VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
1782400_Launch_of_Navaratnalu_Biannual_Sanctions_on_19th_July_2022.pdf
68.3 KB
Launch of Navaratnalu Biannual Sanctions on 19th July 2022.pdf
డిసెంబర్ 2021 నుంచి జూన్ 2022 వరకు వివిధ పథకాలకు అర్హులు అయ్యిఉండి నగదు జమ కానీ లబ్ధిదారులకు ఈ నెల 19వ తారీఖు న లబ్ది చేకూరును. #NavaratnaluBiannualSanctions
అందరు వాలంటీర్లు కొత్తగా అప్డేట్ అయిన *"Beneficiary Outreach"* మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 6.1 ను కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు. పాత వెర్షన్ ను డిలీట్ చేసి కొత్త వెర్షన్ ను Install చేసుకోగలరు.
👇
[ http://bit.ly/Beneficiary-Outreach-6_1v ]

[ http://bit.ly/Beneficiary-Outreach-6_1v ]
👆
అందరికి షేర్ చేయండి
*BOP 6.1 లో నేతన్న నేస్తం తీసివేయుట జరిగినది.*
V-6.1-Beneficiary Outreach.apk
8.6 MB
*బెనెఫిషరీ ఔట్రీచ్ 6.1*
http://bit.ly/Beneficiary-Outreach-6_1v
*BOP 6.1v లో నేతన్న నేస్తం తీసివేయుట జరిగినది.*
*YSR BIMA APP :* *Enrollment* Option Still Working.
( http://bit.ly/YSRBIMA1-7v-Renewal )
*నేతన్న నేస్తం 2022-23*

BOP app నందు నేతన్న నేస్తం కి సంబందించి మరి కొంతమంది లబ్దిదారుల పేర్లు eKYC వెరిఫికేషన్ కి add అయ్యాయి.
( http://bit.ly/Beneficiary-Outreach-6_1v )
*NOTE ::*

☑️ This is not eligible list, it is field verification of last year beneficiaries.

🟡 Final eligible list will be based on "field verification as well as six step and other validations".

☑️ Please complete field verification of list enabled in BoP App.
జగనన్న తోడు-ఫేస్-5.pdf
75.4 KB
Jagananna Thodu (2022)- Launching of Jagananna Thodu Phase 05 is scheduled on 26-07-2022
Collection_of_aadhaar_data_from_electors_on_voluntary_basis_for.pdf
2.7 MB
*ఓటర్ - ఆధార్ కార్డు లింకింగ్ కు సంబందించిన సమాచారం :*
📝 వాలంటీర్లు జోక్యం ఎన్నికలు, ఎన్నికల సంబంధ ఎలక్టోరల్ జాబితా రూపకల్పన, సవరణ వంటి విధుల్లో ఉండకూడదని ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం జారీ చేసిన ఉత్తర్వులు. వారిని పోలింగ్ ఏజెంట్లుగా కూడా నియామకము చేయకూడదని జిల్లా ఎన్నికల అధికార్లు & కలెక్టర్లకు స్పష్టం చేసింది.
👇
☑️ Memo.No.818/Elecs.D/22_1 _ 13.07.2022
[ http://bit.ly/ElectionsVolunteerSystem ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
*మున్సిపల్ కార్మికుల జీతాల పెంపునకు పచ్చజెండా ఊపిన సీఎం శ్రీ వైయస్ జగన్.*

*18 వేల నుంచి 21 వేల రూపాయలకు పెరగనున్న పారిశుద్ధ్య కార్మికుల జీతాలు. ఆక్యుపేషన్ అలవెన్స్ పై త్వరలో నిర్ణయం.*
[ 𝗧𝘄𝗶𝘁𝘁𝗲𝗿 𝗣𝗮𝗴𝗲 : https://twitter.com/news_volunteer ]
*Government scheduled to 2nd launch of Jagananna Thodu 2022 on 26th July 2022*
☞︎︎︎ నేడు(15.07.2022) వైజాగ్ లో సీఎం జగన్ గారి చేతుల మీదుగా వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ వాహన మిత్ర ఆర్థిక సాయం

