‼️ *అందరు వాలంటీర్లకు గమనిక :*
Ayushman Bharat (PM-JAY) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.0.67 వెర్షన్ కు తేదీ 26-09-2022 నాడు అప్డేట్ అవ్వటం జరిగింది. అందరు వాలంటీర్లు వెంటనే అప్డేట్ చేసుకోగలరు. కొత్తగా Application సమస్యలు మరియు ఆపరేటర్ వివరాలు అప్డేట్ అవ్వటం జరిగింది. గమనించగలరు.
🔔 *మొబైల్ అప్లికేషన్ :*
[ http://bit.ly/AB-PMJAY-APP ]
[ http://bit.ly/AB-PMJAY-APP ]
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection

☛ ఏపి లో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కొత్త గా అర్హులైన వారికి ప్రతి ఏటా జూలై డిసెంబర్ నెలలో మంజూరు పత్రాలు జారీ చేయనున్న ప్రభుత్వం.
☛ మానసిక వైకల్యం పై వైద్యుల టెంపరరీ సర్టిఫికెట్లు ఉన్నవారికి పెన్షన్ మంజూరు చేయాలని సీఎం ఆదేశాలు. డిసెంబర్లో వీరికి పత్రాలు అందించనున్న ప్రభుత్వం.
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
☛ మానసిక వైకల్యం పై వైద్యుల టెంపరరీ సర్టిఫికెట్లు ఉన్నవారికి పెన్షన్ మంజూరు చేయాలని సీఎం ఆదేశాలు. డిసెంబర్లో వీరికి పత్రాలు అందించనున్న ప్రభుత్వం.
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
*తాడేపల్లిగూడెంలో వాలంటీర్ ఆత్మహత్యాయత్నం*
తాడేపల్లిగూడెం 11వ వార్డు సచివాలయం అడ్మిన్ నేలపాల వీర నాగబాబు.. వాలంటీర్ సాయి లక్ష్మికి వేరే వాలంటీర్లు పని కూడా అప్పజెప్పి పనిచేయమని ఒత్తిడి తేవడంతో మనస్థాపానికి గురై సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కుటుంబ సభ్యులు తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అడ్మిన్ లైంగికంగా వేధిస్తూ.. చెప్పిన మాట వినకపోతే యాసిడ్ పోస్తానని బెదిరించాడని బాధితురాలు చెప్పుకొచ్చింది.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*

📌 *నవంబర్ నుంచి వాలంటీర్లతో ధాన్యం సేకరణ?*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ ఏపీ వాలంటీర్ల ద్వారా ధాన్యం సేకరణ చేపట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.
☛ నవంబర్ తొలివారంలో దీన్ని అమలు చేయనుంది.
☛ ధాన్యం పరీక్ష దశ, వేబ్రిడ్జ్, మిల్లు గేట్ వద్ద వాలంటీర్లు ఫొటోలు తీసి అప్లోడ్ చేస్తారు.
☛ A కేటగిరీ RBKకు నలుగురు, B కేటగిరీకి ముగ్గురు, C కేటగిరీకి ముగ్గురు వాలంటీర్లను కేటాయించి..
☛ ఇందు కోసం వీరికి అదనంగా రూ.1500/- చెల్లిస్తారు.
☛ ధాన్యం సేకరణపై వాలంటీర్లకు త్వరలో శిక్షణ ఇవ్వనున్నారు.

🗣️ *వాలంటీర్లకు ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్ - 27.09.2022*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ *"జనాల వద్ద డబ్బులు తీసుకుంటున్నట్లు రుజువైతే వాలంటర్లను నడిరోడ్డుపై చెప్పుతో కొడతా"* అని ధర్మవరం MLA కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హెచ్చరించారు.
☛ *'వార్డుల్లో వాలంటీర్లు కరప్షన్ చేస్తున్నారు. మర్యాదగా జనాల వద్దకెళ్లి వాళ్ల డబ్బులు తిరిగి ఇచ్చేయండి'* అని వాలంటీర్లకు వాయిస్ రికార్డు పంపారు.
☛ అటు సరిగా *పనిచేయని సచివాలయ ఉద్యోగులు రాజీనామా చేసి వెళ్లిపోవాలని* MLA నిన్న ఓ పర్యటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

