VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
YSR పెన్షన్ కానుక కింద గత ఆరు నెలలుగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న పెన్షన్లను తనిఖీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం
రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతు పనుల ప్రగతిని సమీక్షించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌. అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫైఓవర్ల పూర్తికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశం. కార్పొరేషన్లు, మున్పిపాల్టీల్లో *జులై 15* కల్లా గుంతలు పూడ్చాలన్న సీఎం.
Mutation & Title Deed Services > Mutation for Corrections & Mutation For Transactions in GSWS 2.0 after successful completion In PSDA login will be available in Web Land VRO Login for Generation of Form-8
[ https://t.me/VolunteerConnection ]
*Q* :: VAHANAMITRA NEW APPLICATIONS ONLINE చేసినపుడు కొన్ని వాహనాల VEHICLE NUMBER ENTER చేసిన తరవాత *VEHICLES DETAILS NOT FOUND* అని వస్తుంది SOLUTION..?

👇

☑️ *ANSWER FROM GSWS*

We didn't received vehicle details from Transport dept. They informed that the Cutoff date is 31-05-2022 for this year Vahana mitra scheme.

కొత్తగా అప్లై చేసుకునే వారి డేటా 31-05-2022 లోపు ఎవరైతే వాహనాలు రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ల డేటా మాత్రమే డేటా తీసుకోవడం జరిగింది

Vehicles registered after cutoff date will not be considered for this year.
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
*రేపు(22.06.2022) మధ్యాహ్నం 12:00 గంటలకు ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు*
✅️ *వాహన మిత్ర కు సంబందించిన డౌట్స్ :*

*Q1.* పోయిన సంవత్సరం అర్హులు అయిన వారు ఈ సంవత్సరము వాహనమిత్ర ekyc లో చాలా మంది పేర్లూ రాలేదు.. దయచేసి కారణం తెలుపగలరు..

*Q2.* అలాగే ekyc కీ వచ్చిన benificiariy లలో ఒకరి ఆటో పోయిందట. కానీ ఆ బండి నంబర్ తో ఆయన పేరు ekyc లో వచ్చింది.. కానీ ఆయన మల్లీ కొత్త ఆటో కొనుక్కున్నాడు.. ఇపుడు ఆయనతో పోయిన బండి నంబర్ తో ekyc చేయించాలి నా లేదా కొత్త ఆటో మీద కొత్త అప్లికేషన్ apply చేయాలి నా.

దయచేసి పైన సందేహాలను నివృత్తి చేయగలరు అని కోరుచున్నాము.

*Ans from Tech Team :*

1. We will provide reasons by this weekend...
2. We will get back
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
📃 *ఇంటర్ 1 & 2 ఫలితాలకు సంబంధించిన వెబ్ సైట్ లింక్స్ | 22.06.2022 | 12:30pm తరువాత ఫలితాలు ఓపెన్ అవుతాయి ::*
👇
( https://examresults.ap.nic.in )

( http://www.bie.ap.gov.in )
👆
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
💥 *అమ్మఒడి, కాపు నేస్తం, వాహనమిత్ర సమాచారం :*

Dear all,
We are working on preparation of Ammavodi final list...
After completion of Ammavodi we will provide ineligible reasons, hold option, grievance options and other issues of Kapu nestham and Vahanamitra...
Till then complete the EKYC of eligible Applications and registering new applications....
Till then keep posting new issues, we will reply along with FAQs by this weekend...
*అమ్మఒడి :: ఈ నెల 27వ తేదీన అమ్మఒడి సాయం*
*వాలంటీర్స్ ద్వారా వైయస్సార్ బీమా ఎన్రోల్మెంట్ కొరకు ఈరోజు(జూన్ 22) చివరి తేదీ.*
👇
✓ ᴀᴘᴋ ғɪʟᴇ : http://bit.ly/YSRBIMA1-6v-Renewal
✓ ᴅᴀsʜʙᴏᴀʀᴅ ʟɪɴᴋ : https://bit.ly/3xlY1x3

