VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
💥 *YSRPK TECHNICAL UPDATE*

Dear All,
We are checking the issue on Pensioners mapping with VV/WV and confirm ASAP.
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
PROBATION-DECALRATION-APPROVAL-FORM-BY-DDO-AND-GSWS-EMPLOYEE.pdf
348.1 KB
💥 *ప్రోబేషన్ డిక్లరేషన్ మాడ్యూల్ - అప్లికేషన్ ఫారం :*
*అమ్మఒడి పథకం e-KYC :* BOP అప్లికేషన్ లో అమ్మఒడి పథకం లబ్ధిదారుల వివరాలు అర్హతల మేరకు కొన్ని ADD అవ్వటం జరిగాయి. గమనించగలరు. @VolunteerConnection
🤳 *"డిసెంబర్ నెల | పెన్షన్ పంపిణీ డాష్బోర్డ్ లింక్"*
👇
[ https://bit.ly/3wZQYcY ]
*Q.* For the *"Mother not available"* cases of amma vodi the grievance should be raised with mother aadhar no or father aadhar no.?

*Ans :* Father.
💥 *PMJJBY &PMSBY :*

👉PMJJBY (ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన) ప్రీమియం అమౌంట్ ₹330 నుండి ₹436 కు పెంపు

👉PMSBY (ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన) ప్రీమియం అమౌంట్ ₹12 నుండి ₹20 పెంపు

*Note :* JUNE 1,2022 నుండి అమలు

*జాయిన్ :* https://t.me/VolunteerConnection
*RBIS. 2.9.5v వర్క్ అవుతుంది*
☑️ "NPCI Inactive benficiaries list" provided in WEA login.. #AmmaVodi
💥 *Pension Update :*

👉🏽 We have hold 20k pensioners in Payment APP due to capturing Caste and Sub Caste.

👉🏽Now we are releasing Separate Mobile APP for online locations to capture Caste and Sub Caste so that payment will be enabled automatically

👉🏽 We will provide seperate apk for capturing caste details In 30-60 min.

- Pension Team

Join : https://t.me/VolunteerConnection
2.1v_YSR Pension Kanuka App .apk
28.2 MB
*YSR Pension Kanuka App | 01.06.2022*

*New Version :: 2.1*

👆
*Pensioner Caste Details Update.*
➪ *వైస్సార్ పెన్షన్ కానుక 2.1v | న్యూ యాప్ 01.06.2022 ::*
👇
[ http://bit.ly/YSRPK_2-1v ]

[ http://bit.ly/YSRPK_2-1v ]
👆
"PENSIONER CASTE DETAILS అనే ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది. ఇందులో పెన్షన్ దారుల కాస్ట్ & సబ్ కాస్ట్ నమోదు చేయాలి.
👆
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
💥 *JVD అప్డేట్ :*

👉🏽Pre matric Scholarship for students of parents engaged in occupations involving cleaning and health hazard prone

👉🏽 Online Application Format for 2021-22 Academic Year - Draft.

Option enabled in Navasakam portal WEA login.
💥 *ACB App Update :*

*ప్రభుత్వ శాఖలో అవినీతిని రూపుమాపేందుకు కొత్త యాప్ ను ప్రారంభించిన సీఎం*

- 𝐀𝐧𝐭𝐢 - 𝐂𝐨𝐫𝐫𝐮𝐩𝐭𝐢𝐨𝐧 𝐁𝐮𝐫𝐞𝐚𝐮 (𝐀𝐂𝐁) 14400 𝐀𝐩𝐩 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝
👇
https://play.google.com/store/apps/details?id=in.gov.ap.acb.citizen
👆
✅️ *ACB 14400 తో ప్రజలు ఈ యాప్ లో ఫిర్యాదు చేయవచ్చు.*
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
*జూన్ నెలలో అమలుకానున్న పథకాలు ::*

☛ జూన్ 7న - రైతు రథం పథకం కింద రైతన్నలకు 3800 ట్రాక్టర్ల పంపిణి మరియు 5000 పైగా వ్యవసాయ యంత్రాల పంపిణి.

☛ జూన్ 14న - ఖరీఫ్-21లో పంటలు నష్టపోయిన రైతులకు వైఎస్సార్ ఉచిత పంటల భీమా

☛ జూన్ 23న - అమ్మ ఒడి పథకం
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
అమ్మఒడి పథకానికి అర్హులు అయినప్పటికీ BOP మొబైల్ అప్లికేషన్ లో e-KYC కు పేరు రానట్టు అయితే వారికి అర్జీ నమోదుకు DA/WEDS వారి లాగిన్ NBM లో *"Eligible but not came for EKYC"* ఆప్షన్ ఇవ్వటం జరిగింది.

*NOTE :*
1. Gender, Name, Age వలిడేషన్ ను అమ్మఒడి పథకానికి పరిగణలోకి తీసుకోరు.
2. మొదట *"స్కీం వాలిడేషన్"* లో డేటా సరి చూసుకొని అనర్హత కు ఏవైనా కారణాలు ఉంటే పై ఆప్షన్ లో వారికి అర్జీ పెట్టనవసరం లేదు. ఏ అనర్హత ఉంటే వాటిని పరిగనించాలి.

*[Join: https://t.me/VolunteerConnection]
💥 *అమ్మఒడి-NBMS సమాచారం :*

*"విద్యార్ధి యొక్క తండ్రి మరణించినట్టు"* (లబ్ధిదారులు) అయితే వారికి అర్జీ నమోదుకు అవకాశం ఇవ్వటం జరిగింది. మరియు *"Child Death"* ఆప్షన్ ను ఒకే ఆప్షన్ *"MOTHER/GURDIAN/CHILD/FATHER DEATH"* లోకి మెర్జ్ చెయ్యటం జరిగింది.

*Note :*
1. పథకానికి అర్హత ఉన్నదా లేదా అని DA/WEDS లేదా WEA/WWDS వారి లాగిన్లో , అర్జీ నమోదు DA/WEDS వారి లాగిన్ లో అవకాశం ఉన్నది.
2. అర్హుల జాబితా లో ఉండి వారు అనర్హులు అయితే వారిని హోల్డ్ లో ఉంచటానికి WEA/WWDS వారి NBM పోర్టల్ లో *"HOLD"* ఆప్షన్ ఇవ్వటం జరిగింది.
💥 *Pre_Matric స్కాలర్షిప్ సమాచారం :*

👉🏽 ఈ పథకం ద్వారా పారిశుధ్య రంగంలో పని చేస్తున్న వారి పిల్లల చదువు కు స్కాలర్షిప్ అందించడం జరుగుతుంది.
👉🏽 AP లో గ్రామ వార్డ్ సచివాలయంలో పని చేసే WEA /WĒDPS ఆప్షన్ కల్పిస్తారు.
👉🏽 ఈ ఏడాది కి సంబంధించి సచివాలయ స్తాయిలో జూన్ 10 నాటికి అప్లికేషన్స్ స్వీకరణ పూర్తి చేయాలి.
👉🏽 అర్హుల జాబితా జూన్ 17 న సోషల్ ఆడీట్ కొరకు ప్రదర్శించడం జరుగుతుంది.
Appln_form_Pre_matric_sch_scheme_for_students_of_parents_in_cleaning.pdf
362.1 KB
*Pre_Matric స్కాలర్షిప్ అప్లికేషన్ ఫారం ::*
Pre_matric_scholarships_Parents_in_cleaning_occupations_Guidelines.pdf
102.3 KB
*Pre_Matric స్కాలర్షిప్ గైడ్ లైన్స్ :*