VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
☛ పీఎం కిసాన్ ఈకేవైసీ ఆప్షన్ ప్రస్తుతం ఓపెన్ లోనే ఉంది.

☛ ఈ నెల విడుదల కానున్న 12వ విడత అమౌంట్ కొరకు రైతులు వెంటనే EKYC  పూర్తి చేయగలరు.

☛ *మీ ఆధార్ ఓటిపి ఉపయోగించి మొబైల్ లోనే 𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 EKYC పూర్తి చేయండి*
👇
( http://bit.ly/PMK-Aadhar-eKYC )

( http://bit.ly/PMK-Aadhar-eKYC )

☛ ఆధార్ కి మొబైల్ లింక్ కాని వారు మీసేవ సెంటర్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
Dear All,

చెల్లించని పెన్షనర్లలో DMHO/CKDU మరియు మిగిలిన అన్ని రకాల పెన్షనర్లులో 15 ఏళ్ల కంటే తక్కువ వయస్సు మరియు 60 ఏళ్లు వయస్సు పైబడిన వారికి Biometric ద్వారా మూడు సార్లు వేలిముద్రలు లేదా IRISH ద్వారా మూడు సార్లు “Eye Capturing” failure చేసిన వారికి RBIS ద్వారా పించను నగదు పంపిణి చేయుటకు ఈ రోజు మధ్యాహ్నం తరువాత అవకాశం కలిపించబడును
🔰 వైయస్సార్ చేయూత 2022 - 23 పథకానికి సంబంధించి NBM పోర్టల్ లో పేమెంట్ స్టేటస్ అప్డేట్ అయ్యింది. 👇

☑️ 𝐂𝐡𝐞𝐜𝐤 𝐂𝐡𝐞𝐲𝐮𝐭𝐡𝐚 𝐀𝐦𝐨𝐮𝐧𝐭 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 ▼
https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP
📲 *PMJAY mobile number change*
👇
[ https://forms.gle/dw6cequhnRSBa8DW9 ]
👆
ఎవరికైతే PMJAY APP - OLD NUMBER ఉండడం వలన login అవ్వడం లేదో వాళ్ళు ప్రస్తుతం ఉన్న మొబైల్ నంబర్ ADD చేయడానికి పైన ఉంచిన అప్లికేషన్ ని నింపండి.
‼️ *అందరు వాలంటీర్లకు గమనిక  :*

🆕  *Ayushman Bharat (PM-JAY) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.0.77 వెర్షన్ కు ఈ రోజు 04-10-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.*

☛ *eKYC చేయటానికి చివరి తేదీ అక్టోబర్ 5*

◾️ *ఆయుష్మాన్ భారత్ 3.0.77*
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]

■ *క్లస్టర్ వారీగా డేటా*
                     👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
🔴 *ఆయుష్మాన్ భారత్ Health cards లో Beneficiary Details not matched issue వస్తుంది అని అంటున్నారు?*👇
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔵 *ANSWER* :
Data match అవ్వకపోవడానికి గల కారణం SECC Data 2011 లో Collect చేయడం జరిగింది.
ఆ తర్వాత చాలా మంది ఆధార్ Update( Name, surname etc..) చేసుకోని ఉంటారు.
వివాహం జరిగిన మహిళలుకు ఈ సమస్య ఎక్కువ రావడం జరుగుతుంది. వారు ఆధార్ మార్చడం వలన Data match అవ్వకపోవడం జరుగుతుంది. SECC Data మరియు ప్రస్తుతం ఉన్న Data ఒకేలా ఉన్న వారికి Card Generate అవుతుంది.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔘 *ఆయుష్మాన్ భారత్. 3.0.77v*
[ http://bit.ly/AB-PMJAY-APP ]

🔘 *వాలంటీర్ క్లస్టర్ డేటా*
[ http://bit.ly/AyushmanbharatClusterData ]

🔘 *ఆధార్ ఫేస్ RD యాప్*
[ http://bit.ly/AadhaarFaceRD ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
Dear All

