VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
ఆర్థిక నేరగాడు విజయ్‌ మాల్యాకు సుప్రీంకోర్టు జైలు శిక్ష విధించింది. 2017లో కోర్టు ధిక్కరణ కేసులో మాల్యాకు నాలుగు నెలల జైలు శిక్షతో పాటు ₹2వేల జరిమానా వేసింది.
*వాహనమిత్ర - WEA/WWDS :* *అనర్హులు అయి అర్హుల జాబితాలో పేర్లు వచ్చిన వాహనమిత్ర లబ్ధిదారులను హోల్డ్ లో పెట్టడానికి ఆప్షన్ ప్రస్తుతం పనిచేయుచున్నది.*
*జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం పేరుతో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ*
*Q* 👉నేతన్న నేస్తం new applications ఇంకా ఓపెన్ కాలేదు. ఎపుడు నుండి start అవుతుంది sir??

*ANSWER from GSWS*

We didn't received any
information from Handlooms department.
Once we receive any update we will post in group.
[ 𝗧𝘄𝗶𝘁𝘁𝗲𝗿 𝗣𝗮𝗴𝗲 : https://twitter.com/news_volunteer ]
*🌾 పీఎం కిసాన్ :🌾*

👉 రైతులకు గమనిక , పీఎం-కిసాన్ వస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా CSC సెంటర్ లో లేదా మీ సేవ సెంటర్ లో కాని pmkisan.gov.in వెబ్సైటు లో E-KYC తప్పని సరిగా చేసుకొవాలి. E-KYC చేసుకుంటేనే తదుపరి డబ్బులు వస్తాయి.

👉 ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్న రైతులు స్వయంగా [ pmkisan.gov.in ] అనే వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో e-kyc అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆధార్ నెంబర్ మరియు ఆధార్ కి లింక్ ఉన్న ఫోన్ నెంబరుతో OTP ద్వారా స్వయంగా మీరే E-KYC చేసుకోవచ్చు.

👉 చివరి తేదీ జూలై 30. లేకుంటే 12వ విడత PM కిసాన్ మొత్తం అటువంటి రైతులకు విడుదల చేయబడదు.

👉 ఏదైనా స్పష్టత కోసం దయచేసి మీ రైతు భరోసా కార్యాలయ అధికారిని సంప్రదించండి.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
పేదలందరికి ఇల్లు పథకం ద్వారా ఇచ్చిన హౌస్ సైట్ లబ్ధిదారుల e-KYC (బయోమెట్రిక్) తీసుకునేందుకు BOP (Beneficiary Outreach Program) మొబైల్ అప్లికేషన్ లో ఆప్షన్ ఇవ్వటం జరిగింది. కనుక సచివాలయ ఉద్యోగులు మరియు సంబంధిత వాలంటీర్లు కూడా లాగిన్ అయ్యి మీ క్లస్టర్ పరిధిలోని వారి e-KYC కు వచ్చిన పేర్లు కి బయోమెట్రిక్ వేసి పూర్తి చెయ్యగలరు.

■ *మొబైల్ అప్లికేషన్ లింక్ :*

[ http://bit.ly/Beneficiary-Outreach-6_1v ]

■ *e-KYC రిపోర్ట్ లింక్ :*

[ https://bit.ly/3P6tKc2 ]

■ *హౌస్ సైట్ ఈకేవైసి చేయు విధానం :*

[ https://bit.ly/3yuCJfY ]

[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
V 5.9 Beneficiary Outreach App .apk
8.6 MB
*బెనెఫిషరీ ఔట్రీచ్ 5.9*
*Housesite Survey Update :*

House Site సర్వే లో కొన్ని మార్పుల కొరకు BOP అప్లికేషన్ లో కొన్ని మార్పులు చెయ్యనున్నారు. మరో 15 నిముషాల్లో కొత్త వెర్షన్ మొబైల్ అప్లికేషన్ రానుంది. అందరు గమనించగలరు.

Dear All, We are making changes in Housesite Survey in BOP App, Data will not update in next 15 minutes , Pls wait We will release new version
V.6.0-Beneficiary Outreach.apk
8.6 MB
*బెనెఫిషరీ ఔట్రీచ్ 6.0*
http://bit.ly/Beneficiary-Outreach-6_0v
🏘️ *హౌస్ సైట్ ఈకేవైసి - బెనిఫిషరీ ఔట్రీచ్ 6.1v యాప్ᵛ* ::
👇
[ http://bit.ly/Beneficiary-Outreach-6_1v ]

🏘️ *EKYC - రిపోర్ట్ లింక్*
👇
[ https://bit.ly/3P6tKc2 ]

అందరికి షేర్ చేయండి👆
[ *ట్విట్టర్ పేజీ* : https://twitter.com/news_volunteer ]
🌡 G/W Volunteer App నందు "(Covid -19) - 47th ఫీవర్ సర్వే " అప్డేట్ చేయబడినది.
( ప్రస్తుతం ఫీవర్ సర్వే పనిచేస్తుంది )

☛ *GSWS Volunteer App Link :*
👇
( 𝗟𝗶𝗻𝗸 :- http://bit.ly/3CuAJnR )

