VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
పే రోల్ హెర్బ్ లో మాస్టర్ డేటా లో అప్డేట్ అయిన వాళ్ళకి మాత్రమే వాలంటీర్స్ కి శాలరీ పెట్టడానికి అవుతుంది. అక్టోబర్ తరువాత డేటా ఏది కూడా పే రోల్ హెర్బ్ లో అప్డేట్ అవలేదు . కొత్త వాలంటీర్ జాయిన్ అయిన ఉన్న వాళ్ల మానేసిన ఏ డేటా కూడా అప్డేట్ అవలేదు మానేసిన వాళ్ళ పేరులు కూడా ఈ నెల శాలరీ బిల్ పెట్టటానికి చూపిస్తున్నాయి దయచేసి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని డి.డి.ఓ లు శాలరీ లు పెట్టగలరు.
https://t.me/VolunteerConnection
*సంక్షేమ క్యాలెండర్ 2022-2023*
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
*ఏప్రిల్‌ 2న కొత్త జిల్లాలను ప్రారంభించనున్న సీఎం జగన్‌*
29న కొత్త జిల్లాలకు తుది రూపు?
కొత్త జిల్లాలపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష.
ప్రజలు, ప్రజాప్రతినిధుల వినతులపై అధికారులతో చర్చ.
వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని జిల్లాలకు తుది రూపం.
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
💥 *PMGKY అప్డేట్ :*

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం మరో ఆరు నెలలు పొడిగింపు. సెప్టెంబర్ 2022 వరకు పొడిగింపునకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్. పథకం పొడిగింపు కారణంగా దేశంలో 80 కోట్ల మందికి పైగా ప్రజలకు కలగనున్న లబ్ది
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
భాకరాపేట బస్సు ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ గారు దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం

గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారం

క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని సీఎం జగన్ ఆదేశం
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. మృతుల బంధువులకు PMNRF నుండి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 అందజేస్తాం: ప్రధానమంత్రి నరేంద్రమోదీ
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
"శ్రీకాకుళం వలంటీరు దారుణ హత్య | గంజాయి తాగొద్దన్నందుకు గొడ్డలితో నరికి చంపిన యువకులు"

🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
💥 *జగనన్న వసతి దీవెన అప్డేట్ :*

ఏప్రిల్ 5న జగనన్న వసతి దీవెన రెండో విడత అమౌంట్ విడుదల. మార్చి 28న విడుదల కావాల్సి ఉన్న ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 5కు వాయిదా వేసిన ప్రభుత్వం.
https://t.me/VolunteerConnection
🌡 G/W Volunteer App నందు "(Covid -19) - 43th ఫీవర్ సర్వే " అప్డేట్ చేయబడినది.
( ప్రస్తుతం ఫీవర్ సర్వే పనిచేస్తుంది )

☛ *GSWS Volunteer App Link :*
👇
( 𝗟𝗶𝗻𝗸 :- http://bit.ly/3CuAJnR )

☛ *Dash Board Link :*
👇
( 𝗟𝗶𝗻𝗸 :- http://bit.ly/43thFeverSurveyDashboard )
➜ 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
User Manual for Encumbrance Certificate (1).pdf
1.8 MB
User Manual for Encumbrance Certificate .pdf

Please find the User Manual Of Encumbrance Certificate..
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
పంజాబ్ లో ఇకపై ఇంటికే రేషన్ డెలివరీ
[ https://t.co/FgKniaBekY ]
■ *గ్రామ/వార్డు వాలంటీర్ యాప్ లో "43వ ఫీవర్ సర్వే" వర్క్ అవుతుంది*
👇
( *డాష్బోర్డ్ లింక్* : http://bit.ly/43thFeverSurveyDashboard )
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
🎥 *"మీ ఫోన్ లోనే "ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు" ని ఇలా పొందండి"*

🎥 *రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య భీమా.. కేంద్రం అందిస్తున్న ABHA హెల్త్ కార్డు కొరకు*
👇
( https://youtu.be/c8zl3_QvnU0 )
👆
అందరికి షేర్ చేయండి
రాష్ట్రంలోని గ్రామ/వార్డు వాలంటీర్స్ అందరికీ ఏప్రిల్ 4 నుంచి మండలాల వారీగా అవార్డులు ప్రధానం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ మండలాల వారీగా రిలీజ్ చేయనున్నారు.

అన్ని జిల్లాల అవార్డ్స్ లిస్ట్ 👇

🅻🅸🅽🅺 :-👇

( http://bit.ly/Volunteers-Ugadi-Awards-2022 )

( మీ మిత్రులకు కూడా షేర్ చేయండి )
Dear All,

1⃣ . Pls generate the volunteer salary bills today.

2⃣ . If still any volunteer details not visible in payroll, Generate bill for the available volunteers and please send missing volunteers information to respective Joint Collector's office.

🅰. CFMS I'd

🅱. Position I'd

3⃣ . Cfms Team will update the missing volunteers information and will provide Regular pay bill generation provision.

Dear DC's.. Please consolidate all the missing Volunteers issues and share with head office by end of the day.
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
YSR పెన్షన్ కానుక నిధులు 31.03.2022 న సచివాలయం బ్యాంకు ఖాతాలకు జమ కావడము జరుగుతుంది. ఈ విషయమును సంబంధిత బ్యాంకు మేనేజర్లకు తెలియజేసి 31.03.2022 వ తేదీన బ్యాంకు నుండి నిధులు డ్రా చేసి 01 వ తేదీ ఉదయం పెన్షన్ పంపిణీ కి చర్యలు తీసుకొనవలసినదిగా MPDO/Municipal Commissioners లను కోరడం అయినది. మార్చి 31 వార్షిక ఖాతాలు ముగింపు మరియు ఏప్రియల్ 1 మరియు 2 (ఉగాది) బ్యాంకు సెలవలు కావున పై విషయము ప్రత్యేక శ్రద్ద వహించవలసినదిగా MPDO/Municipal Commissioners లను కోరడం అయినది . – PD.DRDA
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
Update on Arrears Bills

Arrears tile will be enabled in April 2022. Please submit your regular salaries
Pastors Honorarium -- Extension of Timeline_0001.pdf
475.9 KB
💥 HONORARIUM TO CHURCHES - *EXTEND TO 08-04-2022*
It is noticed that some unscrupulous elements are trying to change bank accounts of mothers or adhar number of mothers using login of WEAs, WEDPSs in navasakam for JVD scheme.

Even if someone else misuses the navasakam login, responsibility rests prima facie with the concerned WEA or WEDPS, unless otherwise proved in investigation by the police.

Pl advise all WEAs, WEDPSs to regularly change their passwords and also not to keep easily guessable passwords like 1234, so as to avoid misuse of their logins to commit mischief/fraud in JVD scheme.