VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
📌 *బెనెఫిషరీ ఔట్రీచ్ 9.0v*
[ http://bit.ly/Beneficiary-Outreach-9_0v ]
‼️ *వాలంటీర్లకు గమనిక :*

1) *ఆయుష్మాన్ భారత్ eKYC ,*
2) *జగనన్న విద్యా దీవెన eKYC,*
3) *చేయూత డిజిటల్ Ack* కోసం మరియు
4) *Face ఆదారిత హాజరు*
కోసం ఉపయోగపడే *Aadhaar Face RD మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 0.7.39* కు అప్డేట్ అవ్వటం జరిగింది.

*గమనిక :: అప్లికేషన్ Install చేసాక మొబైల్ లో కనిపించదు. కానీ రన్ అవుతుంది.* 👇👇

[ Face App Link :: http://bit.ly/AadhaarFaceRD ]

[ Face App Link :: http://bit.ly/AadhaarFaceRD ]
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🔴 *Question* : ఆధార్ ఫేస్ RD యాప్ లో *Info (892): Application will not work on this device as USB Debugging is enabled.* అని ఎర్రర్ వస్తుంది. ఏమి చేయాలి? ఎలా ఎనేబుల్ చేయాలి?
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔵 *Answer* : మీకు ఇచ్చిన ఈ వీడియో పూర్తిగా చూడండి.

● *Step 1* : మీ ఫోన్ లో ABOUT PHONE ఆప్షన్ క్లిక్ చేయండి.

● *Step 2* : MIUI VERSION అనే ఆప్షన్ ను 6-7 సారులు క్లిక్ చేయాలి. వెంటనే Your are Now a Developer అని వస్తుంది.

● *Step 3* : తరువాత మీ ఫోన్ లో ADDITIONAL SETTINGS క్లిక్ చేసి, Developer Options లోనికి వెళ్ళాలి.

● *Step 4* :  అక్కడ USB debugging అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిని ఎనేబుల్ చేయాలి.
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
*జగనన్న విద్యాదీవెన అప్డేట్* #JVD
🧶 *ఆధార్ తో - ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యిందో తెలుసుకొనుటకు(NPCI)* ::
                    👇
[ http://bit.ly/2ZNNSL8 ] #JVD
📌 *GSWS VOLUNTEER 6.1.2 వెర్షన్ ను PLAY STORE నుండి మాత్రమే INSTALL చేసుకొనగలరు*.
👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
👆
☛  *కొత్తగా రైస్ కార్డుల eKYC చేయు సమయం లో బంధుత్వం (Relationship) అప్డేట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వటం జరిగింది.*
#WhatsAppisdown: Users across several countries complain on Twitter
*ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వాట్సాప్ సేవలకు అంతరాయం ఏర్పడింది. సర్వర్ డౌన్ కావడంతో వాట్సప్ సేవలు నిలిచిపోయాయి. *
🔥 30 Free Data Diwali Offer - 𝗙𝗔𝗞𝗘 𝗟𝗶𝗻𝗸𝘀
*//సైనిక పాఠశాల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల//*

☛ సైనిక పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరం 6, 9వ తరగతులలో ప్రవేశాలకు నిర్వహించే ఆల్ ఇండియా సైనిక్ పాఠశాలల ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఏఐఎస్ఎస్ఈ ఈ-2023) నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) విడుదల చేసింది.

☛ 6వ తరగ తిలో ప్రవేశానికి 2023 మార్చి 31 నాటికి 10 నుంచి 12 సం. లోపు, 9వ తరగతిలో ప్రవేశానికి 13 నుంచి 15సం. లోపు వయస్సు కలిగిన వారు అర్హులని పేర్కొంది. జనరల్ అభ్యర్దులు రూ.650, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉందని తెలిపింది.

☛ వచ్చే ఏడాది జనవరి 8న ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. నవంబర్ 30వ తేదీ దరఖాస్తుకు చివరి గడువుగా నిర్ణయించింది.
బదిలీలు_పోస్టింగ్‌లపై_నిషేధం_.pdf
114.6 KB
*BLO బదిలీలు-పోస్టింగ్‌లపై నిషేధం.*
*//28,29 తేదీల్లో జగనన్న విదేశీ విద్యాదీవెన కౌన్సెలింగ్//*

☛ జగనన్నవిదేశీ విద్యా దీవెన పథకం కోసం దరఖాస్తు చేసుకున్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల విద్యార్థులకు ఈనెల 28,29 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వ హించనున్నట్లుకాపు కార్పొ రేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జి.రేఖారాణి తెలిపారు.

☛ 28న ఇండియా లో ఉన్న విద్యార్థులు, 29 ఆగస్ట్ 2022 తరువాత విదేశాలకు వెళ్ళిన విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు, సంబంధిత ధ్రువ పత్రాలతో ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని కాపు కార్పొరేషన్ కార్యాల యానికి హాజరు కావాల్సిందిగా సూచించారు.

☛ ఈ పథకం లో నిర్ణీత ప్రక్రియ ద్వారా ఎంపిక చేయబడిన అభ్యర్థులకు యూనివర్సిటీ ఫీజును బట్టి రూ.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఆమె తెలిపారు.

☛ సందేహాలు, వివరాల కోసం 6305159559, 6305448393 నెంబర్లను సంప్రదిం చాల్సిందిగా సూచించారు.
📌 *GSWS VOLUNTEER 6.1.2 వెర్షన్ ను PLAY STORE నుండి మాత్రమే INSTALL చేసుకొనగలరు*.
👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
👆
☛  *కొత్తగా రైస్ కార్డుల eKYC చేయు సమయం లో బంధుత్వం (Relationship) అప్డేట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వటం జరిగింది.*
*Volunteers Regular Honorarium Bill are in CFMS Intray*
*Monthly regular salary bill submissions (including Outsourced in APCOS portal) are allowed from the 16th to the 25th as per schedule. Bill Submission is not permitted after 25th.*