🙎 *//వైస్సార్ పెన్షన్ కానుక - విడో/సింగిల్ విమెన్ యొక్క సమాచారం//*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ జులై నెల ముందు వరకు ఆగిపోయిన పెన్షన్ ని VSWS లాగిన్ లో నమోదు చేసేముందు SSP పోర్టల్ లో unfreeze చేసి తరువాత VSWS పోర్టల్ లో కొత్త అప్లికేషన్ ఎంట్రీ చేయండి.
☛ పెన్షన్ ఎంట్రీ జరిగి ఆగష్టు'22 నెలలో వెరిఫికేషన్ వచ్చి శాంక్షన్ కానీ పెన్షన్ మరల కొత్త అప్లికేషన్ VSWS పోర్టల్ లో ఎంట్రీ చేయండి.
(ఒక వేల పాత Grievance id /పెన్షన్ id చూపిస్తుంటే SSP పోర్టల్ లో unfreeze చేసి తరువాత VSWS పోర్టల్ లో న్యూ అప్లికేషన్ నమోదు చేయండి).
☛ VSWS పోర్టల్ లో కొత్త అప్లికేషన్ నమోదు చేసేముందు NBM పోర్టల్ లో వారి ఎలిజిబిలిటీ చూసి కొత్త అప్లికేషన్ నమోదు చేయండి.
☛ విడో /సింగల్ విమెన్ కొత్త అప్లికేషన్ నమోదు చేసేముందు వారి భర్త రైస్ కార్డు నుంచి తొలగిపోయిన తరువాత నే కొత్త అప్లికేషన్ నమోదు చేయండి.
☛ భర్త ని రైస్ కార్డు నుంచి తొలగించాటానికి ఏదైనా సమస్య ఉంటే సంబంధిత అధికారులకు మీ MPDO /Commissioner గారి ద్వారా లిఖిత పూర్వకం గా తెలియ చేయండి.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ సింగల్ విమెన్ కొత్త అప్లికేషన్ GO Ms No.22 👇 Dated:16/06/2022. ప్రకారం మాత్రమే నమోదు చేయండి
( 𝗚𝗢ᵖᵈᶠ - https://bit.ly/3OquTuh )

Forwarded from VOLUNTEER APPLICATIONS
🔳 YSR Pension Kanuka | అక్టోబర్ 2022, నెలకి సంబందించిన Pensioner's Names ( Payment Option ) మరియు Pension Amount ( Reports Option ) YSR Pension Kanuka App 2.2v నందు Update చేయడం జరిగింది.
✦ *వై.యస్.ఆర్ పెన్షన్ కానుక యాప్.(YSRPK). 2.2v ::*
👇
( *లింక్* : https://bit.ly/333L8ZO )
✦ *ఆర్.బీ.ఐ.యస్ యాప్. (RBIS). 2.9.5v ::*
👇
( *లింక్* : https://bit.ly/3Gv0JTk )
➤ *తెలిగ్రామ్ ఛానల్ :* https://t.me/VolunteerApplications #YSRPK #RBIS

