VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*27–01–2022*
*అమరావతి*

*గ్రామ, వార్డు సచివాలయాలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం సమీక్ష*

*సిటిజన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌ ప్రారంభ కార్యక్రమం తర్వాత గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం సమీక్ష*.


– గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయడంపై దృష్టిపెట్టండి: సీఎం
– అలాగే ఆధార్‌ సేవలను అందించడానికి అవసరమైన సాంకేతిక పరికరాలను కొనుగోలు చేయండి. మే నాటికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పూర్తిగా ఆధార్‌ సేవలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోండి: సీఎం
– ఉగాది సందర్భంగా ఉత్తమ సేవలందిస్తున్న వాలంటీర్లను సత్కరించి, వారికి ప్రోత్సాహకాలు ఇచ్చే కార్యక్రమంపై దృష్టిపెట్టాలన్న సీఎం.
– అలాగే ఉగాది నాటికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది అందరికీ కూడా యూనిఫామ్స్‌ ఇవ్వాలన్న సీఎం.
– హార్డ్‌ వేర్‌ ఎప్పటికప్పుడు సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్న సీఎం. ప్రతినెలకోసారి గ్రామ, వార్డు సచివాలయాల్లో కంప్యూటర్లు, పరికరాల స్థితిగతులపై నివేదికలు తెప్పించుకుని ఆమేరకు అవి సక్రమంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.
– ప్రజలకు మెరుగైన సేవలు అందాలంటే... గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఉత్తమ పనితీరు కనబరచాలన్న సీఎం.
– సిబ్బంది మంచి సమర్థత కనబరచాలన్న సీఎం.
– ప్రజలకు వారు అందించాల్సిన సేవల విషయంలో అనుసరించాల్సిన తీరుపట్ల నిరంతరం వారికి అవగాహన కల్పించాలన్న సీఎం.
– నిర్దేశించిన ఎస్‌ఓపీలను తప్పనిసరిగా అమలు చేయాలన్న సీఎం.
– ప్రజలకు అందుబాటులో ఉండడం అన్నది అత్యంత ప్రాధాన్యతా అంశమన్న సీఎం.
– """"ఇదివరకే ప్రకటించిన విధంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను రెగ్యులర్‌ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియ పూర్తికావాలన్న సీఎం"""".
– సేవలకోసం ఎవరైనా లంచం అడిగితే.. వెంటనే ఫిర్యాదు చేసేందుకు వీలుగా తగిన వ్యవస్థఉండాలన్న సీఎం. దీనిపై తీసుకున్న చర్యలను కూడా పొందుపరచాలన్న సీఎం. పోర్టల్‌లో ఈమేరకు మార్పులు చేర్పులు చేయాలన్న సీఎం.
– సిటిజన్‌ అవుట్‌రీచ్‌ కార్యక్రమం చాలా ముఖ్యమైనది. సమర్థవంతగా ఈకార్యక్రమం కొనసాగాలి. దీనివల్ల ప్రజల నుంచి సమస్యలు, సూచనలు అందుతాయి. ప్రజలకు కూడా మరింత అందుబాటులో ఉన్నామని మనం తెలియజేయడానికి ఒక అవకాశం లభిస్తుంది.
– సచివాలయాల సిబ్బంది మధ్య, ప్రభుత్వ విభాగాలమధ్య నిరంతరం సమన్వయం ఉండాలన్న సీఎం. దీనికోసం గ్రామ, వార్డు స్థాయిలో, మండల స్థాయిలో, రెవిన్యూ డివిజన్‌స్థాయిలో, జిల్లాల స్థాయిలో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకునేదిశగా ఆలోచన ఉండాలన్న సీఎం.
– గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను మారుతున్న పరిస్థితులకు, సాంకేతికతకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలన్న సీఎం. దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశం.

హాజరైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్దిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ఎంఏఅండ్‌యూడీ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, హౌసింగ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌ జైన్, సీఎం సలహాదారు (గ్రామ, వార్డు సచివాలయాలు) ఆర్‌.ధనుంజయ్‌ రెడ్డి, జీఎస్‌డబ్యూఎస్‌ స్పెషల్‌ సెక్రటరీ రాహుల్‌ పాండే, విఎస్‌డబ్యూఎస్‌ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ షన్‌ మోహన్, సివిల్‌ సప్లైస్‌ కమిషనర్‌ గిరిజాశంకర్, సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్, ఇతర ఉన్నతాధికారులు.
Citizen OutReach Help Document-offline.pdf
776.8 KB
CITIZEN & BENEFICIARY OUTREACH 𝐎𝐅𝐅𝐋𝐈𝐍𝐄
APP - 𝐒𝐎𝐏
Citizen & Beneficiary Outreach 1.20v.apk
7.7 MB
● *Citizen And Beneficiary Outreach 1.20v* 👆