☛ *Dash Board Link :*
👇
( 𝗟𝗶𝗻𝗸 :- http://bit.ly/47thFeverSurveyDashboard )
➜ 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 :
https://t.me/VolunteerConnection
*15.07.2022..న విశాఖ లో నాలుగో ఏడాది వాహన మిత్రᵛᶜ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్ గారు* #YSRVahanaMitra
*వాహన మిత్ర సమాచారం :* WEA/WWDS లాగిన్స్ లో కొన్ని పేర్లు add చేయడం జరిగినది వెరిఫికేషన్ కి NBM LOGIN లో చెక్ చేసుకొని క్లియర్ చేయండి. #Vahanamitra
*నేతన్న నేస్తం సమాచారం :*

▪️ BOP అప్లికేషన్ 6.0 వెర్షన్ లో నేతన్న నేస్తం కు సంబంధించి WEA/WWDS INCHARGES ఉన్న చోట లాగిన్ అయ్యే విధానం.

1. FIRST UNINSTALL OLD BOP VERSION AND INSTALL LATEST VERSION 6.0

▪️ *V6.0 BOP మొబైల్ అప్లికేషన్ లింక్ :* 👇🏽

[ http://bit.ly/Beneficiary-Outreach-6_0v ]

2.లాగిన్ అయినప్పుడు "SELECT YOUR DESIGNATION" అనే చోట WEA అని సెలెక్ట్ చేసుకుని లాగిన్ అవ్వాలి

3. అప్పుడు మీ సచివాలయంకు సంబంధించి నేతన్న నేస్తం లబ్ధిదారులు డేటా DISPLAY అవుతుంది #NethannaNestham
🏘️ *హౌస్ సైట్స్ eKYC రిపోర్ట్ ను క్లస్టర్ వారిగా డేటా చూచుకొనేందుకు అప్డేట్ అవ్వడం జరిగింది*
👇
[ https://bit.ly/3RtpgOc ]
👆
అందరికి షేర్ చేయండి
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*లోన్ యాప్ బెదిరింపులు మహిళ ఆత్మహత్య*
*గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారి ముఖ్య సందేశం*
విజయనగరం జిల్లాలో ఉన్న తాసిల్దార్ లకు ఎంపీడీవో లకు మున్సిపల్ కమిషనర్లకు కు మరియు సచివాలయ ఉద్యోగులు అందరికీ ముఖ్య గమనిక.
నిన్నటి నుండి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకానికి సంబంధించిన *ఈకేవైసీ ఆడిట్ సర్వే* జరుగుతున్న విషయం మీ అందరికీ విధితమే అయితే ఇందులో కొన్ని సందేహాలని ఈ సందేశం ద్వారా నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం

*1). Ineligible బెనిఫిషరీ కి ఈకేవైసీ చేయవచ్చా?*
*Ans:* చేయకూడదు మరియు వారికి ఇదివరకే పట్టా ఇచ్చినట్లయితే దానిని వెనక్కి తీసుకోవాలి.

*2) OWN SITE బెని ఫిషరీ కి ఈ కేవైసీ చేయవచ్చా?*
Ans:* చేయవచ్చు ,కాకపోతే వారి యొక్క పొజిషన్ సర్టిఫికేట్ తో ఫోటో తీసి మాత్రమే ఈ కేవైసీ చేయించాలి.
పొజిషన్ సర్టిఫికెట్ లేనిచో ఈకేవైసీ చేయకూడదు.

*3). బెనిఫిషరీ అందుబాటులో లేకపోతే ఈ కేవైసీ ఎలా చేయాలి?*
*Ans:* అందుబాటులో లేని సమయంలో వారి యొక్క ఏ కుటుంబ సభ్యుల వివరాలు అయితే మన సర్వే app లో కనిపిస్తాయో వారి బయోమెట్రిక్ తో సర్వే పూర్తి చేయవచ్చు.

*4). TIDCO బెనిఫిషరీనీ సర్వే చేయవచ్చా?*
*Ans:* చేయవచ్చు కాకపోతే పట్టా ఇచ్చినట్లయితే పట్టా ఇచ్చినట్లు పట్టా ఇవ్వకపోతే ఇవ్వ నట్లు సర్వే App లో ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది

*5). తన సచివాలయం పరిధిలో కాకుండా వేరే సచివాలయ పరిధిలోని బెని ఫిషరీ డేటా మీ లాగిన్ లో చూపిస్తే సర్వే చేయవచ్చా?**
*Ans:* చేయకూడదు.

*ఇట్లు*
కలెక్టర్ వారి కార్యాలయం విజయనగరం
FORWARDED AS RECEIVED
[ 𝗧𝘄𝗶𝘁𝘁𝗲𝗿 𝗣𝗮𝗴𝗲 : https://twitter.com/news_volunteer ]
🏘️. *హౌస్ సైట్ సర్వే కు సంబందించి ఏ ఏ సచివాలయం లో ఏ ఏ వాలంటీర్ క్లస్టర్ HOUSE SITES e-KYC (బయోమెట్రిక్) పూర్తి చేసారో లేదో ఫోటో లతో సహా చూసుకునే రిపోర్ట్ లింక్ :*
👇
[ https://bit.ly/3P6tKc2 ]

[ https://bit.ly/3P6tKc2 ]