VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🎙️ *HH మ్యాపింగ్ గురించి*
👇
🎙️ *GSWS నుండి సమాధానం*

హౌస్ హోల్డ్ డేటాకు సంబంధించి, ఆగస్టు 2020 లో డేటాను స్తంభింపజేసాము మరియు ఆ తర్వాత మేము ఎటువంటి సవరణలను అనుమతించలేదు. అయినప్పటికీ, ఆగస్టు 2020 తర్వాత కొన్ని అనధికార విభజనలు ఉన్నాయని మరియు అనధికారిక విభజనలన్నీ రివర్స్ అయ్యాయని మేము గమనించాము.

కాబట్టి 👇

*పెళ్లయిన స్త్రీలు తల్లిదండ్రుల ఇంటి నుండి అత్తమామల ఇంటికి వలస వెళ్లే విషయంలో, వారి కోసం..*

మేము ఈ నెలాఖరులోగా సేవను ప్రారంభిస్తాము.
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
📲 *విజియానగరం జిల్లా | సేవా మిత్ర | సేవా రత్న | సేవా వజ్ర అప్డేట్ చేయడం జరిగింది*👇

http://bit.ly/Volunteers-Ugadi-Awards-List-2022

https://bit.ly/3wzCjFw
*JVD Payment Status ::* Payment Status Not Received Updated (Success ) in " Check JVD status " option in Navasakam portal WEA login.
*వాలంటీర్ యాప్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు టెక్నికల్ ప్రాబ్లెమ్ వల్ల ఎలక్ట్రిసిటీ ఆధార్ సీడింగ్ చేయుటకు అంతరాయం కలిగింది. ఇష్యూ ఏమి లేదు. వాలంటీర్ యాప్ వర్క్ అవుతున్నది.*
https://t.me/VolunteerConnection
BioMetric linked salries instructions for the March 2022.pdf
79.7 KB
● BioMetric linked salries instructions for the *March 2022*.pdf 👇
( https://bit.ly/3D32INd )
🏆 *వాలంటీర్లు ఉగాది అవార్డ్స్ లిస్ట్ -2022*🎖️
---------------------------------------------
*1. కర్నూలు జిల్లా :*
( https://bit.ly/3ie9gyX ).
*2. అనంతపురం జిల్లా :*
( https://bit.ly/3JhGHg2 ).
*3. ప్రకాశం జిల్లా :*
( https://bit.ly/3u7ZiVx ).
*4. వైఎస్ఆర్ కడప జిల్లా :*
( https://bit.ly/3iiwwMk ).
*5. గుంటూరు జిల్లా :*
( https://bit.ly/3ubdw80 ).
*6. తూర్పు గోదావరి జిల్లా :*
( https://bit.ly/3CXN9q7 ).
*7. చిత్తూరు జిల్లా :*
( https://bit.ly/3tjxT3M ).
*8. కృష్ణా జిల్లా :*
( https://bit.ly/3CSc66u ).
*9. నెల్లూరు జిల్లా :*
( https://bit.ly/3N4fBLS ).
*10. శ్రీకాకుళం జిల్లా :*
( https://bit.ly/3JqW6Ld ).
*11. పశ్చిమగోదావరి :*
( https://bit.ly/3N0T2Yh ).
*12. విశాఖపట్నం జిల్లా :*
( https://bit.ly/3JsAVbu ).
*13. విజయనగరం జిల్లా :*
( https://bit.ly/3wzCjFw ).
👇
---------------------------------------------
📲 𝐋𝐢𝐧𝐤 : ( http://bit.ly/Volunteers-Ugadi-Awards-List-2022 )
---------------------------------------------
👆
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
పంచాయతి కార్యదర్శి లాగిన్ లో సర్వీసెస్ లో యాడ్ మెంబెర్ ని సెలెక్ట్ చేసుకొని హౌస్ హోల్డ్ మాపింగ్ లో చిన్న పిల్లలు అనగా 0 టు 6 సంవత్సరాల వయస్సు ఉన్న వారిని ఆధార్ నెంబర్ తో వారి యొక్క హౌస్ హోల్డ్ లో కి హెడ్ ఆ ఠె ఫ్యామిలీ ని సెలెక్ట్ చేసుకొని పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 1 టు 5 వారికి ఉన్న గ్రామ వార్డ్ సచివాలయం లాగిన్ లో పంచాయతీ కార్యదర్శి గారు వారి యొక్క ఆధార్ కి అనుసందానం అయిన మొబైల్ కి వచ్చే ఓ.టి.పి తో కానీ బయోమెట్రిక్ తో కానీ సబ్మిట్ చేయవలెను.
https://t.me/VolunteerConnection
🎥 *"వలంటీర్లకు ఉగాదికి అవార్డ్స్ | సేవా మిత్ర | సేవా రత్న | సేవా వజ్ర అవార్డులకు వాలంటీర్లను సెలక్షన్ చేయు విధానం"* ::
👇
( https://youtu.be/uNc3iAU-n7g )

( https://youtu.be/uNc3iAU-n7g )
👆
అందరూ వాలంటీర్లకు షేర్ చేయండి

🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
🎖️ *వాలంటీర్లు ఉగాది అవార్డ్స్ లిస్ట్ - 2022* ::
👇
( http://bit.ly/Volunteers-Ugadi-Awards-2022 ).
♦ ఏపీ ఈఏపీ సెట్‌(EAPCET) షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు.
♦ ఇంజనీరింగ్‌ విభాగంలో జూలై 24 నుంచి 8 వరకు అయిదు రోజులపాటు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు.
♦ అగ్రికల్చర్‌ విభాగంలో జూలై 11, 12 తేదీలలో ఎంసెట్‌ పరీక్షలు నిర్వహిచనున్నట్లు తెలిపారు.
https://t.me/VolunteerConnection
Citizen Outreach Campaign Program ::

1.Citizen Outreach Program for the month of March 2022 will be conducted on 25th and 26th.