☛ *01.10.2022 నుంచి ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు ఇక ప్రభుత్వ ఉద్యోగులు*
☛ *రూ.3వేలు నుంచి రూ.6వేలు వరకు జీతాలు పెంపు.*
☛ *అక్టోబర్ 1 నుంచి నూతన PRC అమలు.*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
☛ *రూ.3వేలు నుంచి రూ.6వేలు వరకు జీతాలు పెంపు.*
☛ *అక్టోబర్ 1 నుంచి నూతన PRC అమలు.*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
◾️ *Re-Issuance of Income/Integrated Application NEEDED OTP or Biometric Authentication*
🔴 *Re-issuance చేసిన కాస్ట్ సర్టిఫికెట్ తో పెన్షన్ అప్లై చేస్తున్నప్పుడు అంగీకరించడం లేదు. "APPLICATION NOT FOUND" అని వస్తుంది. ఏమి చెయ్యాలి?*.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔵 𝗔𝗻𝘀𝘄𝗲𝗿 : Dont apply pension with reissuance certificate, apply with fresh certificate.
☛ పెన్షన్ కొత్తగా అప్లై చేసేవారు రీ ఇష్యూ చేసిన క్యాస్ట్ సర్టిఫికెట్ తో చేయకండి. క్రొత్తగా అప్లై చేసిన ఫ్రెష్ అప్లికేషన్ తోనే అప్లై చేయండి.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔵 𝗔𝗻𝘀𝘄𝗲𝗿 : Dont apply pension with reissuance certificate, apply with fresh certificate.
☛ పెన్షన్ కొత్తగా అప్లై చేసేవారు రీ ఇష్యూ చేసిన క్యాస్ట్ సర్టిఫికెట్ తో చేయకండి. క్రొత్తగా అప్లై చేసిన ఫ్రెష్ అప్లికేషన్ తోనే అప్లై చేయండి.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
*//ప్రాన్ కార్డ్ ల కొరకు సమాచారం//*
సెప్టెంబర్ నెల జీతాలకు ప్రాన్ కార్డ్ లకు మినహాయింపు ఇచ్చిన ఖజానా శాఖ. STO లకు మౌఖిక ఆదేశాలు. గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగులు సీసీఎంఎస్ నుంచి జీతాల బిల్ ను STO లకు 29 వ తేదీ లోపు పుష్ చేయవలెను.

