*AP Seva Portal Update - PSDA/WEDS :*
గతం లో స్లాట్ బుక్ చేసిన సదరం సర్వీస్ లు అన్ని కూడా పేమెంట్ కు రావటం జరిగింది. ఒక స్లాట్ బుకింగ్ కు ఛార్జ్ 35/- చూపిస్తున్నాయి. గమనించగలరు.
[ 𝗧𝘄𝗶𝘁𝘁𝗲𝗿 𝗣𝗮𝗴𝗲 : https://twitter.com/news_volunteer ]

*వాలంటీర్లకు/వెల్ఫేర్ సహాయకులకు గమనిక :*
▪️ వాలంటీర్స్ /వెల్ఫేర్ సహాయకులు అందరు JVD 3rd quarter స్టూడెంట్ కి EKYC చేపించవలెను.
▪️ July 30 లోపు చేపించు కోవలెను.
▪️ స్టూడెంట్ అందుబాటులో లేనప్పుడు AP లో ఎక్కడైనా వేసుకోవచ్చును.
▪️ *e-KYC చేసుకోని వాళ్ళు కు అమౌంట్ పడదు.*
▪️ *e-KYC రిపోర్ట్ లింక్ :* 👇🏽
[ https://bit.ly/3zqujYG ]
[ https://bit.ly/3zqujYG ]
▪️ *Beneficial Outreach App లింక్ :* 👇🏽
[ http://bit.ly/Beneficiary-Outreach-6_5v ]

[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]

📰 *దినపత్రిక రసీదు యాప్ లో అప్లోడ్ చేయాల్సిందే*
వాలంటీర్లకు అధికారుల ఆదేశాలు.
*ఈనాడు, అమరావతి:* గ్రామ, వార్డు, వాలంటీర్లు వినియోగించే దినపత్రికకు సంబంధించిన రసీదును వాలంటీర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో ప్రతి నెలా విధిగా అప్లోడ్ చేయాల్సిందేనని అధికారులు ఆదేశించారు. వాలంటీర్లకు దినపత్రిక కొనుక్కోవడానికి జులై నుంచి నెలకు రూ.200 చొప్పున కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దినపత్రిక తీసుకుని, నెలవారీ బిల్లు చెల్లించాక ఏజెంట్ ఇచ్చే రసీదును ఫొటో తీసి అప్లోడ్ చేయాలని సూచించారు. వాలంటీర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాప్లో కొత్తగా *'న్యూస్ పేపర్ సబ్ క్రిస్క్రిప్షన్*' పేరుతో మరో ఫీచర్ను జత చేశారు. అడగకుండానే ఇళ్లకు సాక్షి దినపత్రిక
వాలంటీర్ల ఇళ్లకు కొన్నిచోట్ల వారిని అడగకుండానే సాక్షి దినపత్రికను పంపడం చర్చనీయాంశమవుతోంది. వారు ఏ పత్రిక కావాలని కోరుకుంటున్నారో తెలుసుకోవడం లేదు. సదరు దినపత్రిక సిబ్బంది. వాలంటీర్ల ఇంటి చిరునామాను సమీప గ్రామ, వార్డు సచివాలయాల్లో తెలుసుకుని ఆ పత్రికను చేరవేస్తు న్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా, తమ అభి ప్రాయం తీసుకోకుండా దినపత్రిక వేయడంపై పలు వురు వాలంటీర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Date : 26/07/2022 EditionName : ANDHRAPRADESH PageNo: 14

🔖 *AP EAPCET 2022 ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2022 ఫలితాలు విడుదల*
👇
[ https://cets.apsche.ap.gov.in/ ]
👇
[ https://cets.apsche.ap.gov.in/ ]
● *QUESTION* :: *JVD కు సంబంధించి కొంత మంది STUDENTS DROP OUTS ఉన్నారు వాళ్లకు EKYC తీసుకోవాలా SIR?*
👇
*ANSWER FROM SOCIAL WELFARE DEPT*
☑️ Pl don't do eKYC for drop outs. (డ్రాప్ ఔట్స్ వాళ్ళకి eKYC చేయవద్దు).
We will also request the tech team to provide an option for marking Drop Out student in the apk.
[ 𝗧𝘄𝗶𝘁𝘁𝗲𝗿 𝗣𝗮𝗴𝗲 : https://twitter.com/news_volunteer ]
👇
*ANSWER FROM SOCIAL WELFARE DEPT*
☑️ Pl don't do eKYC for drop outs. (డ్రాప్ ఔట్స్ వాళ్ళకి eKYC చేయవద్దు).
We will also request the tech team to provide an option for marking Drop Out student in the apk.
[ 𝗧𝘄𝗶𝘁𝘁𝗲𝗿 𝗣𝗮𝗴𝗲 : https://twitter.com/news_volunteer ]
VC minites 25.07.2022.pdf
902 KB
District Collectors VC Minutes 25-07-2022.
*AP Government has scheduled Jagananna Thodu Phase-V on 3rd August 2022.*
*వరద సహాయక చర్యల్లో వలంటీర్ల సేవలు బాగున్నాయని, బాగా పనిచేశారని సీఎం జగన్కు చెప్పిన కోనసీమ వరద బాధితులు*👏
*Kapu nestam ekyc*
We have cleared 4400 caste based grievances today and pushed to EKYC...
Please complete EKYC..

