VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
👩‍🌾 27.09.2022 లోగా రైతులు ఈ క్రాప్ బుకింగ్ పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులు తెలిపారు.
☛ రైతులు తమ సమీప రైతు భరోసా కేంద్రాలను సంప్రదించి ఈ క్రాప్ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు.
☛ 05.10.2022 న సోషల్ ఆడిట్ నిర్వహిస్తారు.
*//YSR BIMA//*

☛ CLAIM SEARCH OPTION -->2022-2023 YEAR ENBALED

☛
ఈ ఆప్షన్ ద్వారా 2022-2023 లో వాలంటీర్ ఏ రోజున POLICY HOLDER కు బీమా సర్వే చేశారో తెలుసుకోవచ్చు
👇
[ https://ysrbima.ap.gov.in/new/SearchStatus.aspx ]
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
బాబు హయాంలో ఐదేళ్లల్లో కేవలం 34,108 ఉద్యోగాలు జగన్ హయాంలో ఈ మూడేళ్ళ కాలంలో 6,16,323 ఉద్యోగాలు
☛ ఈ 6.16 లక్షల ఉద్యోగాల్లోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో 2,60,867 మంది వలంటీర్లగా సేవలందిస్తున్నారు.
☛ 50 ఇళ్లకు ఒక వలంటీర్ గా పొద్దున్నే లేచి గుడ్ మార్నింగ్ చెబుతూ ప్రజలకు తోడుగా ఉంటున్నారు.
✂ 𝑺𝒐𝒖𝒓𝒄𝒆 : 𝐒𝐚𝐤𝐬𝐡𝐢 20.09.2022 𝐏𝐚𝐩𝐞𝐫
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
☛ Every month regular salary bill enabled from the month of 16 to 25th.
☛ Supplementary salary bill every month on 6th to 10th
☛ Regular employees salary bill enabled
*డిలీట్ మెంబెర్ రైస్ కార్డ్స్ విర్వో లాగిన్ నుండి ఫార్వర్డ్ అవుతున్నాయి గమనించగలరు*
4th-Camp.pdf
68.2 KB
*సెప్టెంబర్ 27&28 న ఆధార్ స్పెషల్ డ్రైవ్.పూర్తి సమాచారం :*👆
Dear All

☛ చేయూత 2022-23 పథకానికి సంబందించి eKYC complete అయ్యి, లబ్ధిదారులు live లో ఉన్నప్పటికీ కూడా కొంతమంది లబ్దిదారుల పేర్లు కూడా "లబ్దిదారుని మరణం" అనే reason తో Final Ineligible list లో వచ్చాయి.

☛ ఇటువంటి లబ్ధిదారులు పేర్లు Final Ineligible list నుంచి "Eligible list" లోకి add చేయడం జరిగింది.

╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
*//సెప్టెంబర్ 27&28 న ఆధార్ స్పెషల్ డ్రైవ్//*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఆదేశాల మేరకు ఆధార్ సెంటర్ కలిగిన సచివాలయాలలో ఇప్పటివరకు మూడుసార్లు క్యాంపు నిర్వహించి ఆధార్ సేవలు అందించడం జరుగుతున్నది. మరలా 4వ స్పెషల్ క్యాంపు 27-9-2022 మరియు 28-9-2022న సచివాలయాలకు దగ్గరలో ఉన్న పాఠశాలలో ఆధార్ సర్వీసులు ఇవ్వడం జరుగుతుంది.

తేదీ 27 మరియు 28 సెప్టెంబర్ 2022న ఆధారు సర్వీసులు గల సచివాలయాలలో పనిచేయుచున్న DA/WEDS వారు ఆధారు నమోదు కిట్టులను దగ్గరలో ఉన్న పాఠశాలకు తీసుకొని వెళ్లి ఆ రెండు రోజులు ఆధారం సర్వీసులు ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు అందించవలెను. ఆ రెండు రోజులలో సచివాలయంలో DA/WEDS వారు అందించే సర్వీస్ లకు ఆటంకం కలగకుండా మిగతా సచివాలయ సిబ్బందిని IN-Charge గా వెయ్యవలసిందిగా MPDO/MC గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ వారు ఆదేశించి ఉన్నారు.

తేదీ 27 మరియు 28 సెప్టెంబర్ 2022న జరిగే ఆధార్ స్పెషల్ క్యాంపుకు సంబంధించి లోకల్ టీవీ ఛానల్ ద్వారా వాలంటీర్ల ద్వారా స్కూలు టీచర్ల ద్వారా మరియు ఇతర మాధ్యమాల ద్వారా అందరికీ తెలియజేసి పాఠశాల విద్యార్థుల Mandatory Biometric Update (Free Charge)  100% పూర్తి అయ్యేలా చూడవలెను. తమ పాఠశాలలో విద్యార్థుల అందరి Mandatory Biometric Update 100% అయ్యేలా చూసుకోవడం సంబంధిత పాఠశాల హెడ్ మాస్టర్ వారి బాధ్యత.

*//వివిధ ఉద్యోగుల విధులు మరియు బాధ్యతలు//*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
1. *వాలంటీర్లు* : ఆధార్ స్పెషల్ క్యాంపుకు సంబంధించి అందరికీ తెలియజేయడం.

2. *DA/ WEDS* : పాఠశాలకు ఆధార్ ఎన్రోల్మెంట్ కిట్లను తీసుకువెళ్లి సెటప్ చేసి Sync & GPS Coordinates లను ఆధార్ నమోదు చేయవలెను.

3. *HM* : తమ పాఠశాల పరిధిలో Mandatory Biometric Update పెండింగ్ ఉన్న వారిని గుర్తించి వారి అందరికీ 100% పూర్తి అయ్యేలా చూడడం.

