గ్రామ/వార్డు సచివాలయం మరియు మీ సేవా కేంద్రాలలో తేదీ: 05-01-2022, ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉండును.
------------------××××××------------------
🔗 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
*చిలమత్తూరు-2 సంక్షేమ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు*

*ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి*

అనంతపురం, జనవరి 04

పెన్షన్ పంపిణీలో అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్న చిలమత్తూరు-2 సచివాలయం సంక్షేమ మరియు విద్యా కార్యదర్శి మంజులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

వయో వృద్ధుల పెన్షన్ పంపిణీ సమయంలో లబ్ధిదారుల నుంచి సదరు కార్యదర్శి వసూళ్లకు పాల్పడటంపై అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు ఉత్తర్వులలో పేర్కొన్నారు. వసూళ్ల అంశంపై విచారణకు ఆదేశిస్తూ డీఆర్డీఏ పీడీ నరసింహా రెడ్డిని విచారణ అధికారిగా నియమించారు.

ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ పేదలకు అందించే సంక్షేమ కార్యక్రమాల్లో అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- - - - -
*సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, అనంతపురము వారిచే జారీ.
// YSR PENSION KANUKA //

🔰 "Ineligble as per Re validation during Releases" ఈ reason తో Negative Endorsement వచ్చిన pensions అన్నింటికీ కూడా GSWS portal WEA login, pensioners Negative Endorsement నందు Rejected Reason కూడా provide చేయడం జరిగింది.

💠 ఈ Pensioners లో ఎవరైనా అర్హత కలిగిన వారు ఉంటే SSP portal WEA/WWDS login UnFreeze నందు data submit చేసి, PD/APO గారి login లో Approve అయిన తరువాత మరి, కొత్తగా Pension చెయ్యాలి.

🟥 NOTE :: "Ineligble as per Re validation during Releases" reason తో Ineligible / Negative Endorsement వచ్చిన Pensioners Names కూడా SSP Portal నందు UnFreeze కి Enable చేయడం జరిగింది.
Forwarded from VOLUNTEER APPLICATIONS
🎯 *"𝗖𝗙𝗠𝗦 𝖨𝖣 ద్వారా శాలరీ పడిందో? లేదో? తెలుసుకొనుటకు లింక్" :*

[ *ʟɪɴᴋ* : http://bit.ly/3q6t78m ]

పైన లింక్ క్లిక్ చేశాక 👆 *Beneficiary Code* దగ్గర CFMS ID ఎంటర్ చేసి, *Month/Year* సెలెక్ట్ చేసి *Display* బటన్ క్లిక్ చేస్తే శాలరీ వివరాలు కనిపిస్తాయి.
🔗 𝐦𝐨𝐫𝐞 : https://t.me/VolunteerApplications