2.Every functionary shall participate in campaign along with Volunteers as One Team.

3.Guidelines to the Campaign Team Members and Talking points for interaction with the citizens are communicated in the COP User Manual.

4.MPDOs/ Municipal Commissioners are requested to form Supervisory Teams with all the Line Department Officers within that Mandal / Municipalities for Monitoring of Citizen Outreach Campaign and orient them for get all Functionaries of their Departments participated in the campaign.
🌿 https://t.me/VolunteerConnection

1.మార్చి 2022 నెల సిటిజన్ ఔట్రీచ్ ప్రోగ్రామ్ 25 మరియు 26 తేదీల్లో నిర్వహించబడుతుంది.

2.ప్రతి కార్యకర్త ఒక బృందంగా వాలంటీర్లతో పాటు ప్రచారంలో పాల్గొంటారు.

3.ప్రచార బృందం సభ్యులకు మార్గదర్శకాలు మరియు పౌరులతో పరస్పర చర్య కోసం మాట్లాడే అంశాలు COP వినియోగదారు మాన్యువల్‌లో తెలియజేయబడ్డాయి.

4.ఎంపిడిఓలు/మునిసిపల్ కమీషనర్లు సిటిజన్ ఔట్రీచ్ క్యాంపెయిన్ పర్యవేక్షణ కోసం ఆ మండల్ / మునిసిపాలిటీల పరిధిలోని అన్ని లైన్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లతో సూపర్‌వైజరీ టీమ్‌లను ఏర్పాటు చేయాలని మరియు వారి డిపార్ట్‌మెంట్లకు చెందిన అందరు ఫంక్షనరీలను ప్రచారంలో పాల్గొనేలా చూడాలని అభ్యర్థించారు.
V-1.0.0 Citizen Outreach Survey App.apk
4.9 MB
❗️ *సిటిజెన్ ఔట్రీచ్ 1.0.0ᵛᶜ* | 23.03.2022 ❗️
👇
( http://bit.ly/Citizen_OutReach_1-0-0v )
🌿 *సిటిజెన్ ఔట్రీచ్ సర్వే - మర్చి, 25 & 26 తేదీల్లో:*

☛ *📱సిటిజెన్ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 1.0.0v:*
👇
[ APK FILE :: http://bit.ly/Citizen_OutReach_1-0-0v ]

[ http://bit.ly/CitizenOutreach-V-1-0-0-release-o ]

[ http://bit.ly/Citizen_OutReach_1-1v ]
👇
[ PLAY STORE :: http://bit.ly/GSWS-COP ]

☛ *🔗 మర్చి నెల సర్వే డాష్ బోర్డు రిపోర్ట్ :*
👇
[ http://bit.ly/3D2HK10 ]

☛ *📄 సర్వే చేయు విధానం డాక్యుమెంట్ :*
👇
[ https://bit.ly/3Nhgi4g ]

☛ *సర్వే చేయు విధానం - వీడియో రూపంలో.. :*
👇
[ https://youtu.be/QudB9isTHxU ]

( అందరూ సెక్రటర్లకు & వాలంటీర్లకు షేర్ చేయండి ) 👆
------------------××××××------------------
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection #CitizenOutreach
📍 *సిటిజెన్ ఔట్రీచ్ 1.0.0v లాగిన్ ఐడి :*👇
Login id is (secretariat code-Designation).

*Ex:* 12345678-DA, 12345678-WEA.

( http://bit.ly/Citizen_OutReach_1-0-0v )
🔰 JVD :: Now showing amount credited Bank account details.
𝐂𝐢𝐭𝐢𝐳𝐞𝐧 𝐨𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 :

రేపు(24.03.2022) అన్ని గ్రామ వార్డు సచివాలయల్లో PS/WAS ఆధ్వర్యంలో DA/WEDPS & WEA/WWDS లు మిగతా సిబ్బందికి మరియు వాలంటీర్లకు సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రామ్ కు సంబంధించి HALF DAY ట్రైనింగ్ వర్క్ షాప్ నిర్వహించాలి.
👇
[ https://bit.ly/37Zcsgl ]

Citizen outreach program full details, Talking points & App.
📍 *సిటిజెన్ ఔట్రీచ్ 1.0.0v యాప్ లో సచివాలయపు సిబ్బంది మరియు వాలంటీర్లు సర్వే చేయు విధానం* ::
👇
[ https://bit.ly/3Nhgi4g ] #CitizenOutreach