*//సిటిజెన్ ఔట్రీచ్ యాప్ 1.20v//*
👇
( 𝗟𝗶𝗻𝗸 : http://bit.ly/Citizen_OutReach_1_20v ). @volunteerconnection #CitizenOutreach
Citizen & Beneficiary Outreach-OffLine 1.02v.apk
5.6 MB
● *Citizen And Beneficiary Outreach Offline 1.02v* 👆

*//సిటిజెన్ ఔట్రీచ్ OFFLINE యాప్ 1.02v//*
👇
( 𝗟𝗶𝗻𝗸 : http://bit.ly/CitizenOutReach_1-02_Offline ). @volunteerconnection #CitizenOutreach

■ *ముఖ్య గమనిక:* ఈ క్రింది జిల్లావారీగా/సచివాలయం వారీగా ఉన్న లిస్ట్ లోనున్న వాలంటీర్లకు మాత్రమే *సిటిజెన్ ఔట్రీచ్ OFFLINE యాప్* వర్క్ అవుతుంది. 👇
[
http://bit.ly/cop-secretariats-offline-list ]
👆ఈ లిస్ట్ లో సచివాలయపు పేరు నమోదు కానివారికి ఈ OFFLINE యాప్ వర్క్ అవ్వదు. #CitizenOutreach
Forwarded from VOLUNTEER APPLICATIONS
🔲 *సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం 𝐎𝐅𝐅𝐋𝐢𝐧𝐞/𝐎𝐍𝐋𝐢𝐧𝐞 - 28,29 జనవరి, 2022 :*

☛ *జనవరి నెల | సర్వే డాష్ బోర్డు :*
[ 𝐋𝐢𝐧𝐤: http://bit.ly/3DShu9o ]

------------------××××××------------------
🔵 *𝐎𝐍𝐋𝐈𝐍𝐄 1.20𝐯 - మొబైల్ అప్లికేషన్ లింక్ ::*
[ 𝐋𝐢𝐧𝐤 : http://bit.ly/Citizen_OutReach_1_20v ]

🔵 *𝐎𝐍𝐋𝐈𝐍𝐄 1.20𝐯 - అప్లికేషన్ ఉపయోగించే విధానం :*
[ 𝐋𝐢𝐧𝐤 : https://bit.ly/3Hb29lR ]

------------------××××××------------------
🔴 *𝐎𝐅𝐅𝐋𝐈𝐍𝐄 1.02𝐯 - మొబైల్ అప్లికేషన్ లింక్ :: :*
[
𝐋𝐢𝐧𝐤 : http://bit.ly/CitizenOutReach_1-02_Offline ]

🔴 *𝐎𝐅𝐅𝐋𝐈𝐍𝐄 1.02𝐯 - అప్లికేషన్ ఉపయోగించే విధానం :*
[
𝐋𝐢𝐧𝐤 : https://bit.ly/3G7fBWo ]

------------------××××××------------------
⬆️ *ముఖ్య గమనిక:* ఈ క్రింది జిల్లావారీగా/సచివాలయం వారీగా ఉన్న లిస్ట్ లోనున్న వాలంటీర్లకు మాత్రమే *సిటిజెన్ ఔట్రీచ్ OFFLINE యాప్* వర్క్ అవుతుంది. 👇
[ 𝐋𝐢𝐧𝐤 : http://bit.ly/cop-secretariats-offline-list ]
👆ఈ లిస్ట్ లో సచివాలయపు పేరు నమోదు కానివారికి ఈ OFFLINE యాప్ వర్క్ అవ్వదు. #CitizenOutreach
------------------××××××------------------
➜ 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerApplications
( అందరి సెక్రటరీలకు & వాలంటీర్లకు షేర్ చేయండి )👆
➪ *𝐑𝐁𝐈𝐒 2.9.4ᵛᶜ న్యూ అప్డేట్* :

https://play.google.com/store/apps/details?id=com.rbis_v2

కేవలం ప్లే స్టోర్ లింక్ ద్వారా మాత్రమే RBIS 2.9.4v యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి. 👇

☛ కొత్తగా Enrollment & Payment ఆప్షన్ లను క్లిక్ చేసిన తరువాత వెయిటింగ్ టైం కొత్తగా చూపించును. అంత వరకు మరలా క్లిక్ చేసే అవకాశం ఉండదు.
Citizen & Beneficiary Outreach 1.21v.apk
7.7 MB
● *Citizen And Beneficiary Outreach 1.21v* 👆