[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
*:: విద్య సమాచారం ::*

జులై 5న ఏపీలో పాఠశాలలు పునః ప్రారంభం జులై 4వ తేదీన ప్రధానమంత్రి గారి పర్యటనలో భాగంగా శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటారు కావున 5వ తారీఖున పున ప్రారంభం తోపాటు విద్యా కానుక కూడా ప్రారంభిస్తారు.
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
*Citizen Outreach Campaign Program:*
1.Citizen Outreach Program for the month of June
2022 will be conducted on 29th and 30th.
2.Every functionary shall participate in campaign along with Volunteers as One Team.
3.Guidelines to the Campaign Team Members and Talking points for interaction with the citizens are communicated in the COP User Manual.
4.MPDOs/ Municipal Commissioners are requested to form Supervisory Teams with all the Line Department Officers within that Mandal / Municipalities for Monitoring of Citizen Outreach Campaign and orient them for get all Functionaries of their Departments participated in the campaign.
Please find the Focus Points for June Month COP:
1. NPCI Mapping Status
2. E-KYC Updation Status
3. Survey on Volunteer Visit
4. Survey on Scheme Related information & Bi-Annual Sanctions
5. Survey on Gadapa Gadapa Grievances Portal
6. Phone Number Update of every person in HH
7. Water supply Quality and Quantity Survey
📃 *ఇంటర్ 1 & 2 ఫలితాలకు సంబంధించిన వెబ్ సైట్ లింక్స్ | 22.06.2022 | 12:30pm తరువాత ఫలితాలు ఓపెన్ అవుతాయి ::*
👇
( https://examresults.ap.nic.in )

( http://www.bie.ap.gov.in )
👆
[ 𝗝𝗼𝗶𝗻 : https://t.me/VolunteerConnection ]
🔰𝐉𝐕𝐃 𝐕𝐢𝐝𝐲𝐚 𝐃𝐞𝐞𝐯𝐞𝐧𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: జగనన్న విద్యా దీవెన 2022 April-June క్వార్టర్ కి సంబంధించి షెడ్యూల్ విడుదల..

✓ జూలై 1 నుంచి జూలై 30 వరకు సచివాలయల ద్వారా లబ్ధిదారుల EKYC
✓ జూలై 1 నుంచి 7 వరకు అనర్హులైన అభ్యర్థులకు నోటీసులు

✓ జూలై 30న తుది జాబితా.. ఆగస్టులో అమౌంట్ విడుదల.
💥 *సిటిజెన్ ఔట్రీచ్ సర్వే - జూన్ 2022 :*

• *సర్వే తేదీలు :* జూన్ 29 & 30
• ప్రతీ ఉద్యోగి పాల్గొనాలి.
• కొత్తగా *"1.GGJP ప్రోగ్రాం అర్జీ స్థితి 2. వాటర్ సప్లై & క్వాలిటీ"* జోడించటం జరిగింది. పాత ఆప్షన్ లు అలానే కొనసాగును.

✅️ *మొబైల్ అప్లికేషన్ :*
👇
[ https://bit.ly/3wSnzA9 ]

[ http://bit.ly/GSWS-COP ]

✅️ *డాష్ బోర్డు లింక్ :*
👇
[ http://bit.ly/3D2HK10 ] #COP
*ఏపీ ఇంటర్ :* జూన్ 25 నుంచి జూలై 5వ తేదీ. వరకు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫీజులు చెల్లింపులు . ఆగస్టు 3 నుంచి 12వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్లలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ/బెటర్మెంట్ పరీక్షలు.
v1.4-YSRKapuNestham.apk
5.5 MB
*Kapu Nestham eKYC app 1.4v*
👇
( http://bit.ly/YSRKapuNestham1_4v )

● In this version add beneficiary status option