*//సదరం సమాచారం//*
వికలాంగ ధ్రువపత్రాల పొందడం కొరకు అక్టోబర్, నవంబర్ మరియు డిసెంబర్ 2022 నెలలో తనిఖీలు చేయించుకొనుటకు ముందస్తు స్లాట్ లు తే.06.10.2022 ది ఉదయం 10 గంటల నుండి మీ సేవ కేంద్రాల్లో మరియు గ్రామ/ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయి.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection

🔥 *//వలంటీర్ల సేవలకు మరో ఏడాది పొడిగింపు//*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ గ్రామ, వార్డ్ సచివాలయాలల్లో పనిచేస్తున్న 2.60 లక్షల వలంటీర్ల సేవలను మరో ఏడాది పొడిగిస్తూ గ్రామ,వార్డ్ సచివాలయాలశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
☛ ఇప్పటికే ఎంపిక చేసిన వలంటీర్ల గడువు ఈ ఏడాది ఆగస్టు 15 తో ముగియడంతో *ప్రభుత్వం వారి సర్వీసును 14.08.2023వ వరకు పొడిగిస్తూ* ఉత్తర్వులు జారీచేసింది.👇
➙ 𝗚𝗢 𝗥𝗧 𝗡𝗼 20 :
[ https://bit.ly/3Rt0UD5 ]
☛ వలంటీర్లకు ప్రభుత్వం ఏటా రూ .1560 కోట్లు గౌరవ వేతనాలను అందిస్తోంది.

*Details Required For Marriage Certificate Registration In PS Gr-VI(DA) Login.* #YSRKalyanamasthu
💍 *గ్రామ,వార్డు సచివాలయంలో - మ్యారేజ్ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ᵛᶜ చేయటానికి కావలసిన డాక్యుమెంట్లు :*👇
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
1). వధువు & వరుడు ఆధార్ కార్డులు.
2). పెళ్లి ఫోటోలుᵛᶜ
3). పెళ్లి కార్డు ఫోటోలు(ఇన్విటేషన్ కార్డు).
4). ఈ అప్లికేషన్ చేయు సమయంలో పెళ్ళికొడుకు మరియు పెళ్లికూతురు ఈ కేవైసీ ఇవ్వవలసి ఉంటుందిᵛᶜ (లేదా) అందుబాటులో లేని యెడల వారి ఆధార్ కి లింక్ ఐన ఫోన్ నెంబర్ కి ఓ.టి.పి వస్తుంది. అది చెప్పిన సరిపోతుంది.
5). వికలాంగులు అయితే శాశ్వత వికలాంగతత్వం ఉన్న సదరం సర్టిఫికెట్ కావాలి.
6). వితంతువు అయితే ముందు ఉన్న భర్త మరణ ధ్రువీకరణ పత్రము, వితంతు పెన్షన్ కార్డు రెండు లేకపోతే... ఆఫీడివిటి ఉండాలిᵛᶜ.
7). పెళ్లి కొడుకు తరుపున ఇద్దరు సాక్షులు యొక్క ఆధార్ కార్డులు మరియు వారి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం.
8) పెళ్లి కుమార్తె తరుపున ఇద్దరు సాక్షులు యొక్క ఆధార్ కార్డులు మరియు వారి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం.
9) వాళ్ళు స్థానికులే అని నిరూపణ చేసుకొనుటకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్, రైస్ కార్డు, టెలిఫోన్ బిల్, డ్రైవింగ్ లైసెన్స్, MGNREGS ఎదో ఒకటి తప్పనిసరిᵛᶜ. #YSRKalyanamasthu
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
(మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి)
🔝https://t.me/VolunteerConnection

*SOVA is a malware that targets banking apps to steal personal information. Do not install Apps by clicking on link or from unofficial store. -SBI ISD*
📦 *గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమం నేటి నుంచే ప్రారంభం!*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ *అర్హతలు:* డిగ్రీ, ఇంజనీరింగ్, డిగ్రీకి సమానమైన డిప్లొమా, ఓపెన్ డిగ్రీ, ఎంబీబీఎస్, అగ్రికల్చర్, ఆయుర్వేదిక్ డిగ్రీ పట్టభద్రులు.
☛ *ఓటర్లు అక్టోబర్ 30, 2019 నాటికి పట్టభద్రులై ఉండాలి.*
☛ *గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదవుటకు కాలపరిమితి :* 2022 అక్టోబర్ 1 నుండి నవంబర్ 7 వరకు మాత్రమే.
☛ *దరఖాస్తుకు కావలసినవి:* ఫారమ్ 18, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్(అటెస్టెడ్ ) ఆధార్ కార్డు మరియు ఓటర్ ఐడి, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
☛ *దరఖాస్తు ఎక్కడ అందజేయాలి:* మీ ఫారం- 18 ను పూరించి ఆర్డీవో లేదా ఎమ్మార్వో కార్యాలయంలో మిగిలిన పత్రాలను జతచేసి అందజేయాలి. ఆన్లైన్లో ceoandhra.nic.in ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ *గమనిక:* గతంలో ఉన్న ఓటరు లిస్ట్ మొత్తం రద్దు చేయడం జరిగింది.. కావున ప్రతి ఒక్కరూ కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని మనవి చేసుకుంటున్నాను.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ *ఫారం 18 ఆన్లైన్ లింక్* :[ https://ceoaperolls.ap.gov.in/AP_MLC_2023/online2/form18.aspx ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ *ఫారం 18 PDF* : [ https://bit.ly/3fDPNdi ] #APMLCVoter

