🔅YSR CHEYUTHA🔅
📡 ఒంటరి మహిళలు YSR చేయూత పథకం కి APPLY చేసుకొనుటకు అప్డేటెడ్ వెర్షన్ 1.22 ను వలంటీర్లకు త్వరలో అందుబాటులో కి తీసుకు వస్తారు
కనుక ఒంటరి మహిళలు కి SPOUSE ఆధార్ ఆప్షన్ ఉండదు కనుక వెర్షన్ వచ్చే వరకు వేచిచూడాలి తొందరపాటు న SPOUSE గా ఇంకా ఎవరి ఆధార్ ను ఎంటర్ చేయవద్దు. Guidelines వచ్చే వరకు వేచి చూడండి. - @VolunteerConnection

వైయస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారు ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా చికిత్స పొందే అవకాశం.
చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లోని 716 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఈ అవకాశం.
@VolunteerConnection
చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లోని 716 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఈ అవకాశం.
@VolunteerConnection
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
VOLUNTEER 🤝 CONNECTION
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు. - వాలంటీర్!!
🥇https://t.me/VolunteerConnection
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు. - వాలంటీర్!!
🥇https://t.me/VolunteerConnection
Sakshi_Ap_18-07-2020.pdf
7.2 MB
📰 "సాక్షి పేపర్" - 18/07/2020 - @VolunteerConnection
మనకు పూర్తి అందుబాటులోనికి APCFSS 1.22V వస్తే ఇక్కడ APK ఫైల్ పెడతాను. - @VolunteerConnection
Ap Volunteer_2.0.apk
3.7 MB
🗣️ AP VOLUNTEER (APCFSS) 2.0 వెర్షన్ APK ఫైల్ - @VolunteerConnection
🕹️ Telegram Channel Link
https://t.me/VolunteerConnection
» మీ ఫోన్ లో V1.21 uninstall చేసి, V2.0 install చేసుకొనగలరు.
♨️ APCFSS 2.0V - https://t.me/VolunteerConnection/888
🗣️ *"ఈ యాప్ లో సింగిల్ ఉమెన్ కి హస్బెండ్ యొక్క ఆధార్ కార్డు లేకుండా నే, వైయస్సార్ చేయూత పథకం అప్లై చేయవచ్చు*"

🗣️ ఈ రోజు ప్రభుత్వం విడుదల చేసిన APCFSS 2.0V మంచిగా పని చేస్తుందా!?
🗣️ ఒకవేళ మీ సమాధానం NO ఐతే ఈ మధ్యాహ్నం కి ఆ టెక్నికల్ సమస్యలు పోవచ్చు!!
🗣️ ఒకవేళ మీ సమాధానం NO ఐతే ఈ మధ్యాహ్నం కి ఆ టెక్నికల్ సమస్యలు పోవచ్చు!!
Anonymous Poll
48%
YES
52%
NO
*ఆదివారం జిల్లా అంతటా కర్ఫ్యూ విధిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు.*
*ఆదివారం ఉదయం 06 నుండి మరుసటిరోజు ఉదయం 06 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. @VolunteerConnection
*ఆదివారం ఉదయం 06 నుండి మరుసటిరోజు ఉదయం 06 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. @VolunteerConnection
Ⓜ️ AePDS 4.5V లో DBT & RATION ను ప్రభుత్వం ఎనేబుల్డ్ చేయడం జరిగింది. - @VolunteerConnection
ఈ పోస్ట్ కేవలం ఇతరలు పై బురద జల్లేవారికి మాత్రమే అర్ధము అవుతుంది!! వాళ్ళకి బుర్ర ఉంటేనే, లేదంటే ఎవరు బాగు చేయలేరు. నాకు నిరూపణలు ఇష్టం ఉండవు కానీ మీలో అడుగు కొందరికి సమాధానం ఇవ్వడానికి ఈ నా చివరి సమాధానం!! - @VolunteerConnection
కరోనా వ్యాప్తి పట్ల భయపడొద్దు.
ప్రజలకు అందుబాటులో ఉంటాము. కరోనా బాధితులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ 0866- 2428666 కి కాల్ చేయాలి. ప్రజలు సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తాను - వల్లభనేని వంశీ, గన్నవరం ఎమ్మెల్యే