*//సిటిజెన్ ఔట్రీచ్ యాప్ 1.21v//*

👇
( 𝗟𝗶𝗻𝗸 : http://bit.ly/Citizen_OutReach_1_21v ). @volunteerconnection #CitizenOutreach
● *COP* : Start survey after 07:30 am It will work. - Team #CitizenOutreach @volunteerconnection
Forwarded from VOLUNTEER APPLICATIONS
🔴 *జనవరి 2022 నెల | సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రామ్ | జిల్లా/అర్బన్/రూరల్/సచివాలయం/వాలంటీర్ క్లస్టర్ వారీగా సర్వే రిపోర్ట్ ::*
👇
[ *లింక్* : http://bit.ly/3DShu9o ]

🔗 𝐦𝐨𝐫𝐞: https://t.me/VolunteerApplications
● ఆధార్ కార్డు యాక్టివ్ లో లేకుండా లేదా మ్యాప్ అవ్వకుండా ఉన్న లబ్ధిదారులు వారు బ్యాంక్ ఎకౌంట్ కి ఆధార్ కార్డు జతపరచమని సర్వే టైం లో తెలియజేయండి.

● నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తో మ్యాప్ చేయించుకోవాలి అప్పుడే పేమెంట్ అనేది జరుగుతుంది.

● ప్రభుత్వ పథకాలు యొక్క మనీ అనేది బ్యాంక్ ఎకౌంట్ కు క్రెడిట్ అవుతుంది #CitizenOutreach @volunteerconnection
■ సిటిజెన్ ఔట్రీచ్ 𝗢𝗧𝗣 వెర్షన్ ఆపివేయబడింది. ప్రస్తుతం 𝗖𝗢𝗣 1.21𝘃 ద్వారానే సెక్రటరీలు & వాలంటీర్లు కలసి సర్వే పూర్తి చెయ్యాలి. అందరూ గమనించగలరు.
👇
[ 𝗢𝗡𝗟𝗜𝗡𝗘 𝗔𝗣𝗞 : http://bit.ly/Citizen_OutReach_1_21v ]
👇
[ 𝗢𝗙𝗙𝗟𝗜𝗡𝗘 𝗔𝗣𝗞 : http://bit.ly/CitizenOutReach_1-02_Offline ]
👇
[ 𝗗𝗮𝘀𝗵𝗯𝗼𝗮𝗿𝗱: http://bit.ly/3DShu9o ]
#CitizenOutreach @volunteerconnection
VOLUNTEER 🤝 CONNECTION
Citizen & Beneficiary Outreach 1.21v.apk
👆*𝗖𝗢𝗣 - 1.21v 𝗔𝗣𝗞 ఫైల్*👆
Forwarded from VOLUNTEER APPLICATIONS
🔴 *జనవరి 2022 నెల | సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రామ్ | జిల్లా/అర్బన్/రూరల్/సచివాలయం/వాలంటీర్ క్లస్టర్ వారీగా సర్వే రిపోర్ట్ ::*
👇
[ *లింక్* : http://bit.ly/3DShu9o ]
🌐 *citizen outreach survey*

Sorry for inconvenience,

State Data Centre Lost internet connectivity from 10.45 AM.

They are working on it for internet restoration.
Will update you shortly.

( Effected apps : attendance, COP). #CitizenOutreach @volunteerconnection
*YSR Pension Kanuka ::*

♻️ February 2022, నెలకి సంబందించిన Pensioner's Names ( Payment Option ) మరియు Pension Amount ( Reports Option ) YSR Pension Kanuka App నందు Update చేయడం జరిగింది.
💥 *Attedance app working fine now check it once*
GORT2.pdf
856.5 KB
సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం లో అందరు సచివాలయ ఉద్యోగులు భాగం అయ్యేలా అన్ని లైన్ డిపార్టుమెంటు హెడ్ వారు ఆదేశాలు జారీ చేయవలసింది గా, ఎనర్జీ అసిస్టెంట్ & మహిళా పోలీస్ వారికి ఉగాది లోపు యూనిఫామ్ అందే విధంగా చూడవలసిందిగా విడుదల అయిన GO. @volunteerconnection

GORT-2, Dt.28-01-22 #CitizenOutreach
Forwarded from VOLUNTEER APPLICATIONS
🔴 *జనవరి 2022 నెల | సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రామ్ | జిల్లా/అర్బన్/రూరల్/సచివాలయం/వాలంటీర్ క్లస్టర్ వారీగా సర్వే రిపోర్ట్ ::*
👇
[ *లింక్* : http://bit.ly/3DShu9o ]