☞︎︎︎ 2,61,516 మందికి రూ.261.51 కోట్లు జమ చేయనున్న సీఎం

☞︎︎︎ అర్హులైన సొంత ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్‌ కలిగిన డ్రైవర్లకు ప్రతి ఏటా 10 వేల ఆర్థిక సాయం

☞︎︎︎ నేటితో కలిపి ఈ నాలుగేళ్లలో మొత్తం రూ.1,025.96 కోట్ల ఆర్థిక సహాయం చేసిన జగనన్న ప్రభుత్వం #YSRVahanaMitra
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
☞︎︎︎ 18–59 ఏళ్ల వారికి ఉచితంగా ప్రికాషన్‌ డోస్‌ - అన్ని ప్రభుత్వ వ్యాక్సిన్‌ కేంద్రాల్లో టీకా  

☞︎︎︎ నేటి(15.07.2022) నుంచి ఉచితంగా  ప్రికాషన్‌ డోస్‌

☞︎︎︎ సెప్టెంబర్ నెలాఖరు వరకూ స్పెషల్‌ డ్రైవ్‌.
[ 𝗧𝘄𝗶𝘁𝘁𝗲𝗿 𝗣𝗮𝗴𝗲 : https://twitter.com/news_volunteer ]
*ట్రైనింగ్ సమాచారం - PS/WAS, PS Gr-VI(DA)/WEDPS :*


▪️ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు *"CRAD సాఫ్ట్వేర్"* కు సంబంధించి *"ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు"* దిగువ తెలిపిన 2000 సచివాలయాల్లో ట్రైనింగు ఇవ్వడం జరుగును. PS/WAS, PS Gr-VI(DA)/WEDPS వారు ట్రైనింగు హాజరు అవ్వవలసి ఉంటుంది.

▪️ *Topic:* GSWS - Training on Card Software Installation

▪️ *Hosted by:* Addl Commissioner GSWS

▪️ *Link:* http://bit.ly/3o1Hx7R

▪️ *Date and Time:* Friday, Jul 15, 2022 3:00 pm | 2 hours

▪️ *Meeting number:* 2510 164 6496

▪️ *Password:* thVeZHXd353

▪️ *Agenda:* Training on Card Software Installation #Training
నేడు(15.07.2022) వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ గారు ఏరియల్ సర్వే
🎓 *జగననన విద్యా కానుక పంపిణి కొరకు సూచనలు ::*
👇
[ https://bit.ly/3O8Uwis ]
🚖 *వైస్సార్ వాహనమిత్రా నాలుగో ఏడాది ఆర్థిక సాయం కార్యక్రమం LIVE*
👇
[ https://youtu.be/tWj2HwGLpGQ ]
▪️ పీఎం కిసాన్ పథకం లో వచ్చే విడత 2,000/- రూపాయలు రైతు ఖాతా లో జమ అవ్వాలి అంటే పీఎం కిసాన్ లాగిన్ లో ప్రతి రైతు ఆధార్ OTP EKYC చేయించుకోవాలి.

▪️ దీని కోసం రైతులు సొంతం గా కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చేసుకొన వచ్చు.

▪️ *చివరి తేదీ* - 31.07.2022

▪️ *Link* :: 👇

[ http://bit.ly/PMK-Aadhar-eKYC ]

[ http://bit.ly/PMK-Aadhar-eKYC ] #PMKisan
అందరికి షేర్ చేయండి👆
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
🚖 *వాహనమిత్రᵛᶜ పేమెంట్ స్టేటస్ లింక్* ::

[ *𝗟𝗶𝗻𝗸* : https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ]

👆 లబ్ధిదారుని ఖాతా లో మనీ పడిందా? లేదా? ఏ ఖాతా లో పడింది? అనే విషయాన్ని వారి ఆధార్ నెంబర్(UID) ద్వారా తెలుసుకొనగలం.
అందరికి షేర్ చేయగలరు👆
[ Jᴏɪɴ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]