*Update Regarding Hh Mapping To Mark Attendace* :
▪️ Please Inform To All Secretariat Functionaries & Volunteers, Who Have Not Added In House Hold This Error Will Come While Marking The Attendace,
▪️ Inform All Functionaries & Volunteers To Add In House Hold (Its Must).
▪️ If They Have Not Added In House Hold, They Will Not Able To Mark Attendance.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
▪️ Please Inform To All Secretariat Functionaries & Volunteers, Who Have Not Added In House Hold This Error Will Come While Marking The Attendace,
▪️ Inform All Functionaries & Volunteers To Add In House Hold (Its Must).
▪️ If They Have Not Added In House Hold, They Will Not Able To Mark Attendance.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
YSR BIMA 22-23_OICL_Claim Form_Final.pdf
365 KB
👆This is YSR bima accidental new claim form. so pl share to all Secretariats(WEA/WWDS).
Special drive for MI Mobiles.pdf
111.6 KB
*Special Drive For MI Mobiles*
Please check *YSR KAPU NESTHAM* ELIGIBLE & INELIGIBLE LIST, IN WEA/WWDS NBM LOGINs.
☑️ *Q. Kapu nestam electricity grievances:*
👇
*Answer:* Electricity data updates once in a month after billing cycle
☑️ *Q. Will they eligible after that. I think if they are eligible will get amount in bi-annual scheme in Dec 2022*
👇
*Answer:* Bi Annual
🔊 *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection

☑️ *సిటిజెన్ ఔట్రీచ్ 2.3v* అప్డేట్ చేయబడింది. అందరూ సెక్రటరీలు మరియు వాలంటీర్లు ఈ క్రింది PLAY STORE లింక్ ద్వారా అప్డేట్ చేసుకొనగలరు.
👇
[ http://bit.ly/GSWS-COP ]
[ http://bit.ly/GSWS-COP ]
👆
☑️ *What's New* : Survey related questionnaire get updated.
☑️ *సర్వే తేదీ* - జూలై 29 & 30
అందరికి షేర్ చేయగలరు 👆
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
👇
[ http://bit.ly/GSWS-COP ]
[ http://bit.ly/GSWS-COP ]
👆
☑️ *What's New* : Survey related questionnaire get updated.
☑️ *సర్వే తేదీ* - జూలై 29 & 30
అందరికి షేర్ చేయగలరు 👆
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
● *APTET Hall Tickets 2022 Released.*
● *Exams from 6th August to 21st August*
● *Download Link ::*
👇
[ https://aptet.apcfss.in/CandidateLogin.do ]

*Please find the Focus Points for July 29 & 30 COP ::*
1. NPCI Mapping Status
2. E-KYC Updation Status
3. Survey on Volunteer Visit
4. Awareness on August month Scheme Related information
5. Awareness on Gadapa Gadapa Grievances Portal.
6. Phone Number Update of every person in HH.
7. Water Quality and Quantity Survey
✓ 𝘾𝙊𝙋 𝘼𝙥𝙥 𝙇𝙞𝙣𝙠 :
👇
[ http://bit.ly/GSWS-COP ]
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
1. NPCI Mapping Status
2. E-KYC Updation Status
3. Survey on Volunteer Visit
4. Awareness on August month Scheme Related information
5. Awareness on Gadapa Gadapa Grievances Portal.
6. Phone Number Update of every person in HH.
7. Water Quality and Quantity Survey
✓ 𝘾𝙊𝙋 𝘼𝙥𝙥 𝙇𝙞𝙣𝙠 :
👇
[ http://bit.ly/GSWS-COP ]
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
💥 *సిటిజెన్ ఔట్రీచ్ సర్వే - జులై 2022 :*
• *సర్వే తేదీలు :* జులై 29&30.
• ప్రతీ ఉద్యోగి పాల్గొనాలి.
• కొత్తగా *"1.GGJP ప్రోగ్రాం అర్జీ స్థితి 2. వాటర్ సప్లై & క్వాలిటీ 3.ఆగెస్ట్ నెల పథకాలు"* జోడించటం జరిగింది. పాత ఆప్షన్ లు అలానే కొనసాగును.
✅️ *మొబైల్ అప్లికేషన్ :* 👇🏽
[ http://bit.ly/GSWS-COP ]
✅️ *డాష్ బోర్డు లింక్ :* 👇🏽
[ http://bit.ly/3D2HK10 ]

JVD - Mother adhars- NPCI status as on July 25.xlsx
226.4 KB
JVD :: Mother adhars- NPCI status as on July 25.xlsx