VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🎙️ *గ్రామ వాలంటీర్లకు త్వరలో జీతాలు పెంపు... మంత్రి ధర్మాన కృష్టదాస్*

🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
జగనన్న వసతి దీవెన తదుపరి విడతను *ఏప్రిల్ 08, 2022న* నంద్యాలలో ఉదయం 11 గంటలకు బహిరంగ సభలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విడుదల చేయనున్నారు.
✓రేపు(07.04.2022) పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

✓ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు నరసరావుపేట ఎస్‌ఎస్‌ఎన్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు.

✓10.50 గంటలకు పీఎన్‌సీ కాలేజీ వద్ద కాసు వెంగళరెడ్డి విగ్రహావిష్కరణ.

✓11.00 గంటలకు స్టేడియం వద్దకు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగం అనంతరం వలంటీర్లకు సత్కారం కార్యక్రమం.

✓12.35 గంటలకు నరసరావుపేట నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం.

🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
*ఈ నెల 8వ తేదీన జగనన్న వసతి దీవెన.*
*ఈ నెల 8వ తేదీన జగనన్న వసతి దీవెన*
వరుసగా రెండో ఏడాది... వాలంటీర్లకు వందనం..
https://t.co/DEJHvcM5ao
వరుసగా రెండో ఏడాది, వాలంటీర్లకు వందనం.. ఉత్తమ గ్రామ,వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డుల ప్రదానం. నేడు పల్నాడు జిల్లా, నరసరావుపేటలో లాంఛనంగా ప్రారంభించనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్ రెడ్డి గారు.
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
Dear All,

☑️ Pension balance amount in PFMS process initiated. The amount may credit by today afternoon.

✅️ Please inform to all concerned..!
అలుపెరుగని యోధులు నిరంతరం వెలిగే సేవా జ్యోతులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారథులు నిత్య సంక్షేమ సారథులు మన గ్రామ, వార్డు వాలంటీర్లు.. వీరి సేవలకు చెప్పేద్దాం రండి ’’జయహో..‘‘
🤺 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
*వాలంటీర్లు మార్చి నెల గౌరవవేతనం క్రెడిట్ అవుతుంది*