VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
■ పీఎంజీకేఏవై బియ్యం పంపిణీకి కేంద్రం అనుమతి

■ ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులకు బియ్యం పంపిణీకి అనుమతి.

■ ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలకు అంగీకరించిన కేంద్రం

■ ఆగస్ట్ 01 నుంచి NFSA కార్డుదారులకు బియ్యం పంపిణీ

[ *టెలిగ్రామ్ ఛానల్* : https://t.me/VolunteerConnection ]
HIV-AIDS-Awareness VSWS.pdf
84.6 KB
HIV/AIDS – Create Awareness among public through Village / Ward Secretariats- Requested to issue instructions -Regarding.
Memo.No.1792990-EWS-C-2022(1).pdf
736.5 KB
*YSR KAPU NESTHAM LAUNCHING*

2️⃣9️⃣-0️⃣7️⃣-2️⃣0️⃣2️⃣2️⃣
వరద బాధితులకు నగదు సాయం

93,745 కుటుంబాలకు బ్యాంకు ఖాతాలో జమ

బాధితులు ఇబ్బందులు పడకుండా అడుగడుగునా చర్యలు

నగదు పంపిణీ గతంలో కాగితాలకు మాత్రమే పరిమితం

మరో లక్ష కుటుంబాలకు నిత్యావసర వస్తువులు

25 కిలోల బియ్యం, సరుకులు ఇంటింటికి వెళ్లి పంపిణీ
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
పిల్లల ఆధార్‌లో వేలి ముద్రల అప్‌డేట్‌

ఈ బుధ, గురు వారాల్లో 3 వేల సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు

ఉచితంగా వేలిముద్రల అప్‌డేట్‌

5, 15 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఒక్కరికీ తప్పనిసరి

రాష్ట్రంలో 1.09 కోట్ల మంది ఆధార్‌లో వారి చిన్నప్పటి వేలిముద్రలే

ప్రతి నెలా ఒకట్రెండు రోజులు సచివాలయాల్లో ఆధార్‌ క్యాంపులు.. అర్హులైన పిల్లలు ముందే గుర్తింపు

వలంటీర్ల ద్వారా సమాచారం

గంటకు 15 మందికి క్యాంపులో సమయం కేటాయింపు
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
సచివాలయాల ఉద్యోగులకు ఈ నెల నుంచే పెరిగిన వేతనాలు

ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ కార్యదర్శి

ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయడంతో కొత్త పీఆర్సీ మేరకు వేతనాలు

గ్రామ సచివాలయ ఉద్యోగుల వేతనాలకు రూ.768.60 కోట్లు అదనంగా విడుదల

వార్డు సచివాలయ ఉద్యోగుల వేతనాలపై నేడో రేపో ఉత్తర్వులు

ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగులు
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
ఆగస్ట్ 01 నుంచి ఉచిత బియ్యం పంపిణీ

విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల్లో పీఎంజీకేవై అమలుకు చర్యలు

మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు సీఎం అంగీకారం

విశాఖ, తిరుపతి కార్పొరేషన్‌లలో మినహా ఉత్తరాంధ్ర, రాయలసీమలోని 7 ఉమ్మడి జిల్లాల్లో పంపిణీకి ఏర్పాట్లు

రాష్ట్రంలోని 89.20 లక్షల మంది ఎస్సీ, ఎస్టీలకూ ఉచిత బియ్యం.. మ.3.30 నుంచి రేషన్‌ దుకాణాల వద్దే పంపిణీ

నెలాఖరు నాటికి కూపన్లు అందజేత

[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
అక్టోబర్‌ 2 నాటికి 2 వేల సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు
*బీమా సాయానికి హ్యాప్ పే కార్డులు*

వైఎస్సార్ బీమా ఉండి చనిపోయిన వ్యక్తి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.20వేలు అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హ్యాప్ పే కార్డులను అందజేయనుంది. ఇప్పటికే తిరుపతి జిల్లాలో ఈ కార్డులను గ్రామ, వార్డు సచివాలయాలకు చేరుస్తున్నారు. త్వరలో లబ్ధిదారులకు పంపిణీ న్నారు.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
*Enabling additional Financial support of Rs.200/- to Gram / Ward Volunteers in CFMS Portal Upto 31/03/2023 :*
*AP Seva Portal Update - PSDA/WEDS :*

గతం లో స్లాట్ బుక్ చేసిన సదరం సర్వీస్ లు అన్ని కూడా పేమెంట్ కు రావటం జరిగింది. ఒక స్లాట్ బుకింగ్ కు ఛార్జ్ 35/- చూపిస్తున్నాయి. గమనించగలరు.
[ 𝗧𝘄𝗶𝘁𝘁𝗲𝗿 𝗣𝗮𝗴𝗲 : https://twitter.com/news_volunteer ]
*వాలంటీర్లకు/వెల్ఫేర్ సహాయకులకు గమనిక :*

▪️ వాలంటీర్స్ /వెల్ఫేర్ సహాయకులు అందరు JVD 3rd quarter స్టూడెంట్ కి EKYC చేపించవలెను.