🎓 *JVD-MOTHER DEATH-CHANGE OF BANK ACCOUNT :*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
▪️ *We can add father aadhar in place of mother aadhar (When mother is Died).*
▪️ *Please send mail to jnanabhumi.jvdschemes@gmail.com with mother death certificate and father's aadhar. It will be changed* #JVD

VOLUNTEER 🤝 CONNECTION
📲 𝐘𝐒𝐑 𝐏𝐄𝐍𝐒𝐈𝐎𝐍 𝐊𝐀𝐍𝐔𝐊𝐀
💥 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐔𝐩𝐝𝐚𝐭𝐞: మొదటి రోజే 88.84% పెన్షన్ పంపిణీ పూర్తి. మరో నాలుగు రోజుల పాటు కొనసాగనున్న పెన్షన్ పంపిణీ👆
Dear all
MOST IMPORTANT and URGENT
Government has decided that all the dropout children have to be joined back into schools without fail in the next one week. WEAs and Volunteers should ensure that there are no dropouts in their secretariats.
All drop outs list has been made available in Consistent Rhythms login of WEAs. Progress is being monitored by Collectors in consistent rhythms app. Please understand that this program is of *HIGHEST PRIORITY* and serious action will be taken on WEAs with poor performance. All WEAs to ensure that there is ZERO pendency in your secretariats.
HIGHEST PRIORITY

◾️ *//ఆయుష్మాన్ భారత్ రిపోర్ట్ స్టేటస్ తెలుసుకునే లింక్//*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ Step 1: మొదట కింద లింక్ ఓపెన్ చేయాలి👇
[ https://dashboard.pmjay.gov.in/pmj/ ]
👆
☛ Step 2 : CARD-DRIVE అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. Login పై క్లిక్ చెయ్యకూడదు.
☛ Step 3: eKYC RECEIVED REPORT - STATE WISE ను ఎంచుకొని అవసరం అనుగుణంగా Today / Yesterday / Weekly / Last 30 Days ను ఎంచుకోవాలి. ఇక్కడ Last 30 Days ఎంచుకోవాలి.
☛ Step 4: State Andhra Pradesh ఎంచుకోవాలి. District సెలెక్ట్ చేసుకోవాలి.
☛ Step 5: అప్పుడు User ID & Password అడుగుతుంది.
» User ID: apsha
» Password : apsha#4321 ఎంటర్ చేయాలి.
☛ Step 6 : మండలం సెలెక్ట్ చేసుకున్న వెంటనే మండల పరిధిలో Operator గా నమోదు అయిన వాలంటీర్ల పేర్లు వస్తాయి. eKYC Mode / Authentication Mode లో Requested Approved, Rejected, Pending, Delivered, OTP Finger, Iris, Face లిస్ట్ లు వస్తాయి. మండలం పేరు సెలెక్ట్ చేసుకున్న తరువాత డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేస్తే Excel డౌన్లోడ్ అవుతుంది.

Lr to Collectors_Enrolment of Dropout Children.pdf
82.3 KB
ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి గత సంవత్సరంతో పోలిస్తే 1.73 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయినట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరిని తక్షణమే వారం లోపు తిరిగి స్కూల్స్లో జాయిన్ అయ్యేలా చూడాలని గ్రామ వార్డు సచివాలయ శాఖ లో విద్యా సహాయకులు మరియు వాలంటీర్లను ప్రభుత్వం ఆదేశించింది.
Circular_on_Door_delivery_of_ration_through_MDUs_under_ICDS_&_MDM.pdf
66.5 KB
*పాఠశాల వద్దకే MDM రైస్ సప్లై చేయుటపై ఉత్తర్వులు.*👆
VOLUNTEER 🤝 CONNECTION
‼️ *వాలంటీర్లు/ANM/DA/PS/WS - ఆయుష్మాన్ భారత్ కార్డుల రిజిస్ట్రేషన్ చేయు విధానం* :: 👇 [ https://bit.ly/3LGn17t ] ╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼ 📌 ఆయుష్మాన్ భారత్ కార్డు ను - PM-JAY యాప్ లో చేయు విధానం వీడియో ::* 👇 [ https://bit.ly/PMJAY…
⌛ 𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 - వాలంటీర్స్ ద్వారా ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్ కు ఈనెల 5 వరకు అవకాశం. 👆
అర్బన్ డేటా కూడా ఇప్పుడు అప్డేట్ అవుతుంది. కొంతమందికి రూరల్ లోనే ఈ అర్బన్ డేటా కూడా వస్తుంది. 👆

