➪ *డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్ ::*
🚔 ఇకపై డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్.. డ్రైవింగ్ స్కూల్ లో ఇచ్చే సర్టిఫికెట్ ఆధారంగా టెస్ట్ లేకుండా లైసెన్స్ జారీ చేయనున్న రవాణాశాఖ. జూలై 1 నుంచి అమలు.. నూతన మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం.

*JSS Officer AP App 2.6 Updated to Version 08.05.2022*
New Version Features :
Enhancements and bug fixes
*Link -* https://play.google.com/store/apps/details?id=com.dkodeglobal.swatchsankalp

రేపు(మే 11) కోనసీమ జిల్లాలో సీఎం జగన్ గారి పర్యటన | మత్స్యకార భరోసా కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం
#YSRMatsyakaraBharosa
#YSRMatsyakaraBharosa
Severe Cyclone ASANI information_10052022_0545 AM.pdf
856.5 KB
Severe Cyclone ASANI information_10052022_0545 AM.pdf
టెన్త్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌పై ఏపీ సర్కార్ కఠిన చర్యలు. నారాయణ సంస్థల అధినేత నారాయణ అరెస్
Dear all,
2019-20 నుంచి ఇప్పటి వరకు అన్నీ పథకాలకి సంబందించిన వాలంటీర్ cluster wise Eligible / Ineligible list ( Year wise) ఈ క్రింది link ద్వారా Download చేసుకోవచ్చు.
👇
[ https://egsws.ap.gov.in/reports1.aspx ]
👆
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]

*ఏపీలో రేపటి ఇంటర్ పరీక్షలు వాయిదా*
రేపు జరగాల్సిన ఇంటర్ పరీక్షలు అర్ధాంతరంగా వాయిదా పడ్డాయి. తుపాను వల్ల పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్టు ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్ పరీక్షను ఈ నెల 25 నుంచి నిర్వహిస్తామని స్పష్టం చేసింది

Draft Lr to DCs on MLAs Visit 10.5.22 modified (1).pdf
405.3 KB
Draft Lr to DCs on MLAs Visit 10.5.22 modified.pdf
*🔰Schemes Information Received by the Family members from 2019*
*☑️ Digital Assistant login లో వున్న Navasakam Beneficiary Management System tab "Create a Grievence" option నందు Citizen యొక్క Aadhar Number enter చేసి, ఏదైనా ఒక scheme select చేసుకొని "Get Details" option మీద click చేస్తే...*
*☑️ ఆ citizen యొక్క family members కి సంబందించిన individual data...*
*1️⃣ Citizen name*
*2️⃣ Scheme Name*
*3️⃣ Year*
*4️⃣ Disbursed amount*
*🔰 "Schemes Information Received by the Family members from 2019" data మొత్తం display అవుతుంది.*

రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ షురూ. రాష్ట్ర వ్యాప్తంగా 1,79,060 మందికి మంజూరు. ఈ నెల 17 నాటికి పూర్తి చేయాలని నిర్ణయం #YSRJaganannaColonies