▪️ July 30 లోపు చేపించు కోవలెను.

▪️ స్టూడెంట్ అందుబాటులో లేనప్పుడు AP లో ఎక్కడైనా వేసుకోవచ్చును.

▪️ *e-KYC చేసుకోని వాళ్ళు కు అమౌంట్ పడదు.*

▪️ *e-KYC రిపోర్ట్ లింక్ :* 👇🏽

[ https://bit.ly/3zqujYG ]

[ https://bit.ly/3zqujYG ]

▪️ *Beneficial Outreach App లింక్ :* 👇🏽

[ http://bit.ly/Beneficiary-Outreach-6_5v ]

[ http://bit.ly/Beneficiary-Outreach-6_5v ]

[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
📰 *దినపత్రిక రసీదు యాప్ లో అప్లోడ్ చేయాల్సిందే*

వాలంటీర్లకు అధికారుల ఆదేశాలు.

*ఈనాడు, అమరావతి:* గ్రామ, వార్డు, వాలంటీర్లు వినియోగించే దినపత్రికకు సంబంధించిన రసీదును వాలంటీర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో ప్రతి నెలా విధిగా అప్లోడ్ చేయాల్సిందేనని అధికారులు ఆదేశించారు. వాలంటీర్లకు దినపత్రిక కొనుక్కోవడానికి జులై నుంచి నెలకు రూ.200 చొప్పున కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దినపత్రిక తీసుకుని, నెలవారీ బిల్లు చెల్లించాక ఏజెంట్ ఇచ్చే రసీదును ఫొటో తీసి అప్లోడ్ చేయాలని సూచించారు. వాలంటీర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాప్లో కొత్తగా *'న్యూస్ పేపర్ సబ్ క్రిస్క్రిప్షన్*' పేరుతో మరో ఫీచర్ను జత చేశారు. అడగకుండానే ఇళ్లకు సాక్షి దినపత్రిక

వాలంటీర్ల ఇళ్లకు కొన్నిచోట్ల వారిని అడగకుండానే సాక్షి దినపత్రికను పంపడం చర్చనీయాంశమవుతోంది. వారు ఏ పత్రిక కావాలని కోరుకుంటున్నారో తెలుసుకోవడం లేదు. సదరు దినపత్రిక సిబ్బంది. వాలంటీర్ల ఇంటి చిరునామాను సమీప గ్రామ, వార్డు సచివాలయాల్లో తెలుసుకుని ఆ పత్రికను చేరవేస్తు న్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా, తమ అభి ప్రాయం తీసుకోకుండా దినపత్రిక వేయడంపై పలు వురు వాలంటీర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Date : 26/07/2022 EditionName : ANDHRAPRADESH PageNo: 14
🔖 *AP EAPCET 2022 ఏపీ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2022 ఫలితాలు విడుదల*
👇
[ https://cets.apsche.ap.gov.in/ ]
● *QUESTION* :: *JVD కు సంబంధించి కొంత మంది STUDENTS DROP OUTS ఉన్నారు వాళ్లకు EKYC తీసుకోవాలా SIR?*
👇
*ANSWER FROM SOCIAL WELFARE DEPT*

☑️ Pl don't do eKYC for drop outs. (డ్రాప్ ఔట్స్ వాళ్ళకి eKYC చేయవద్దు).

We will also request the tech team to provide an option for marking Drop Out student in the apk.
[ 𝗧𝘄𝗶𝘁𝘁𝗲𝗿 𝗣𝗮𝗴𝗲 : https://twitter.com/news_volunteer ]
VC minites 25.07.2022.pdf
902 KB
District Collectors VC Minutes 25-07-2022.
*AP Government has scheduled Jagananna Thodu Phase-V on 3rd August 2022.*
*వరద సహాయక చర్యల్లో వలంటీర్ల సేవలు బాగున్నాయని, బాగా పనిచేశారని సీఎం జగన్‌కు చెప్పిన కోనసీమ వరద బాధితులు*👏
*Kapu nestam ekyc*

We have cleared 4400 caste based grievances today and pushed to EKYC...
Please complete EKYC..