‼️ *అందరు వాలంటీర్లకు గమనిక :*
☛ *Ayushman Bharat (PM-JAY) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.0.74 వెర్షన్ కు అప్డేట్ అవ్వటం జరిగింది.*
☛ అందరు వాలంటీర్లు వెంటనే అప్డేట్ చేసుకోగలరు. కొత్తగా Application సమస్యలు మరియు ఆపరేటర్ వివరాలు అప్డేట్ అవ్వటం జరిగింది. గమనించగలరు.
☛ *Note : e-KYC రిపోర్ట్ తెలుసుకునే విధానం, లాగిన్ ID & Password లు అప్డేట్ చేయటం జరిగింది*
☛ *eKYC చేయటానికి చివరి తేదీ అక్టోబర్ 5*
◾️ *ఆయుష్మాన్ భారత్ 3.0.74*
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
■ *క్లస్టర్ వారీగా డేటా*
👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
☛ *Ayushman Bharat (PM-JAY) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.0.74 వెర్షన్ కు అప్డేట్ అవ్వటం జరిగింది.*
☛ అందరు వాలంటీర్లు వెంటనే అప్డేట్ చేసుకోగలరు. కొత్తగా Application సమస్యలు మరియు ఆపరేటర్ వివరాలు అప్డేట్ అవ్వటం జరిగింది. గమనించగలరు.
☛ *Note : e-KYC రిపోర్ట్ తెలుసుకునే విధానం, లాగిన్ ID & Password లు అప్డేట్ చేయటం జరిగింది*
☛ *eKYC చేయటానికి చివరి తేదీ అక్టోబర్ 5*
◾️ *ఆయుష్మాన్ భారత్ 3.0.74*
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
■ *క్లస్టర్ వారీగా డేటా*
👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
☛ వైయస్సార్ పెళ్లి కానుక *01.10.2022* తరువాత పెళ్లయిన వారికి మాత్రమే వర్తిస్తుంది.
☛ అంతకు ముందు అయినటువంటి ఏ పెళ్లికి కూడా వైయస్సార్ పెళ్లి కానుక వర్తించదు.
☛ వైయస్సార్ పెళ్లి కానుక పేమెంట్ అనేది సంవత్సరానికి నాలుగు సార్లు రిలీజ్ చేస్తారు. *(జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో....)* #YSRKalyanamasthu
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
☛ అంతకు ముందు అయినటువంటి ఏ పెళ్లికి కూడా వైయస్సార్ పెళ్లి కానుక వర్తించదు.
☛ వైయస్సార్ పెళ్లి కానుక పేమెంట్ అనేది సంవత్సరానికి నాలుగు సార్లు రిలీజ్ చేస్తారు. *(జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో....)* #YSRKalyanamasthu
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
☛ పీఎం కిసాన్ ఈకేవైసీ ఆప్షన్ ప్రస్తుతం ఓపెన్ లోనే ఉంది.
☛ ఈ నెల విడుదల కానున్న 12వ విడత అమౌంట్ కొరకు రైతులు వెంటనే EKYC పూర్తి చేయగలరు.
☛ *మీ ఆధార్ ఓటిపి ఉపయోగించి మొబైల్ లోనే 𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 EKYC పూర్తి చేయండి*
👇
( http://bit.ly/PMK-Aadhar-eKYC )
( http://bit.ly/PMK-Aadhar-eKYC )
☛ ఆధార్ కి మొబైల్ లింక్ కాని వారు మీసేవ సెంటర్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
☛ ఈ నెల విడుదల కానున్న 12వ విడత అమౌంట్ కొరకు రైతులు వెంటనే EKYC పూర్తి చేయగలరు.
☛ *మీ ఆధార్ ఓటిపి ఉపయోగించి మొబైల్ లోనే 𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 EKYC పూర్తి చేయండి*
👇
( http://bit.ly/PMK-Aadhar-eKYC )
( http://bit.ly/PMK-Aadhar-eKYC )
☛ ఆధార్ కి మొబైల్ లింక్ కాని వారు మీసేవ సెంటర్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
Dear All,
చెల్లించని పెన్షనర్లలో DMHO/CKDU మరియు మిగిలిన అన్ని రకాల పెన్షనర్లులో 15 ఏళ్ల కంటే తక్కువ వయస్సు మరియు 60 ఏళ్లు వయస్సు పైబడిన వారికి Biometric ద్వారా మూడు సార్లు వేలిముద్రలు లేదా IRISH ద్వారా మూడు సార్లు “Eye Capturing” failure చేసిన వారికి RBIS ద్వారా పించను నగదు పంపిణి చేయుటకు ఈ రోజు మధ్యాహ్నం తరువాత అవకాశం కలిపించబడును