Circular on unspent remittances.pdf
481.7 KB
*పెన్షన్ పంపిణి చేయగా మిగిలిన డబ్బులను 2 రోజులలో బ్యాంక్ లో డిపాజిట్ చెయాలి. లేనిచో సంబంధిత వాలింటర్, సచివాలయ సిబ్బంది పైన చర్యలు.*
🔥 *వైస్సార్ చేయూత 3⃣వ విడత లబ్ధిదారులకి అమౌంట్ వారి యొక్క మండల/పట్టణ స్థాయిలో మీటింగ్ పూర్తి అయిన తర్వాత నుండి వారి ఆధార్ నెంబర్ కి బ్యాంక్ అకౌంట్ లింక్ ఐన అకౌంట్ కి మాత్రమే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అందరూ గమనించగలరు.*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
■ 𝗡𝗣𝗖𝗜 𝗟𝗶𝗻𝗸 :👇
[ http://bit.ly/2ZNNSL8 ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
■ 𝗡𝗕𝗠 𝗟𝗶𝗻𝗸 :👇
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
■ 𝗡𝗣𝗖𝗜 𝗟𝗶𝗻𝗸 :👇
[ http://bit.ly/2ZNNSL8 ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
■ 𝗡𝗕𝗠 𝗟𝗶𝗻𝗸 :👇
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
Respected Sir/Madam,
*ఆయుష్మాన్ భారత్ కార్డుల రిజిస్ట్రేషన్*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ *ఆయుష్మాన్ భారత్ కార్డులను పంపిణీ చేయడానికి అక్టోబర్ ఐదో తారీకు లోపు లబ్ధిదారులను వాలంటీర్లు రిజిస్టర్ చేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశించింది.*
☛ *దీనిలో భాగంగా వాలంటీర్లు ఆయుష్మాన్ భారత్ యాప్ ను, ఆధార్ ఫేస్ ఆర్.డి యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంది.*
☛ *తదనంతరం వాలంటీర్లు లాగిన్ అయిన తర్వాత, సోమవారం నుంచి వారి పరిధిలోని కుటుంబాలను విజిట్ చేస్తూ లబ్ధిదారులను రిజిస్టర్ చేయవలసి ఉంది.*
☛ *లబ్ధిదారుల జాబితాను యూజర్ మాన్యువల్ లో పేర్కొన్న లింక్ నుంచి ముందుగా డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంది. లేదా డిజిటల్ అసిస్టెంట్ ద్వారా సదరు జాబితాను పొందవలెను.*
☛ *ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డు ఉండాలన్న నిబంధన లేదు. సెక్ (SECC) డేటా ప్రకారం రూపొందిన లబ్ధిదారుల జాబితాను డౌన్లోడ్ చేసుకోవచ్చు.*
☛ *ఒకవేళ ఒక వాలింటర్ కు వేరే క్లస్టర్ నందు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న పుడు, మొదటిగా లాగిన్ అయిన దాని నుంచే వేరే క్లస్టర్ లబ్ధిదారులను సైతం రిజిస్టర్ చేయవచ్చును.*
☛ *ఎంత మంది లబ్ధిదారులు ఉంటే అంతమందికి ప్రతి ఒక్కరికి విడివిడిగా ఆయుష్మాన్ భారత్ కార్డు పంపిణీ చేయడం జరుగుతుంది.*
☛ *ఈ మెసేజ్ తో పాటు యూజర్ మాన్యువల్ ను, డెమో వీడియోను షేర్ చేయడం జరుగుతుంది. దానిని వాలంటీర్లు అందరకు షేర్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను డిసెంబర్ 5 లోపు పూర్తి చేయ వలసిందిగా కోరడమైనది.*
☛ *వాలంటరీ లాగిన్ అయిన తర్వాత లబ్ధిదారులను సెర్చ్ చేసేటప్పుడు లబ్ధిదారుల జాబితాలో ఉన్న యు.హెచ్.ఐ.డి (యూనివర్సల్ హెల్త్ ఐడి) ని గుర్తించి, దానిని యాప్ లో ఫ్యామిలీ ఐ.డి గా నమోదు చేసి సెర్చ్ చేస్తే, కుటుంబ సభ్యుల వివరాలన్నీ కనబడతాయి.*
☛ *ఒకవేళ వాలంటీర్ కుటుంబాన్ని సందర్శించి నప్పుడు కుటుంబ సభ్యులందరూ లేకపోతే, ఎంత మంది ఉంటే అంత మంది లబ్ధిదారులను రిజిస్టర్ చేసి, తదనంతరం మిగతా సభ్యులను కవర్ చేసే అవకాశం ఉంది.*
☛ *మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్ లు ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ఇచ్చిన టైం లైన్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయుటకు తగు చర్యలు తీసుకోమని కోరడమైనది*

Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
అందరూ వాలంటీర్లు గమనించవలసింది ఏమనగా గ్రామ వార్డు వాలంటీర్ (GSWS Volunteer) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 6.1.0 కు అప్డేట్ అవ్వటం జరిగింది.
✅️ *అప్లికేషన్ లింక్ :*
👇🏽
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
👉 *Update :* New Module is added to access the APSSDC App."
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]

☛ 𝗔𝗣𝗦𝗦𝗗𝗖 1.0.1𝘃 :
( https://play.google.com/store/apps/details?id=in.apssdc )
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ 𝗚𝗦𝗪𝗦 𝗩𝗼𝗹𝘂𝗻𝘁𝗲𝗲𝗿 6.1.0𝘃 :
( https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer )
👆
అందరూ వాలంటీర్లు పై రెండు యాప్స్ ను PLAY STORE నుండి మాత్రమే INSTALL చేసుకొనగలరు.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
( https://play.google.com/store/apps/details?id=in.apssdc )
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ 𝗚𝗦𝗪𝗦 𝗩𝗼𝗹𝘂𝗻𝘁𝗲𝗲𝗿 6.1.0𝘃 :
( https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer )
👆
అందరూ వాలంటీర్లు పై రెండు యాప్స్ ను PLAY STORE నుండి మాత్రమే INSTALL చేసుకొనగలరు.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
Ineligible Cards Letter.pdf
73.5 KB
Civil Supplies - Rice Cards – Issues in Applying for Rice Cards - Removal of Ineligible cards Validation at NIC and checking only at VSWS For Eligibility through SIX Step Validation – Reg.