Please remit the Undisbursed pension amount with in 2 days to avoid penalty. #YSRPensionKanuka
🔛 𝐒𝐀𝐃𝐀𝐑𝐄𝐌 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: నేటి నుంచి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు సంబందించి సదరం స్లాట్ బుకింగ్ ఈరోజు ఉదయం 10 గంటల తర్వాత ఓపెన్ అవుతుంది.
☛ సచివాలయాలు మరియు మీ సేవా కేంద్రాలలో స్లాట్లు బుక్ చేసుకోవచ్చు
☛ రాష్ట్రంలోని ఇతర జిల్లాలలోనూ సదరం సర్టిఫికేట్ పొందేందుకు వీలు కల్పన.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ నేత రాళ్లపల్లి ఇంతియాజ్ లైంగిక వేధింపులకు సెల్ఫీ వీడియో పెట్టి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న బాలిక
Dear All.

"Unpaid Pension Remarks" & "Pension Transfer" option enabled in YSR Pension Kanuka app.
*//Salary Bills Update//*

☛ All the DDOS Will not to generate any type of bills from 06-10-2022 evening onwards upto 09-10-2022 as the Payroll and CFMS packages are going to shutdown on the said dates.

☛ All the treasury officers Will clear all the bills by tomorrow 5.00pm in all levels and also DDO's not to generate any bills from today 05:00pm from tomorrow 7.00pm to 9th midnight cfms office server not working due change of jurisdiction as per G.0.91 supplementary bills generated from 10th onwards.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
సెంటు భూమిలో ఇల్లేంటి అన్నారు? మా ఇల్లు చూడండి.. ఎంత అందంగా ఉందో..!
*//రైస్ కార్డు సమాచారం//*

◾️ Problem : Rice card posting is not completed for the application id TXXXXXXX

◾️ Solution : Dear All, This rice card issue has been resolved, pls check once.
*WEA/WWDS : CR App Updated To Version 6.0.8 :*

*App Link :* https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app
👩‍🌾 *ఖరీఫ్ సీజన్ E Crop పంట నమోదు పెండింగ్ ఉన్న వారికి ఈ నెల 12 వరకు అవకాశం. 12 లోపు 100% పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులు ప్రకటించడం జరిగింది.*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔍 ఖరీఫ్ 2022 సీజన్ కి సంబంధించి మీ ఖాతా లేదా సర్వే నెంబరు ఉపయోగించి ఈ క్రాప్ (ఈ పంట) నమోదు స్టేటస్ తెలుసుకోండి👇
[ https://karshak.ap.gov.in/ekarshak/Rep_searchByKhSnoIntf.jsp ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
👩‍🌾 *12వ విడత పిఎం కిసాన్ కొరకు రైతులు తప్పనిసరిగా Ekyc పూర్తి చేయాలి.*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝మీ ఆధార్ ఓటిపి ఉపయోగించి మొబైల్ లోనే 𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 EKYC పూర్తి చేయండి 👇
[ http://bit.ly/PMK-Aadhar-eKYC ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
💍 *వివాహ ధృవీకరణ పత్రం (Marriage Certificate) కొరకు ధరాకాస్తు ఫారం.PDF*
👇
[ https://bit.ly/3MddqFv ]

[ https://bit.ly/3MddqFv ]
👆
☛ వివాహం అయిన 30 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.
☛ 30 రోజులు దాటిన పక్షంలో వారు సంబధిత రిజిస్ట్రేషన్ OFFICIE లో దరఖాస్తు చేసుకోవాలి.
☛ సచివాలయంలో DA/WEDPS లాగిన్ లో అప్లై చేసిన 15 రోజులకు సర్టిఫికెట్ వస్తుంది. #YSRKalyanamasthu
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
*WEA/WWDS : CR App Updated To Version 6.1.2 :*

*App Link :* https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app
[ https://sadarem.ap.gov.in/SADAREM/getAcknowledgementForPWD.do ]
👆
*ACKNOWLEDGEMENT RECIPTS FOR SADAREM IF ANYONE MISSED DOWNLOADING THEM*