VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*రైతులకు శుభవార్త*
ఏపీలో రేషన్‌ బియ్యానికి నగదు బదిలీ వాయిదా... సాంకేతిక కారణాలతో నగదు బదిలీ ఆపేస్తున్నాం, నగదు బదిలీపై నిర్ణయం తీసుకుంటే తెలుపుతాం - మంత్రి కారుమూరి
🎥 *"మీ ఫోన్ లోనే "ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు" ని ఇలా పొందండి"*
👇
( https://youtu.be/c8zl3_QvnU0 )
👆
అందరికి షేర్ చేయండి
ఏపీ సేవ పోర్టల్ లో రైస్ కార్డు - మెంబెర్ యాడింగ్ వర్క్ అవుతున్నది. AePDS యాప్ లో ఈ.కె.వై.సి కి కార్డ్స్ ఓపెన్ అవుతున్నాయి మరియు VRO లాగిన్ లో ఫార్వర్డ్ అవుతున్నాయి.
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
Please find the user manual for For Creation of New CFMS/HRMS IDs for Volunteers in Payroll Herb site.
User Manual For Create New CFMS_HRMS IDs for Volunteer.pdf
747 KB
User Manual For Create New CFMS_HRMS IDs for Volunteer.pdf
🔰 *JVD :: వసతి దీవెన అమౌంట్ Credit అవ్వకపోవడానికి reasons*
👇👇👇

1️⃣. Mother యొక్క Bank account కి Aadhar link / NPCI link లేకపోవడం.

🔘 Unable to Release the Vasathi Deevena, Since Mother Aadhar is not linked to her active bank account, as per NPCI Portal....!!!!

2️⃣. Students Government Hostel అయ్యి ఉండటం ( Department attached Hostel ).

☑️ NOTE :: Scholarship Type - Department Attached Hostel (DAH) అని వున్న students కి వసతి దీవెన amount credit అవ్వదు.

3️⃣. Registration Process కి సంబందించిన steps అన్నీ complete అవ్వకపోవడం.

♦️Ex :: Biometric Authentication pending at College.... etc

[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
🔰 JVD ::

❓ *Question :: కొంతమంది SC Students కి విద్యా దీవెన / వసతి దీవెన full amount credit అవ్వలేదు.*

☑️ Balance Amount is Either Released or will be released shortly to mother account by Governament of INDIA towards central share of the scheme.

[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
🔰JVD :: Updation of Bank Details for releasing central share by GoI to SCs.

✅ All the WEAs and WEDPs while uploading Bank passbook, please upload in JPG FORMAT and Keep Size below 100kb and "File name must be characters only"

☑️ Updated Successfully.
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
Biometric linked salary instructions for Apr 2022.pdf
79.3 KB
♻️ Biometric linked salary instructions for Apr 2022.pdf

♻️ Please find the instructions on Bio metric attendance linked salary to the Village/ward secretariat functionaries for the month of April 2022.
🚨 𝐊𝐍𝐎𝐖 𝐘𝐎𝐔𝐑 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 :

https://bit.ly/398uyuI

మీ ఆధార్ నెంబర్ తో మీ వాలంటీర్ ఎవరో తెలుసుకొనుటకు ☝️
ఏ పథకంలోనూ ఎక్కడా లంచాల్లేవు. వివక్ష లేదు. బటన్‌ నొక్కగానే నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమ అవుతోంది. 1వ తేదీన పొద్దున్నే తలుపు తట్టి పింఛన్‌ అందిస్తున్నాం. ఏ పథకంలో అయినా ఎవరైనా మిస్‌ అయి ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకుంటే జూన్‌లో, డిసెంబర్‌లో అందిస్తున్నాం - వైఎస్‌ జగన్‌
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
All DAs please make note:

Some of the clusters/volunteers are removed by the GSWS. These removed clusters had few rice cards mapped to them. The concerned VROs have to remap these rice cards to other clusters

Procedure:

VRO epds login --> Rice Card --> Remapping of cards within secretariat
eKYC is MANDATORY for PMKISAN Registered Farmers.

OTP Based eKYC is available on PMKISAN Portal.
💥 *WEA/WWDS అప్డేట్ :*

Dear All
Please find the Pensions Financial Module Circular. and user manual.
Please inform to all WEAs.

👇🏽👇🏽👇🏽👇🏽👇🏽👇🏽
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
దేశానికే ఆదర్శంగా ఏపీలో అమలవుతున్న జగనన్న సంక్షేమ పథకాలు..
ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రారంభించనున్న తమిళనాడు ప్రభుత్వం
#APGramaSachivalayam
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
🔰 *విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం..*

ఏపీ సర్కార్‌ కూడా సమ్మర్‌ హాలిడేస్‌ ప్రకటించింది..

➪ మే 6వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయంటూ ఆదేశాలు జారీ చేశారు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్…

➪ వచ్చే నెల 4వ తేదీలోగా 1-10 తరగతుల్లో అవసరమైన పరీక్షల నిర్వహణను పూర్తి చేయాలని ఆదేశించారు.. మే 6వ తేదీ నుంచి వేసవి సెలవులు ఉండగా

➪ జులై 4వ తేదీ నుంచి స్కూళ్లు రీ-ఓపెన్ కానున్నాయి.. అంటే, జులై 4వ తేదీ నుంచి 2022-23 విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది.
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]