*ఏప్రిల్ 30లోపు ట్యాక్స్ చెల్లించండి. 05% పన్ను ఉపశమనం పొందండి.*
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
💥 *పీఎం కిసాన్ అప్డేట్ :*
➪ 𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 𝐎𝐓𝐏 ప్రమాణీకరణ ద్వారా ఆధార్ ఆధారిత eKYC తాత్కాలికంగా నిలిపివేయబడింది,
➪ 𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 లబ్దిదారులు మీ దగ్గరలోని 𝐂𝐒𝐄 సెంటర్స్ కు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా 𝐞𝐊𝐘𝐂 కంప్లీట్ చేసుకోగలరని కోరుచున్నాము
➪ 𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 లబ్ధిదారులందరికీ eKYC యొక్క గడువు 31 మే 2022 వరకు పొడిగించబడింది.
☞ eKYC is MANDATORY for PMKISAN Registered Farmers. Contact nearest CSC centres for Biometric authentication
☞ Aadhar based eKYC through OTP Authentication has been temporarily suspended.
☞ Deadline of eKYC for all the PMKISAN beneficiaries has been extended till 31st May 2022.

Dear All, Pension balance amount (PFMS) is in process. Tomorrow it will be credited to respective Accounts. Please bear the inconvenience.
పెన్షన్ అమౌంట్ అనేది ప్రాసెస్ లో ఉన్నది రేపటి లోగా క్రెడిట్ అవుతుంది అందరూ గమనించగలరు.. inconvenience కి చింతిస్తున్నాము.. అందరూ సహకరించగలరు.. ధన్యవాదములు..

🌿 *కొత్త జిల్లాలకు కోడ్‌లను కేటాయించిన కేంద్రం*
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కొత్త జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ (ఎల్‌జీడీ) కోడ్‌లు కేటాయించింది. పార్వతీపురం మన్యం జిల్లాకు 743, అనకాపల్లికి 744, అల్లూరి సీతారామరాజు జిల్లాకు 745, కాకినాడకు 746, కోనసీమకు 747, ఏలూరుకు 748, ఎన్టీఆర్ జిల్లాకు 749, బాపట్లకు 750, పల్నాడుకు 751, తిరుపతికి 752, అన్నమయ్య జిల్లాకు 753, శ్రీ సత్యసాయి జిల్లాకు 754, నంద్యాలకు 755 కోడ్‌లను కేటాయించింది. రాష్ట్రాలతో కేంద్రం జరిపే పాలనాపరమైన సంప్రదింపులు, వివిధ పథకాలకు సంబంధించి జిల్లాల వారీగా కేటాయింపులు తదితర అంశాల్లో వీటిని వినియోగిస్తారు.

🎙️ *గ్రామ వాలంటీర్లకు త్వరలో జీతాలు పెంపు... మంత్రి ధర్మాన కృష్టదాస్*
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
జగనన్న వసతి దీవెన తదుపరి విడతను *ఏప్రిల్ 08, 2022న* నంద్యాలలో ఉదయం 11 గంటలకు బహిరంగ సభలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విడుదల చేయనున్నారు.
✓రేపు(07.04.2022) పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
✓ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు నరసరావుపేట ఎస్‌ఎస్‌ఎన్ కాలేజ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు.
✓10.50 గంటలకు పీఎన్‌సీ కాలేజీ వద్ద కాసు వెంగళరెడ్డి విగ్రహావిష్కరణ.
✓11.00 గంటలకు స్టేడియం వద్దకు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగం అనంతరం వలంటీర్లకు సత్కారం కార్యక్రమం.
✓12.35 గంటలకు నరసరావుపేట నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం.
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
✓ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు నరసరావుపేట ఎస్‌ఎస్‌ఎన్ కాలేజ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు.
✓10.50 గంటలకు పీఎన్‌సీ కాలేజీ వద్ద కాసు వెంగళరెడ్డి విగ్రహావిష్కరణ.
✓11.00 గంటలకు స్టేడియం వద్దకు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగం అనంతరం వలంటీర్లకు సత్కారం కార్యక్రమం.
✓12.35 గంటలకు నరసరావుపేట నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం.
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
వరుసగా రెండో ఏడాది, వాలంటీర్లకు వందనం.. ఉత్తమ గ్రామ,వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డుల ప్రదానం. నేడు పల్నాడు జిల్లా, నరసరావుపేటలో లాంఛనంగా ప్రారంభించనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్ రెడ్డి గారు.
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection