🕴️ మీ సచివాలయం లో పెట్టిన మీసేవ సర్వీస్ లు స్టేటస్ చెక్ చేసుకునే విధానం :
♨️ https://ap.meeseva.gov.in/DeptPortal/UserInterface/LoginForm.aspx @VolunteerConnection
పై లింక్ ఓపెన్ చేశాక Know Your Application Status
(Trans ID/Application No) అనే ఆప్షన్ లో అప్లికేన్ట్ యొక్క అప్లికేషన్ నంబర్ ను ఎంటర్ చేశాక వేరే పేజీ కి తీసుకు వెళ్తుంది. అక్కడ కోడ్ ఎంటర్ చేశాక వారి స్టేటస్ తెలుస్తుంది. @VolunteerConnection

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
కరోనా పేషంట్స్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పౌష్టిక ఆహారం
@VolunteerConnection
@VolunteerConnection
🗣️ జగనన్న చేదోడు చివరి తేది : 2020 జూలై. 10 మీ పరిధిలో ఎవరైనా అర్హులుంటే వెంటనే చేయండి!!
🗣️ 108 ద్వారా 3,558 మందికి అంబులెన్స్ లో ఉద్యోగాలు. - @VolunteerConnection
🗣️ ప్రభుత్వమును మోసగిస్తే కఠిన చర్యలు తప్పవు - @VolunteerConnection
♨️ జగనన్న తోడు ఆన్లైన్ అప్లికేషన్ లో SHG పేరు & SHG కోడ్ తెలుసుకొనుటకు ఈ క్రింది లింక్ ఉపయోగపడుతుంది. - @VolunteerConnection
♐ https://www.ikp.serp.ap.gov.in/BPAP/view/BLPortal/LoanInfo/SHGLoanDetails.aspx @VolunteerConnection
♐ https://nrlm.gov.in/shgReport.do?methodName=showPage
🍂 SHG అంటే self Help Groups (డ్వాక్రా సంఘాలు).
🍂 మీరు జగనన్న తోడు లో అప్లై చేసే వాళ్ళు SHG గ్రూప్ సభ్యులైతేనే పై లింక్ ద్వారా వారి SHG కోడ్ తెలుసుకొనగలరు.
🍂 వారి జిల్లా, వారి మండలం, వారి ఆర్గనైజేషన్ ఎంట్రీ చేసి ఔట్ స్టాండింగ్ క్లిక్ చేసే ఆయా గ్రూప్ సభ్యుల పేరులు & SHG కోడ్ వస్తాయి.
🎖️ Telegram Channel : https://t.me/VolunteerConnection/707

Sakshi_Ap_11-07-2020.pdf
9.5 MB
📰 "సాక్షి పేపర్" - 11/07/2020 - @VolunteerConnection
♨️ వలంటీర్ల వేతనాల పెంపు అంశం పరిశీలన - జూలై 15th కేబినెట్ - @VolunteerConnection