4. *PS/ WAS* : DA/WEDS వారికి ఆధార్ నమోదులో సపోర్టుగా ఉంటూ సహాయం కొరకు వాలంటీర్లను కేటాయించడం మరియు అవసరమైన స్టేషనరీ సామాగ్రిని సమకూర్చాలి.

5. *Mahila Police / Other Functionary* : పాఠశాల విద్యార్థులు సబ్మిట్ చేసే డాక్యుమెంట్లను వెరిఫికేషన్ చేయాలి.

6. *MPDO/ MC* : తమ పరిధిలో జరుగుతున్న ఆధార్ స్పెషల్ క్యాంపు విజయవంతంగా పూర్తి అయ్యేలా పర్యవేక్షణ చేయాలి.

7. *DLDO* : తమ డివిజన్ పరిధిలో ఆధార్ స్పెషల్ క్యాంపు విజయవంతంగా పూర్తి చేసి ఆ రిపోర్టును జిల్లా కలెక్టర్ వారికి అందించవలెను.

8. *District GSWS Incharge Officer’s / DEO* : జిల్లా పరిధిలో ఆధార్ స్పెషల్ క్యాంపు విజయవంతంగా పూర్తి చేసేలా చూడటం మరియు రిపోర్టును జిల్లా కలెక్టర్ వారికి అందించటం.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
Spl CS housing & GSWS will conduct a Tc With all engineering assistant and ward amenities secretaries on 23-09-2022. @11:00 AM.
Subjects :
1. Progress of housing
2. Updation of EA app
3. Pmay gramin registration
Consistent Rhythm మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 6.0.3 కు అప్డేట్ అవ్వటం జరిగింది. అందరు WEA/WWDS/ENA/WAS/MP వారు డౌన్లోడ్ చేసుకోగలరు.

▪️ *Download Link :*  👇🏽

https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app

▪️ *New Update :*  👇🏽

Anganwadi Inspections And Sampoorna Poshana Changes
YSR CHEYUTHA 2022-23

Dear All.

☑️ Wherever "AGE" related issues are there, Please raise grievance.

☑️ This type of issues we will clear next week.
*వరుసగా మూడో ఏడాది "వైఎస్సార్ చేయూత"*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 మంది అక్కచెల్లెమ్మలకు రూ.4,949.44 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు చిత్తూరు జిల్లా కుప్పంలో బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్న సీఎం జగన్.

☛ 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల SC, ST, BC, మైనార్టీ అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్‌ చేయూత ద్వారా ఏటా రూ.18,750 చొప్పున వరుసగా 4 ఏళ్లలో మొత్తం రూ.75వేలు ఆర్ధిక సాయం

☛ నేడు అందింస్తున్న సాయంతో కలిపి ఇప్పటి వరకు #YSRCheyutha ద్వారా జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.14,110.62 కోట్లు..
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
*//VAA/VHA/VSA//*

*E-CROP UPDATE ::*

💢*Attention*💢

Morning, upload to server for crop booking records shall be disabled from 10 am to 7 pm to maintain server load balancing by NIC .Hence to login  before 10 am for crop booking and continue crop booking in Offline till evening and upload to the server in the evening. The VAA/VRO authentication and e kyc to be continued .
◾️ *వైస్సార్ చేయూత 3వ విడత లాంచింగ్ ప్రోగ్రాం | లైవ్ 11:00am - కుప్పం | 23.09.2022* ::
👇
[ https://youtu.be/Eu1ovpv5a20 ]
🔥 *వై.యస్.ఆర్ చేయూత బేసిక్/ అప్లికేషన్/పేమెంట్ వివరాలు తెలుసుకొనుటకు సంబంధించిన లింక్* ::
👇
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ]
YSR Pension Kanuka.

Dear All... Pls note

☛ Ineligible/Reject అయిన  pensions లో ఎవరైనా eligible వున్న పెన్షనర్స్ వుంటే, అటువంటి వారికి మరి కొత్తగా "New pension" కి apply చెయ్యగలరు.

☛ Unfreez చెయ్యాల్సిన అవసరం లేదు. Direct గా కొత్త పెన్షన్ కి apply చెయ్యగలరు.

- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
‼️ *వైస్సార్ పెన్షన్ కానుక -Important Note :*

*సమస్య :*  Ineligible/Reject అయిన new pensions మరి కొత్తగా apply చెయ్యాలా? (లేదా) Reject అయిన Single women pensions కి verification option provide చేసిన విధంగా మిలిగిన ineligible అయిన pensions కి కూడా verification కి enable చేసి Eligible / Ineligible చెయ్యడానికి అవకాశం ఇస్తారా?లేదా Grievence raise చెయ్యాలా? మరియు old pensions కొన్ని family లో employee ఉన్నారనే reason తో without notice pensions stop అయ్యాయి.ఇటువంటి పెన్షన్స్ మరి కొత్తగా apply చెయ్యాలా? ( లేదా ) verification ద్వారా eligible / ineligible చెయ్యడానికి అవకాశం ఇస్తారా? లేదా Grievence raise చెయ్యాలా?

*సమాధానం:* కొత్తగా దరఖాస్తు చెయ్యాలి.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
జనవరి నుంచి వైఎస్ఆర్ పెన్షన్ పెంపు 2500 నుంచి 2750 వరకు పెంచుతున్నట్టు ప్రకటించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు
*గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి 2023 March వరకు బదిలీలు లేవు అని తెలియచేసిన స్పెషల్ CS అజయ్ జైన్ గారు*